Arshad Hussain BSP

7.3K posts

Arshad Hussain BSP banner
Arshad Hussain BSP

Arshad Hussain BSP

@arshad_bsp

PACS Chairman, #BSP TS Secretary, North TS Joining & Sirpur AC Incharge 💙🐘 #IamRSP https://t.co/DP9tRAATZT / https://t.co/ODNgN0VQ62

Kaghaznagar, India Se unió Eylül 2021
785 Siguiendo3.4K Seguidores
Tweet fijado
Arshad Hussain BSP
Arshad Hussain BSP@arshad_bsp·
#IamRSP#JaiBhim మీ ఆశీసులతో,మీరు ఇచ్చిన ధైర్యం తో అన్ని సాధ్యమె సర్, Thank you @RSPraveenSwaero sir. వచ్చే ఎన్నికల్లో ఈ MLA @KKonappa ను ఓడించి మరొక్కసారి సిర్పూర్ లో నిలి జెండా ఎగరవేస్తమ్ సర్. #ElephantThisTime 🐘 @Murali_IASretd @Pallavi_Swaero @KTRTRS @trspartyonline
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero

సిర్పూర్ MLA ⁦@KKonappa⁩ కుట్ర పూరితంగా ఏ మాత్రం నైతిక విలువలు లేని అధికారులతో కుమ్మక్కై PACS ఛైర్మన్ పదవి నుండి తొలగిస్తే, కోర్టులో న్యాయపోరాటంలో గెలిచి మళ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించిన బెజ్జూరు ముద్దు బిడ్డ, బహుజన బాహుబలి అర్షద్ హుసేన్ కు జేజేలు.This is only a trailer👊

తెలుగు
10
76
326
0
Arshad Hussain BSP retuiteado
RSP Followers
RSP Followers@RSPFollower·
మీడియా ప్రకటన తేదీ:14-01-2024 సిర్పూర్ 👉యువత క్రీడల్లో రాణించాలి: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ 👉క్రీడా స్పూర్తితో లక్ష్యాలు చేరుకోవాలి యువత క్రీడా నైపుణ్యాన్ని పెంచుకుంటూ,క్రీడల్లో రాణించి దేశ ఔన్నత్యాన్నికి పాటుపడాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.సంక్రాంతి సంబరాలలో భాగంగా సిర్పూర్ మండల పరిధిలోని డోర్పల్లిల్లో బీఎస్పీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న డా.బి.ఆర్ అంబేడ్కర్ మోమోరియల్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తే శారీరకంగా,మానసికంగా దృఢంగా ఉంటారని అన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు లేకున్నా స్థానిక క్రీడాకారులు చెరువునే క్రీడా మైదానంగా మార్చుకొని క్రీడల్లో రాణిస్తున్నారన్నారు. క్రీడలు స్నేహాభావని పెంపొందించి,శారీరక మానసిక ఆరోగ్యానికి అవసరమని అన్నారు. స్థానిక యువతతో కాసేపు క్రికెట్ ఆడి వారిలో క్రీడా స్పూర్తిని అలవర్చుకొని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. మొదటి బహుమతి రూ.30 వేలు, ద్వితీయ బహుమతి  రూ.20 వేలతో పాటు మెమెంటోలు అందజేస్తమని నిర్వాహకులు తెలిపారు. #IamRSP #BSP4Telangana #VR99 @RSPraveenSwaero @BITCELL_BSP
RSP Followers tweet mediaRSP Followers tweet mediaRSP Followers tweet mediaRSP Followers tweet media
తెలుగు
1
57
291
2.2K