Deepak John
22.4K posts

Deepak John
@djohninc
Chairman - Christian Finance Corporation | President, Secunderabad DCC | National Coordinator, Data & Tech @INCIndia | @LSEnews | India Is For Every Indian |
Secunderabad, Hyderabad Beigetreten Ağustos 2013
91 Folgt8.1K Follower
Deepak John retweetet

Tata Lockheed Martin Aerostructure Ltd (TLMAL) ఎండీ టిమ్ రైఫిల్ ( Tim Riffle) మర్యాదపూర్వకంగా కలిశారు.
లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ భారతదేశంలో
C130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయబోతోంది. దేశంలోని TASLలో F-16 వింగ్స్ ను ఉత్పత్తి చేసేందుకు TASLతో ఒప్పందం కుదుర్చుకున్నది.
ఈ భేటీలో తెలంగాణలో పెట్టుబడులకు టిమ్ ఆసక్తి వ్యక్తం చేశారు.
#TLMAL #LockheedMartin #TimRiffle #TelanganaGrowth #InvestInTelangana #AerospaceIndia #DefenseManufacturing #MakeInIndia #AatmanirbharBharat



తెలుగు
Deepak John retweetet

I had a warm and cordial meeting with Kwasi Obiri-Danso, High Commissioner of the Ghana.
He expressed keen interest in strengthening ties between Ghana and Telangana, and conveyed his desire to enhance cooperation in education, science & technology, healthcare, and trade. He also emphasized the importance of fostering mutual growth through knowledge-sharing, investments, and stronger people-to-people connections.
#Ghana #Diplomacy #GlobalPartnerships #InvestInTelangana #TelanganaRising




English
Deepak John retweetet
Deepak John retweetet

Deepak John retweetet

The LDF calls itself “Left.” But today, there is nothing Left about the Left Front.
And after this election, there will be nothing left of the Left Front.
CM Pinarayi Vijayan is in partnership with the very people spreading hatred across India, and a hidden hand is running his government.
He has betrayed his own cadre, his party, and the people of Kerala.
English
Deepak John retweetet

మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గ ప్రమాణ స్వీకారం సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి గారు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ గారు, సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీ చందర్ రెడ్డి గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
@Bmaheshgoud6666
#TelanganaCongress
#SwearinginCeremony
#Sanghatansrujanabhiyan
#Mahabubnagar
#dccmahabubnagar
#telanagancongress



తెలుగు
Deepak John retweetet
Deepak John retweetet

असम के मुख्यमंत्री हिमंता बिस्वा सरमा ने कांग्रेस अध्यक्ष और राज्यसभा में नेता प्रतिपक्ष श्री मल्लिकार्जुन खरगे जी के प्रति जिस तरह की अभद्र और अपमानजनक भाषा का इस्तेमाल किया है, वह अत्यंत शर्मनाक और अस्वीकार्य है।
खरगे जी देश के वरिष्ठतम नेताओं में से एक हैं। वे न सिर्फ कांग्रेस पार्टी के, बल्कि देश के दलितों व वंचितों के प्रबुद्ध प्रतिनिधि हैं। उनका अपमान करके भाजपा के मुख्यमंत्री ने देश के करोड़ों लोगों का अपमान किया है।
प्रधानमंत्री नरेंद्र मोदी जी देश के सामने स्पष्ट करें, क्या वे करोड़ों भारतीयों के इस अपमान से सहमत हैं?
हिन्दी
Deepak John retweetet

ఆక్రమించిన ప్రతి చెరువు చెర విడిపిస్తాం, ప్రతి తోటను మళ్ళీ వికసింపజేస్తాం....
#TelanganaRising #PrajaPalana
#TelanganaPrajaPrabhutwam
@revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666 @MNatarajanINC @INCTelangana

తెలుగు

*ఈస్టర్ (Easter) క్రైస్తవుల అత్యంత పవిత్రమైన పండుగ.*
ఏసుక్రీస్తు సిలువ మరణం తర్వాత మూడవ రోజున (ఆదివారం) తిరిగి ప్రాణాలతో లేచిన (పునరుత్థానం) సంఘటనను ఈస్టర్ సండేగా జరుపుకుంటారు.
స్వార్థం, కుట్రలు, హింసా ద్వేషాలు ఎప్పటికీ గెలుపును సాధించలేవని క్రీస్తు పునరుత్థానం మనకు చెబుతోంది.
క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు.💐

తెలుగు
Deepak John retweetet

The FCRA bill gives a decisive advantage to the RSS in accessing funding, while leaving charitable and other community welfare organisations at the mercy of the central government.
This stands in stark contrast to the UDF’s people-centric approach.
UDF works for the people, while LDF and BJP work only for their own organisational interests.
English
Deepak John retweetet

నాడు గులాబీ నిర్లక్ష్యం: బీఆరెస్ పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలు రూ 600 కోట్లు..
నేడు కాంగ్రెస్ నిబద్ధత :
👉భారం మోస్తూనే 5 లక్షల నుండి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ సాయం పెంపు.
👉నెలసరి 90 కోట్లు ఖర్చు, ఇప్పటికి దాదాపు 2500 కోట్ల చెల్లింపు.
#TelanganaRising #PrajaPalana
#TelanganaPrajaPrabhutwam
@revanth_anumula @Bmaheshgoud6666 @MNatarajanINC @INCTelangana
తెలుగు
Deepak John retweetet

రవీంద్ర భారతిలో తెలంగాణ శాసన సభ,శాసన మండలి సభ్యుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యాను. కార్యక్రమంలో కళా ప్రదర్శన చేసి, విజేతలుగా నిలిచిన వారికి
బహుమతులు ప్రదానం చేశాను.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క, శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.
#RavindraBharathi
#Telangana
#CulturalEvents
#SportsMeet
#ArtAndCulture #AwardCeremony




తెలుగు
Deepak John retweetet

LoP Shri @RahulGandhi will attend corner meetings and public addresses in Keralam today.
Stay tuned to our social media handles for live updates.
📺 twitter.com/INCIndia
📺 facebook.com/IndianNational…
📺 youtube.com/user/indiacong…

English
Deepak John retweetet

దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన మూసి తీరానికి సరికొత్త ఆధ్యాత్మిక పరిమళం.
పునరుద్ధరణ ఒకవైపు, కొత్త ఆకర్షణలు మరొకవైపు...
@revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666 @MNatarajanINC @INCTelangana

తెలుగు








