#PawanKalyanAneNenu :
Promise made, Promise Kept !!
We told many to sanction funds to Sivalayam, but no one listened sir - Tribals to Sri Pawan Kalyan during his visit to Paderu!
₹55 lakh funds are officially sanctioned now to build Lord Shiva Temple..
When it comes to serving people & standing by the promises, Pawan Kalyan will be in an all different league together that "No One Can Match."
రేపు పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోడీ.. సాయంత్రం 4 గంటలకు పరామర్శ.
*అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న జనసేనానికి ప్రధాని పరామర్శ.
పవన్ నివాసానికి రానున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ.
హైదరాబాద్ మాదాపూర్‌లో ప్రధాని పర్యటన.. భద్రత కట్టుదిట్టం.
నేను రేపు, మే 10న, కర్ణాటక, తెలంగాణల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను.
ఉదయం 11 గంటలకు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాను. సమాజానికి సేవ చేయాలనే మన విలువలకు అనుగుణంగా, ఈ సంస్థ అనేక రంగాల్లో ప్రశంసనీయమైన సేవలు అందిస్తోంది.
మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని, సుమారు రూ. 9500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలను,శంకుస్థాపనలను చేస్తాను. ఈ పనులు రహదారులు, లాజిస్టిక్స్, చేనేత ఉత్పత్తులు, రైల్వేలు, ఇంధన, అనేక ఇతర రంగాలకు సంబంధించినవి. తర్వాత సింధు ఆసుపత్రిని దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటాను.
సాయంత్రం నగరంలో నిర్వహించే బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. గతంలో బీఆర్‌ఎస్ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో కూడా విసిగిపోయిన తెలంగాణ, బీజేపీ వైపు చూస్తోంది. మాకు పెరుగుతున్న మద్దతు, తెలంగాణలో బీజేపీనే మొదటి ఎంపికగా నిలుస్తోందని స్పష్టం చేస్తోంది!
pib.gov.in/PressReleasePa…
లోక్ భవన్‌లో గవర్నర్‌తో టీవీకే అధినేత విజయ్ కీలక భేటీ
తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల పేర్లతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేసిన విజయ్
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ.
BIG NEWS:
Tomorrow, after launching key development initiatives in Hyderabad, PM #NarendraModi is likely to visit #PawanKalyan at his residence and wish him a speedy recovery after his nose surgery.
Megastar #Chiranjeevi is also expected to join the meeting.
Tomorrow, 10th May, I will be attending various programmes in Karnataka and Telangana.
At 11 AM tomorrow, I will join the programme to mark the 45th anniversary celebrations of the establishment of the Art of Living. In line with our ethos of serving society, they have been doing commendable work across a wide range of sectors.
In the afternoon, I will reach Hyderabad, where development works worth around Rs. 9500 crore will be inaugurated or their foundation stones will be laid. These works cover sectors such as roads, logistics, textiles, railways, energy and more. I will then join the programme to dedicate the Sindhu Hospital to the nation.
In the evening, I will address a BJP rally in the city. Fed up of the BRS misrule earlier and the Congress misrule now, Telangana is looking towards the BJP. Our rising support indicates our Party is Telangana’s preferred choice!
pib.gov.in/PressReleasePa…
. @mkstalin :
I welcome the announcement made by our alliance partners stating, “To avoid the current critical situation, we are extending support to Tamilaga Vettri Kazhagam for forming the government, while continuing to remain, on ideological grounds, in the secular progressive alliance led by the DMK.
TN lo unstable govt avvadam , Edge lo unna NDA ki AP mp seats help avvadam....maamulu benefits kadu Andhra ki ee 5 years
Ye muhurthaniki alliance announce chesavo @PawanKalyan 🙏🔥
🚨 SHOCKER! Pastor of Redeem India Church in Dangetivaripalem allegedly said over loudspeakers: “We should cut Pawan Kalyan into pieces.”
“If you believe in Sanathan Dharma it’s like selling your Mother & sister…”
— Police complaint filed.