Telangana First
3.8K posts

Telangana First
@TelanganaFirst_
Telangana News - Historical Places - Foods - Culture - Religious Places.
Beigetreten Şubat 2024
0 Folgt4.1K Follower

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను జీవన్ రెడ్డి కలవడం జరిగింది.
జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి..
సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతారు.
ఇక నుండి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వస్తారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
న్యాయస్థానాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీవాట్లు పెడుతున్నాయి.
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ
తెలుగు

ఈ నెల 20 తేదీ లోపే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతారు.
జగిత్యాలలో భారీ బహిరంగ సభలో చేరికలు కార్యక్రమం ఉంటుంది
రాష్ట్రంలో రైతు, ప్రజా సమస్యలపై ఈ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం
బీఆర్ఎస్ ప్లీనరీ సభకి ముందే పార్టీలో చేరికలు ఉంటాయి
కేసీఆర్ తో కలిసి పని చేయడానికి జీవన్ రెడ్డి ముందుకు వచ్చారు
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలుగు

కోరుట్ల నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో జాప్యంపై మార్క్ ఫెడ్ అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
నెల రోజులుగా మక్కలు ఎప్పుడు కొంటారని రైతులు రోడ్ల మీద ఎదురు చూస్తుంటే మజాక్ గా ఉందా?
ఈరోజు వెంటనే మొక్కజొన్న కేంద్రాలను అధికారులు తెరవకుంటే, నేను వెళ్ళి తెరుస్తా
రైతులు నెల రోజుల నుండి ఇబ్బందులు పడుతుంటే మీకు కామెడీగా ఉందా?
ఈరోజు నేను వెళ్ళి మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభిస్తాను.. మీరు వస్తారా రారా మీ ఇష్టం అంటూ మార్క్ ఫెడ్ అధికారులపై మండిపడ్డ డాక్టర్ సంజయ్
Telangana First@TelanganaFirst_
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మొక్కజొన్న రైతుల ధర్నా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో మోసపోతున్నామని తెలిపిన రైతులు.
తెలుగు

జగిత్యాలకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
జగిత్యాలలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్న కేటీఆర్.
Telangana First@TelanganaFirst_
నేడు జగిత్యాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్న కేటీఆర్
తెలుగు



