Pamarthi RamaKrishna (RK)

46.3K posts

Pamarthi RamaKrishna (RK) banner
Pamarthi RamaKrishna (RK)

Pamarthi RamaKrishna (RK)

@RAM2347RK

BJP Krishna District General Secretary, MSc Chemistry, MSc Diploma in Advanced Aqua Culture

Vijayawada, AndhraPrades. Se unió Aralık 2021
4.8K Siguiendo2.7K Seguidores
Pamarthi RamaKrishna (RK)
యువతకి స్వయం ఉపాధి కల్పించేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తున్నడు మోదీ. ఈ సమాచారాన్ని మరింతమందికి తెలియజేసేందుకు షేర్ చేయండి. #PMSvanidhi #PMMudraYojana #PMKisanaCreditCard #GokulMission #FPO
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
0
2
14
Pamarthi RamaKrishna (RK) retuiteado
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
మోదీ ప్రభుత్వ దార్శనికతతో, ముద్రా యోజన ద్వారా నేడు కోట్లాది మంది మహిళలు స్వయం ఉపాధితో దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. నారీశక్తికి సరైన నిర్వచనం చెబుతున్నారు. #11YearsOfMUDRA
తెలుగు
1
9
14
149
Pamarthi RamaKrishna (RK) retuiteado
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అన్నదాతల నుంచి ధాన్యం సేకరించి, వెంటనే నగదు జమ చేసి, రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. #NDA4Farmers #NDA4Andhra
తెలుగు
0
5
16
184
Pamarthi RamaKrishna (RK) retuiteado
Pamarthi RamaKrishna (RK)
Pamarthi RamaKrishna (RK)@RAM2347RK·
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను, సంస్కృతి సంప్రదాయాలను ఇనుమబడింపజేసేలా మా తెలుగు తల్లికీ మల్లెపూదండ... గీతాన్ని అందించిన మహనీయులు శ్రీ #శంకరంబాడిసుందరాచారి గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు 💐 #SankarambadiSundarachari #MaaTeluguTalliki #संकरमबाडिसूंदराचारि #RKBJP #Paris2024    #PrashanthNeel #MaheshBabu𓃵 #श्रीराम #शनिदेव #श्रीहनुमान #DepthCampaign
తెలుగు
0
3
4
64
Pamarthi RamaKrishna (RK)
ముద్ర పథకం భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తూ, ఆశయాలకు శక్తినిస్తూ, గౌరవాన్ని కల్పిస్తూ, కలలను వ్యాపారాలుగా మారుస్తోంది. ▶️₹40 లక్షల కోట్లకు పైగా విలువైన 58 కోట్లకు పైగా రుణాలతో, అలాగే తొలి సారి వ్యాపారాన్ని ప్రారంభించే వారికి ₹12 లక్షల కోట్లకు పైగా మద్దతుతో, అవకాశాల ప్రాప్తి ఇక పరిమితంగా లేదు. ▶️ప్రతి 3 లబ్ధిదారుల్లో 2 మంది మహిళలు ఉండగా, ఎస్సీ, ఎస్టీ, ఒబిసి వర్గాల నుంచి గణనీయమైన భాగస్వామ్యంతో ఈ అభివృద్ధి నిజంగా సమగ్రంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా పూచీకత్తు లేని ఋణాలు శిశు (₹50K వరకు) కిషోర్ (₹50K–₹5L) తరుణ్ (₹5L–₹10L) మరియు తరుణ్ ప్లస్ (₹10L–₹20L) తరుణ్‌ను విజయవంతంగా తిరిగి చెల్లించిన వారికి, ... #11YearsOfMudra #PradhanMantriMudraYojana #PMMY #PMMudraYojana #प्रधानमंत्री_मुद्रा_योजना "मुद्रा योजना" #11YearsOfMUDRA @BJP4Andhra @MadhavBJP @BJPMadhukarAP
Pamarthi RamaKrishna (RK) tweet mediaPamarthi RamaKrishna (RK) tweet mediaPamarthi RamaKrishna (RK) tweet mediaPamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
1
0
0
16
Pamarthi RamaKrishna (RK) retuiteado
Vishnu Vardhan Reddy
Vishnu Vardhan Reddy@SVishnuReddy·
Congress proudly claims it doesn’t need Hindu votes to win; a statement that exposes its deep-rooted arrogance and blatant disregard for the sentiments of the majority. This isn’t just ignorance, it’s a deliberate insult to millions of citizens.
English
2
91
112
894
Pamarthi RamaKrishna (RK)
