RevanthVoiceofPeople

727 posts

RevanthVoiceofPeople banner
RevanthVoiceofPeople

RevanthVoiceofPeople

@Revanthvoice

Congress Army 🔱 Forever Revanth Anna ❤️‍🩹

Se unió Haziran 2025
93 Siguiendo202 Seguidores
RevanthVoiceofPeople
RevanthVoiceofPeople@Revanthvoice·
Truly heartwarming to see leadership that stands by families in their toughest times. Respect and gratitude @revanth_anumula 🔥👏
RevanthVoiceofPeople tweet media
English
0
13
20
112
RevanthVoiceofPeople
RevanthVoiceofPeople@Revanthvoice·
గద్దర్ అన్న గారిని అవమానించిన బీజేపీకి హెచ్చరిక… మళ్లీ ఇంకోసారి ఇదే పునరావృతమైతే మీ పార్టీ కార్యాలయం ఉన్న అడ్రస్‌ను గద్దర్ అన్న గల్లీగా మార్చేస్తాం… #gaddarawards #RevanthReddy #Congress
తెలుగు
0
12
36
403
RevanthVoiceofPeople
RevanthVoiceofPeople@Revanthvoice·
భట్టి విక్రమార్క గారిని మేము మిత్రుడిగా గౌరవించేది ఆయన దళితుడు కాబట్టే కాదు అధ్యక్షా — ఆయన సమర్థత, జ్ఞానం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత కారణంగా. చదువులోనూ, అవగాహనలోనూ, ఏ అంశమైనా చర్చకు వస్తే స్పష్టంగా మాట్లాడగల సామర్థ్యం ఉన్న నాయకుడు ఆయన అధ్యక్షా. @Bhatti_Mallu #TelanganaPolitics
తెలుగు
1
8
47
503
RevanthVoiceofPeople
RevanthVoiceofPeople@Revanthvoice·
కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై సీబీ సీఐడీ విచారణ @revanth_anumula
తెలుగు
0
3
8
46
RevanthVoiceofPeople retuiteado
Ankit Mayank
Ankit Mayank@mr_mayank·
Telangana CM Revanth Reddy has emerged as the 25th Most Influential Indian in the latest IE100 list > Only Chief Minister from South > Second Congress leader after Rahul Gandhi > Only the second Opposition CM Burnol moment for BJP-BRS trolls 😂🔥
English
30
136
989
26.5K
RevanthVoiceofPeople
RevanthVoiceofPeople@Revanthvoice·
మీకు సిగ్గుంటే సభకు రాని కేసీఆర్ తో రాజీనామా చేయించండి.. మీ తాతలు దిగివచ్చిన పొంగులేటి రాజీనామా చేయదు! - అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి 🥵🔥 . #revanthreddy #kcr #ponguletisrinivasreddy #hyderabad #telangana
తెలుగు
0
3
12
113
RevanthVoiceofPeople
RevanthVoiceofPeople@Revanthvoice·
A significant milestone for A. Revanth Reddy 👏 Securing a spot in the IE100–2026 list reflects his growing influence in national politics.
RevanthVoiceofPeople tweet media
English
1
13
47
831
RevanthVoiceofPeople retuiteado
SunRisers Hyderabad
SunRisers Hyderabad@SunRisers·
𝐓𝐡𝐞 𝐦𝐚𝐧 𝐰𝐢𝐭𝐡 𝐟𝐢𝐫𝐞, 𝐧𝐨𝐰 𝐥𝐞𝐚𝐝𝐬 𝐭𝐡𝐞 𝐟𝐢𝐫𝐞. 🧡
SunRisers Hyderabad tweet media
English
39
421
4.9K
36.6K
RevanthVoiceofPeople
RevanthVoiceofPeople@Revanthvoice·
యువత భవిష్యత్తు చాలా విలువైనది. తాత్కాలిక లాభాల కోసం బెట్టింగ్ యాప్‌లలో పడిపోవడం జీవితాన్ని నాశనం చేస్తుంది. మంచి మార్గంలో నడిపించేందుకు ఇలాంటి సందేశాలు చాలా అవసరం. #SayNoToBettingApps @revanth_anumula
RevanthVoiceofPeople tweet media
తెలుగు
0
7
13
135
RevanthVoiceofPeople
RevanthVoiceofPeople@Revanthvoice·
మూసీ తీరాన ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు.. @revanth_anumula 🙏🔥🚩
తెలుగు
0
4
15
173