
Royal Green
5.4K posts





కోడి చెరువు భూమి కబ్జా చేసిన కేడీ కళ్యాణ్ పేదల కోసం ఇచ్చిన భూమి ఎవరి పేరుమీద రిజిస్ట్రేషన్ కాదు..ఈయన ఎట్ల చేసుకున్నాడో – పృథ్వీ రాజ్





కూటమి నాయకులు అమరావతిలో ఉండాలి తెలంగాణలో కాదు పవన్ కళ్యాణ్ అంశంపై స్పందించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆంధ్రా నాయకులు ఏపీకి, తెలంగాణకు మధ్య షటిల్ ట్రిప్స్ వేయడం మానేయాలి తెలంగాణ గురించి వదిలేసి ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి పవన్ కళ్యాణ్ తన భాషను మార్చుకోవాలి – శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ఈ పాశం యాదగిరి అనే లోఫర్ చెప్పేవి అన్నీ cooked stories ఒక్కటి కూడా నిజం ఉండదు, ఒక్క దానికి ఆధారం ఉండదు 🙏🏼🙏🏼 గద్దరన్న చనిపోయినప్పుడే first time @PawanKalyan గారు Media ముందు కంట తడి పెట్టడం చూసా @PawanKalyan ఇలాంటి third class నాకొడుక్కి, అబద్ధాల కోరుకి ఇంటికి పిలిచి మరీ ఆతిథ్యం ఇచ్చావా super అన్నా నువ్వు 👌🏻

పవన్ కళ్యాణ్ భూముల మీద నెక్స్ట్ సిరీస్ ఉంది.. మొదటిది చూడగానే ఆస్పత్రిలో పడ్డాడంట... ఆయన త్వరగా కోలుకుంటే రెండో సిరీస్ ఉంది - పృథ్వీ
















