SuKumar

3.3K posts

SuKumar

SuKumar

@SuKumar393

Smartness pays your hardwork

Beigetreten Mayıs 2012
198 Folgt17 Follower
SuKumar
SuKumar@SuKumar393·
@sairaaj44 Jahnavi performance gurinchi vesina Tweet kanpinchatledu enti thatha.. tisesava
Eesti
0
0
0
761
devipriya
devipriya@sairaaj44·
#Peddi నిన్న కుమ్మేసింది.. దాంతో ప్రతి చోటా బయ్యర్లు సగానికి పైగా రాబట్టేసుకున్నారు తొలి నాలుగు రోజుల్లోనే మరో ముఫై శాతం వస్తే చాలు జిఎస్టీతో కలిపి బయటపడిపోతారు లేదా నలభై శాతం మేరకు వస్తే చాలు జిఎస్టీ ఇవ్వాల్సిన అవసరం కూడా వుండదు .. మళ్లీ ఒకటి రెండు వారాల్లో సరైన క్రేజీ పెద్ద సినిమా లేకపోవడం అతి పెద్ద అడ్వాంటేజ్.
తెలుగు
93
661
4.5K
130.4K
SuKumar
SuKumar@SuKumar393·
@UdayKatam29 Exhibitors ye Collections Happy ante Negative kukkalu matram cinema midha morugtnay
Filipino
0
0
3
204
Uday K
Uday K@UdayKatam29·
The One which we were waiting for months together, One BIG movie to click. #Peddi has done it for us!
Ahiteja Bellamkonda@ahiteja

“ఎగ్జిబిటర్స్ ఆకలి తీర్చిన #Ramcharan’s పెద్ది ” #Peddi gave much needed relief to all the exhibitors across AP & TG . They are extremely happy with the revenues & foot falls it is generating in all A to D centers .. Spoke to our ATP distributor @UdayKatam29 he’s super happy and comparing #Peddi revenues & footfalls especially in C&D Centers with one of the biggest sequels #Pushpa2 . This is INSANE 🔥🔥🔥 #RamCharan @AlwaysRamCharan 😎💪🏻

English
22
642
1.5K
65.3K
SuKumar
SuKumar@SuKumar393·
@nani_SSMBfann @AlwaysRamCharan Nen chusina Scrap cinemas lo okari RACHA.. Aa cinema tho ne 40 Cr pettadu appatlo.. Adi Beginning.. So RC prime is yet to come.. manam inka chudaledu
Indonesia
0
0
24
2.1K
SuKumar
SuKumar@SuKumar393·
@AlwaysMadhuu RRR lo vadu main Hero ani opkuni.. RRR edit chesi RC ni tisesj release chese varaku
Română
0
0
0
236
Ammulu
Ammulu@AlwaysMadhuu·
E N fans inka Yentha kalam ra Ma Hero midha Padi Yedustharu
Indonesia
48
74
430
8.4K
Trollex GC™
Trollex GC™@Trollex_1·
Second time watch >>> first time watch First time chusinappudu chala expections tho vella baa anipinchidhi anthe. Dhenemma eerooju aithe scene scene ki naraalu jivvv antunnaii 🥵🥵🥵🥵🥵. Massaa massa, water scene, Chikiri chikiri emotional bgm ki heart melt aipoindhi 🥹
Eesti
21
691
6.6K
137.1K
SuKumar retweetet
Krishna Murali
Krishna Murali@directedbykrish·
మంచి సినిమాని రివ్యూ రైటర్ లు, సోషల మీడియా ఆపలేదు.... నిజానికి రేపటినుండి #Peddi సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది.... "హీరో క్యారెక్టరైజేషన్" : మా పార్వతీపురం (మన్యం) ఏజెన్సీ జిల్లాలో పెద్ది లాంటి క్యారెక్టర్ లు ఊరికి వందమంది ఉంటారు. వాళ్ళు చదువుకోరు, ప్రపంచ జ్ఞానం ఉండదు, అచ్చంగా "పెద్ది"లాగే ప్రవర్తిస్తూ ఉంటారు. 2026 లో ఇలా ఉంటే 1996 ఎలా ఉంటారు అనేది మనం ఊహించలేం..... మరి ఇక్కడ మాట్లాడే చదువుకునే మేధావులు పోర్న్ చూస్తారు, హీరోయిన్ ఫోటో ను జూమ్ చేసి పార్ట్ పార్ట్ లు క్లోజ్ లో చూస్తారు, లేచిన దగ్గరనుండి అమ్మని, అక్కని, చెల్లిని, భార్యని తిడుతూ ఉంటారు కదా??? "నిజానికి చదువు లేని పెద్ది కంటే?? చదువుకున్న ఈ మేధావులు ఏ విధంగా గొప్పోళ్ళు"??? వాడు కొండమనిషి అలాగే ఉంటాడు, నీకు ప్రూఫ్ కావాలంటే ఒకసారి సరదాగా ఉత్తరాంధ్ర తిరగేసి రా అప్పుడు ఎలాంటి సందేహాలు ఉండవు.... ఒక్కసారి ఆలోచించు "ఇంత పెద్ద కమర్షియల్ హీరో, ఇలాంటి కథ తెలుగులో చేసి ఎన్ని దశాబ్దాలు అయిందో కనీసం గుర్తుందా??"
తెలుగు
21
284
1.4K
71.8K
SuKumar
SuKumar@SuKumar393·
Entha pani chesav Saami @PawanKalyan Nuvvu kottina Debbaki only ni midhane kakunda nee family lo evadi cinema vachina sare visham kakkutnaru. Antha darunamga kottav vallani.. enthala ante Politics ki sambandam leni Ram Charan midha edche anthala
Eesti
0
0
0
24
SuKumar retweetet
Karim ~ ARR❤️
Karim ~ ARR❤️@arr_karim·
#RamCharan - I hope Both ARR and RC gets the National Award . 🥹🫂🫂🫂🏆🏆🏆🏆 @arrahman Please release the OST . Its time 🥹😍 #PEDDI
English
5
510
3.5K
27.4K
SuKumar
SuKumar@SuKumar393·
All Telugu Biggies.. Miku cinema nachaledu anduke Tweet veyaledu ankundam ra kanisam @AlwaysRamCharan Transformation, Performance ni poguduthu kuda Tweet veyadaniki chethulu ravatledaara miku #Peddi
Eesti
0
0
0
275
SuKumar
SuKumar@SuKumar393·
#Peddi ఇది అచ్చియమ్మ పైట గురించి చెప్పే కథ కాదు .. పెద్ది గాడు తన ఊరు కోసం .. ఊర్లో జనాల గుర్తింపు కోసం చెప్పే గెలుపు ఓటముల కథ . నిన్ను తెలుగు జనాలు అర్ధం చేసుకోలేదు రా #పెద్ది 😑😑 #Peddi 🤍🤍🤍
తెలుగు
0
0
0
157
SuKumar
SuKumar@SuKumar393·
#Peddi Idi Achiyamma Paita Gurinchi Cheppe kadha kadu.. Peddi Gadu tana Uru kosam.. Urlo Janala Gurtimpu Kosam Cheppe Gelupu Otamula Kadha. Ninnu ee janalu ardam Cheskoledu ra #Peddi 😑😑 #Peddi 🤍🤍🤍
Eesti
0
0
0
188
SuKumar
SuKumar@SuKumar393·
I watched Peddi for 2nd time and I can't stop crying for last 30 min. First time kante second time chala Gattiga Feel ayya. I didn't remember When was the last time A Star made this much emotional movie. #Peddi.. Nuvvu thopu ra Intha manchi cinema ni negative chesaru kadara
English
2
92
315
4.7K
SuKumar
SuKumar@SuKumar393·
Villaki Uttarandhra kastalu ardam kavu.. Valla venukabatu tanam , pade kastalu , avamanalu villaki connect avavv.. Heroinki paita ledu.. Hero pant ki Zip ledu ive kanpistay villaki #Peddi
Vizag Talkies@VizagTalkies_

