తాము నమ్మిన కంటెంట్ విషయంలో #Toxic మూవీ టీమ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గత విమర్శలు దృష్టిలో పెట్టుకుని ఈసారి పిల్లలు చూడకండని ముందే హెచ్చరిక చేశారు. అయితే మరింత బోల్డ్ కంటెంట్ తో సర్ ప్రైజ్ చేశారు.
టాక్సిక్ మూవీ నుంచి Ladies & Ladies పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ లో ఈ సినిమాలోని నయనతార, తారా సుతారియా, కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్..ఇలా హీరోయన్స్ అందరినీ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో పరిచయం చేశారు.
#RockingStarYash#ToxicTheMovie
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డ్ మెంబర్ గా నియమితులైన మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణి కొణిదెల సురేఖ గారికి శుభాకాంక్షలు
Wishing her a successful and fulfilling tenure. 🙏
#KonidelaSurekha