బంజారా సమాజం యొక్క సాహసోపేతమైన వారసత్వానికి మరియు వారి లోక సంస్కృతికి నా వందనాలు. ప్రపంచ బంజారా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సంప్రదాయాలు యుగయుగాల వరకు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. #BanjaraDivas #गोर_बंजारा_दिवस #GorBanjaraDivas
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
1
4
29
Pamarthi RamaKrishna (RK) retuiteado
BJP
BJP@BJP4India·
Mudra Yojana is igniting aspirations across India, empowering small entrepreneurs and creating opportunities where none existed before, turning silent efforts into visible progress. #11YearsOfMUDRA
BJP tweet media
English
6
98
177
7.7K
Pamarthi RamaKrishna (RK) retuiteado
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఏళ్ల తరబడి చిన్న వ్యాపారాలు, వ్యక్తుల ఆశయాలకు సరైన రుణ సౌకర్యాల లేమి అడ్డంకిగా నిలిచింది. ప్రధాన మంత్రి @narendramodi గారి దూరదృష్టితో ప్రారంభమైన ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) ద్వారా సంస్థాగత రుణాలు అందరికి అందుబాటులోకి వచ్చి, ఆత్మనిర్భర్ భారత్‌కు బలమైన పునాది వేసింది దేశవ్యాప్తంగా ఈ మార్పు తన విస్తృతిని, ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సుమారు 58 కోట్ల ముద్రా రుణాలు, ₹40 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేయబడి, చిన్న వ్యాపారులు తమ వ్యాపారాలను ప్రారంభించి విస్తరించడానికి తోడ్పడింది. ఈ విస్తరణతో కొత్త తరహా వ్యాపార వేత్తలు ఎదుగుతున్నారు. 12 కోట్లకు పైగా ముద్రా రుణాలు మొదటిసారి వ్యాపారం ప్రారంభించిన వారికి అందగా, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంతేకాకుండా, ప్రతి 3 రుణాల్లో దాదాపు 2 రుణాలు మహిళలకు అందించడం ద్వారా వారి ఆర్థిక స్థితిని, కుటుంబ ఆదాయాన్ని బలోపేతం చేసింది ఆర్థిక సమగ్రత నుంచి గ్రామీణ వ్యాపార వృద్ధి వరకు… మొదటిసారి రుణం తీసుకునేవారినుంచి అభివృద్ధి చెందుతున్న సంస్థల వరకు — ముద్రా యోజన భారత దేశ ప్రగతికి శక్తినిస్తోంది #11YearsOfMUDRA
BJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
9
23
252
Pamarthi RamaKrishna (RK) retuiteado
Vishnu Vardhan Reddy
Vishnu Vardhan Reddy@SVishnuReddy·
కేరళలో ఎన్నికల ప్రచారానికి ముగింపు రోజున విస్తృతంగా ప్రచారం, పెద్దఎత్తున మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు! @BJP4Keralam
తెలుగు
0
58
153
755
Pamarthi RamaKrishna (RK)
ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా పూచీకత్తు లేని ఋణాలు శిశు (₹50K వరకు) కిషోర్ (₹50K–₹5L) తరుణ్ (₹5L–₹10L) మరియు తరుణ్ ప్లస్ (₹10L–₹20L) తరుణ్‌ను విజయవంతంగా తిరిగి చెల్లించిన వారికి, ... #11YearsOfMudra #PradhanMantriMudraYojana #PMMY #PMMudraYojana #प्रधानमंत्री_मुद्रा_योजना "मुद्रा योजना" @BJP4Andhra @MadhavBJP @BJPMadhukarAP
Pamarthi RamaKrishna (RK) tweet mediaPamarthi RamaKrishna (RK) tweet mediaPamarthi RamaKrishna (RK) tweet mediaPamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
0
1
19
Pamarthi RamaKrishna (RK) retuiteado
Vishnu Vardhan Reddy
Vishnu Vardhan Reddy@SVishnuReddy·
प्रधानमंत्री मुद्रा योजना ने पिछले 11 वर्षों में बिना गारंटी ऋण देकर छोटे उद्यमियों, महिलाओं और हुनरमंदों को आत्मनिर्भर बनने की नई ताकत दी है। आज यह योजना छोटे कारोबार, नए अवसरों और सशक्त भारत की पहचान बन चुकी है। #11YearsOfMUDRA #PMMudraYojana #ViksitBharat
हिन्दी
0
57
129
589
Pamarthi RamaKrishna (RK)
యువత వికాసం బిజెపితోనే సాధ్యం !! 16) ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 17) ప్రధానమంత్రి రోజ్ గార్ మేళా 18) ప్రధానమంత్రి ముద్రా యోజన 19) ఉద్యోగిని బిజెపి కేంద్ర ప్రభుత్వ పథకాలు #PMKVY #PMRM #PMMY #UDHYOGINI #11yearsOfMudra @BJP4Andhra @MadhavBJP @BJPMadhukarAP