#Peddi చూస్తుంటే పెద్ది పైన బార్బెల్, పూల చొక్కా లాంటి నికృష్టపు వాళ్ళు విషం కక్కుతున్నారు??? ఏం ఉత్తరాంధ్ర సినిమాలు అంటే అంత చులకన అయిపోయిందా? ఉత్తరాంధ్ర నుండి ఇలాంటి కథలు రాకూడదా? వస్తె ఇలానే చేస్తారా 🙏🏻 హీరోయిన్ కోసం మాట్లాడితే పర్లేదు, ఊరి కోసం, అసలు ఊరి కష్టం గురించి మాట్లాడే అర్హత వారెవరికీ లేదు.. సాలూరు, పార్వతీపురం వద్ద కోఠియా గ్రామాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ఎవరికైనా? ప్రతి సినిమా లో వల్గారిటీ లేదు, కానీ పెద్ది లోనే ఉందంట.. ఏం నీతి కబుర్లు చెప్తున్నాఱ్రా... 🙏🏻🙏🏻

Suomi
0
0
0
214
SuKumar
SuKumar@SuKumar393·
@tarakviews Bro oka Position Achieve chesaka ilantvi chesthe Simplicity antaru.. Em achieve cheyakunda chesthe Alaga Janam antaru.. there is a Huge Difference
English
2
5
139
11.1K
Taraq(Tarak Ram)
Taraq(Tarak Ram)@tarakviews·
ఏంటండీ ఈ మనిషి... ఈయనేనా కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన #Mahanati తీసింది... ఈయనేనా ప్రపంచాన్ని ఊపేసిన #Kalki తీసింది... మరో అద్భుతం #Kalki2 తీస్తున్నది దీన్ని సింపుల్ గా సింప్లిసిటీ అని కూడా అనలేం...అంతకు మించి ఏదో మీలాగా ఉండాలి అని అనుకుంటాం...కానీ ఒక్కరోజు కూడా ఉండలేం... Huge Respect For @nagashwin7
తెలుగు
75
306
4.2K
411.3K
SuKumar
SuKumar@SuKumar393·
@NishantOpinions Star Gets High Remuneration but not everyone Who gets High Remuneration is a Star. That's the Clear Difference.
English
0
0
7
569