Kurnool Police

6.6K posts

Kurnool Police banner
Kurnool Police

Kurnool Police

@PoliceKurnool

Official Handle of Kurnool District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_7777877722

Kurnool, India Se unió Kasım 2018
49 Siguiendo9.1K Seguidores
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
గంజాయి కట్టడికి కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుల కఠిన చర్యలు ఇద్దరు యువకులను డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు. ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించేందుకు Dial 112 లేదా ఈగల్ టీం పోలీసులకు 1972 కి కాల్ చేయండి . #APPOLICE100 #APPolice #PoliceKurnool
Kurnool Police tweet media
తెలుగు
0
0
2
32
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
భారత రత్న డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
1
32
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
KBR బార్ గొడవ కేసులో మరో ఇద్దరు నిందితులు అరెస్ట్. సీసీటీవీ ఆధారాలతో గుర్తించిన శాంతిరాజు రెడ్డి, శ్రీకాంత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా పీఎస్ డిఎస్పీ.. ఉపేంద్ర బాబు, సిఐ విక్రమ సింహా #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
Kurnool Police tweet media
తెలుగు
0
0
1
26
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
1
38
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. • ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 112 ఫిర్యాదులు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
2
51
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
కర్నూలు పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని సూచనలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో కఠిన నిఘా కొనసాగుతుంది. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
2
61
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
ఐపీఎల్ బెట్టింగ్, మట్కా, జూదంపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీసు అధికారుల ను ఆదేశించారు. ఈ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు సమాచారం కోసం 9121101100 మీ వివరాలు గోప్యం #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
Kurnool Police tweet media
తెలుగు
0
0
2
56
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
కర్నూల్ వీకర్ సెక్షన్ కాలనీ లో కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుల దాడులు: 8 మంది గంజాయి విక్రేతలు అరెస్ట్. 3 కిలోల గంజాయి స్వాధీనం. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
3
91
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
జిల్లాలో “ఆపరేషన్ వజ్రప్రహార్” మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించారు. పత్రాలు లేని 48 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా EAGLE టోల్ ఫ్రీ 1972కి సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
2
79
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ మోహన్ గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
4
95
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజల భద్రతకు కర్నూలు పోలీసుల భరోసా వాహనాల తనిఖీలు, సైబర్ అవగాహన, రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు అత్యవసరంలో డయల్ 112 లేదా 100 కి సమాచారం ఇవ్వండి – మీ భద్రత మా బాధ్యత #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
3
81
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
కర్నూలు కృష్ణానగర్‌లో కిరణ్ కుమార్ అనే యువకుడి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు. పెళ్లిలో తలెత్తిన వివాదమే హత్యకు కారణం. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
Kurnool Police tweet media
తెలుగు
0
0
3
180
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
చౌకగా వస్తున్నాయని రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలు కొనవద్దు. ఇబ్బందులు పడవద్దు... కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ #APPOLICE100 #APPolice #PoliceKurnool
Kurnool Police tweet media
తెలుగు
0
0
2
112
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు ఆదోని పరిధిలో ఇస్వి పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల వద్ద వేగ నియంత్రణ కోసం 12 స్పీడ్ స్టాపర్ల ను పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
2
62
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
72 మంది ఏఎస్ఐలకు సబ్‌ ఇన్‌స్పెక్టర్ పదోన్నతి ఎంపిక పరీక్షలను జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఐజీ డాక్టర్ షెముషి గారు,కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు,కర్నూలు బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ గారు పరిశీలించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
7
184
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. హెల్మెట్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన... కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు. యముడి వేషధారణతో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వినూత్న అవగాహన ర్యాలీ. ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసిన.. ఎస్పీ #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
3
83
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం – కర్నూలు నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహా. APSRTC ట్రైనింగ్ కాలేజీలో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం నిర్వహణ. అనుమానాస్పద సమాచారం కోసం 1972 కు తెలియజేయండి. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
2
64
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
కర్నూలులో ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుల్స్‌కు ఎస్సై పదోన్నతి పరీక్షలు పోలీసు శిక్షణ కేంద్రంలో పరీక్షలను కర్నూల్ ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ ఐపీఎస్ గారు పరిశీలించారు. పరీక్షలకు 72 మంది హాజరయ్యారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
9
221
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. • ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 101 ఫిర్యాదులు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
Kurnool Police tweet media
తెలుగు
0
0
2
93
Kurnool Police
Kurnool Police@PoliceKurnool·
కర్నూలు కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వర ఆలయ చోరీ కేసులో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులు అరెస్ట్. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. 4 కిలోల వెండి స్వాధీనం, టెక్నాలజీ ఆధారంగా కేసు ఛేదన #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
Kurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet mediaKurnool Police tweet media
తెలుగు
0
0
2
89