YSRCP Brigade

8.7K posts

YSRCP Brigade banner
YSRCP Brigade

YSRCP Brigade

@YSRCPBrigade

An Portal For All Online Updates About @YSJagan Anna In An Instant.

Beigetreten Şubat 2021
5 Folgt26.4K Follower
Angehefteter Tweet
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు చంద్రబాబు. గుర్తు పెట్టుకొండి హెచ్చరిస్తున్నాను!!🔥
తెలుగు
105
1.1K
5K
197K
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
లోక్‌సభ వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్‌. రాజ్యాంగ సవరణ బిల్లుకు మొత్తం పోలైన ఓట్లు 489. అనుకూలంగా 278 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు.
తెలుగు
0
2
13
128
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
సోషల్ మీడియా అక్రమ కేసులో పూడి శ్రీహరి కు బెయిల్ మంజూరు.
తెలుగు
0
0
16
203
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
జగనన్న రాకతో జనసంద్రంగా మారిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా.. టీడీపీ నేతల బెదిరింపులకి లొంగకుండా భారీగా తరలివచ్చిన మత్స్యకారులు
YSRCP Brigade tweet mediaYSRCP Brigade tweet mediaYSRCP Brigade tweet mediaYSRCP Brigade tweet media
తెలుగు
1
3
21
230
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తు...
తెలుగు
0
4
10
175
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
జగనన్న కు వివరిస్తున్న మత్స్యకారులు... జువ్వలదిన్నె హార్బర్ పరిశీలిస్తున్న జగనన్న.
తెలుగు
0
1
9
100
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
నెల్లూరులో జగనన్న...
తెలుగు
0
1
13
118
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
జగనన్నకు భారీగా స్వాగతం పలికిన అభిమానులు... జువ్వలదిన్నె చేరుకున్న జగనన్న.
తెలుగు
0
3
39
258
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
వైసీపీ మీడియా కార్యదర్శి శ్రీహరిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు. శ్రీహరిని అరెస్ట్ చేసి చిత్తూరు తరలిస్తున్న పోలీసులు. విజయవాడలో అదుపులోకి తీసుకొని చిత్తూరుకు తరలింపు.
తెలుగు
0
2
9
92
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
డివిజన్ల పెంపులో అన్ని పార్టీల సలహాలు తీసుకోవాలి.గుంటూరులో డివిజన్ల పెంపుపై ప్రక్రియపై అంబటి రాంబాబు అభ్యంతరం. శాస్త్రీయంగా డివిజన్లు ఏర్పాటు చేయాలి. అశాస్త్రీయంగా డివిజన్లు పెంచితే ఆందోళన చేస్తాం. -అంబటి రాంబాబు
తెలుగు
0
6
45
767
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చెబుతున్న అమరావతిని. అప్పులు తీసుకుని రాత్రికిరాత్రే నిర్మించడం అసాధ్యం. రాజధాని నగరం అప్పులతో కాకుండా తన శక్తితో ఎదగాలి. ఫ్యాన్సీ డిజైన్లు, భారీ మౌలికవసతులతో చేసే విచక్షణారహిత ఖర్చు విజన్ కాదు, ఆర్థికపరమైన నిర్లక్ష్యం.
తెలుగు
1
20
67
1.3K
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. 89 బూత్లలో TDPకి అసలు ఓట్లే పడలేదు. పరోక్షంగా EVMల మాయతో గెలిచినట్లు ఒప్పుకున్న రాంప్రసాద్ రెడ్డి.
తెలుగు
1
27
126
1.4K
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
కూటమికి కాపు కాసేవారికి ప్రభుత్వంలో పనులు జరగడం లేదు. కమ్మగా భజన చేసేవారికే పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం పది నెలలుగా నాకు రూ.90 లక్షల బిల్లు చెల్లించడం లేదు. - రమణ
తెలుగు
0
5
24
211
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
మావిగన్ కు మద్దతు పెరగడంతో చంద్రబాబు 3 గ్రోత్ కారిడార్లు అంటున్నారు. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోనే వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రతి రూపాయి అమరావతిలోనే ఖర్చు చేస్తారా. - అమర్నాథ్
తెలుగు
3
16
69
651
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
మన రాష్ట్ర వికాసానికి గమ్యం! MAVIGUN✅️💯
YSRCP Brigade tweet media
తెలుగు
0
0
6
91
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
వైయస్ఆర్‌ను గుర్తు చేసుకుని బొత్స సత్యనారాయణ కన్నీళ్లు 💔🥹 #YSR #YSRForever
తెలుగు
0
6
60
456
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
Byreddy Anna Mass At Vizag🔥
CY
0
9
74
469
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
జనసేన నేత జయ ప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా, శారీరకంగా ఉపయోగించుకుని మోసం చేశాడన్న మహిళ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ZPTC జయప్రకాశ్ నాయుడుపై ఆరోపణలు ఆర్థికంగా, శారీరకంగా తనను వాడుకొని మోసం చేశాడని బాధితురాలి ఆవేదన సోషల్ మీడియాలో వీడియో, కొన్ని ఆడియోలు వైరల్
YSRCP Brigade tweet media
తెలుగు
1
16
47
501
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును క్లస్టర్ ఏర్పాటు చేసి రాజధానిని చేయాలి. మావిగన్ కాకుండా ఏపేరైనా పెట్టుకోండి. అమరావతిలో లక్ష ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలి సాధ్యమేనా. -అవినాష్ రెడ్డి
తెలుగు
1
12
73
2.6K
YSRCP Brigade retweetet
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
Retweet & Spread This Tweet!✅️ Jagan Anna Superb Explanation On MAVIGUN! రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు. అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్నాడు ప్లాన్-Bగా MAVIGUN ను సూచించాం. అమరావతిలో కట్టే బిల్డింగ్ ఇక్కడ కట్టమన్నాం అమరావతి పేరుతో రూ.2లక్షల కోట్ల భారం వేసే బదులు. అందులో 10 శాతం పెడితే MAVIGUN లో అద్భుత సౌకర్యాలు.
తెలుగు
5
77
200
1.9K
YSRCP Brigade
YSRCP Brigade@YSRCPBrigade·
కడప జిల్లా నందలూరులో CMRF కుంభకోణం. బాధితుడి అకౌంట్ నుంచి టీడీపీ నేతలు రూ.14.8 లక్షలు కాజేసినట్లు ఆరోపణలు. TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్ పేరిట నగదు బదిలీ.
తెలుగు
0
16
97
1.5K