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
1
1
1
31
Pamarthi RamaKrishna (RK)
మరువద్దు మరువద్దు మహనీయులను మరువద్దు సుందర కవి సుందరాచారి “మా తెలుగుతల్లికి” గీతాన్నితేటగీతి ఛందస్సులో రచించారు. సుందరాచారిగారు 'మా తెలుగు తల్లికి' గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' రచయిత శ్రీ శంకరంబాడి సుందరాచారి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను 💐🙏 🪷 #SankarambadiSundarachari #संकरमबाडिसूंदराचारि #Sankarambadi
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
2
4
18
444
Pamarthi RamaKrishna (RK)
వందేమాతరం కేవలం సాహిత్యం కాదు, అది దేశభక్తి, త్యాగం, జాతీయ చైతన్యానికి ప్రతీక : - కేంద్ర హోం మంత్రి వర్యులు అమిత్ షా. 1875లో బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ గీతాన్ని బ్రిటిష్ పాలన అణచివేయాలని చూసినా, అది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వ్యాపించి స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తిని ఇచ్చిందని అన్నారు. బంకించంద్ర ఛటర్జీ రచించిన #VandeMataram వారి నవల ఆనందమఠ్‌ లో చిరస్థాయిగా నిలిచి, భారత స్వాతంత్ర్య సంగ్రామానికి స్ఫూర్తినిచ్చింది. స్వాతంత్ర్య సంగ్రామంలో సమర శంఖం పూరించిన వందేమాతరం గీతం రూపకర్త, కవి, వ్యాస రచయిత, శ్రీ బంకించంద్ర ఛటర్జీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను 💐 🙏 🪷 #बंकिमचंद्र_चट्टोपाध्याय #बंकिमचंद्रचट्टोपाध्याय "राष्ट्रीय गीत" "वन्दे मातरम्" 🇮🇳 "स्मृति दिवस" #Chattopadhyay #BankimChandraChattopadhyay #bankimchandrachatterjee
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
1
1
5
51
Pamarthi RamaKrishna (RK)
శ్రీ మంగళ్ పాండే (19 జూలై 1827 – 8 ఏప్రిల్ 1857) ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. మంగళ్ పాండే 19 జులై 1827 తేదీన ఉత్తర్ ప్రదేశ్ లోని నాగ్వాద దివాకర్ పాండే కి పుత్రుడిగా జన్మించాడు. చిన్నతనంలో శాస్త్రాధ్యయనం వద్దనుకొని శస్త్ర విద్యను అభ్యసించాడు. తాను 9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే బ్రిటీషు వారి సైన్యంలో చేరాడు. తాను చూపించిన అద్వితీయ ప్రతిభతో అనదికాలంలోనే తాను సైనిక దళ నాయకుడా ఎన్నుకోబడ్డాడు. కలకత్తా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857, మధ్యాహ్నం, ల్యూటినెంట్ బాగ్ వద్ద, బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. ఇందుకు కారణం బ్రిటిషు వారు సిపాయిలకు ఆవు కొవ్వు, పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాలు (cartridges) ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు సుమారు రెండుశతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే. . అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే ! బాగ్ ను చంపినందుకుగాను ఆతనిని బ్రిటీషువారి న్యాయాలయానికి తీసుకువెళ్తాం అనే నాటకం చెప్పి బహిరంగంగా అత్యంత కిరాతకంగా చంపారు. భారత ప్రభుత్వం మంగళ్ పాండే గౌరవార్థం 1984 అక్టోబరు 5 న ఒక తపాళాబిళ్ళను విడుదల చేసింది. నేడు వారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను 💐 🙏 🪷 #मंगल_पांडे "मंगल पांडे" #MangalPandey #1857IndependanceWar "प्रथम स्वतंत्रता संग्राम"
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
1
1
1
26
Pamarthi RamaKrishna (RK) retuiteado
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
భారతీయ శాస్త్రవేత్తల మేధస్సుకు, మోదీ ప్రభుత్వ పట్టుదలకు నిదర్శనం ఈ కల్పక్కం విజయం! ఇంధన స్వయం సమృద్ధి దిశగా భారత్ చారిత్రాత్మక ముందడుగు వేసి అగ్ర రాజ్యాల సరసన నిలబడుతుంది. #NuclearPower #PMModi
తెలుగు
0
15
36
309