SV💙
8.6K posts

SV💙
@Sreevashere
Tweets & Reposts are personal


నాణానికి ఒకవైపే చూడకండి. #AkhilRaj #DeliveryBoy ఒక చిన్న వీడియో క్లిప్ చూసి… ఒకరిని పూర్తిగా తప్పు అని తేల్చేయడం ఎంతవరకు న్యాయం? అఖిల్ రాజ్ తప్పు చేశాడా లేదా అనేది చట్టం తేల్చాలి… సోషల్ మీడియా కాదు. ప్రతి గొడవకి రెండు వైపుల కథ ఉంటుంది. అఖిల్ రాజ్ వెర్షన్ ఎవరైనా విన్నారా? ముందు ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారా? ప్రాథమిక సమాచారం ప్రకారం… 'తప్పు పార్సిల్' ఇంటికి డెలివరీ అయ్యింది. అది తమదేనని భావించి అఖిల్ రాజ్ తల్లి పార్సిల్ ఓపెన్ చేశారు. సుమారు 20 నిమిషాల తర్వాత వచ్చిన డెలివరీ బాయ్… అది వేరే వాళ్ల పార్సిల్ అంటూ తిరిగి ఇవ్వాలని కోరాడని తెలుస్తోంది. అప్పటికే పార్సిల్ తెరవబడిందని… అఖిల్ రాజ్ తల్లితో సదరు delivery boy రఫ్‌గా మాట్లాడాడని సమాచారం. తేరగా వస్తే ఓపెన్ చేసేయటమేనా. చూసుకునే పని లేదా? అని ఆమెను తూలనాడినట్లు తెలిసింది. అందుకే అక్కడే అఖిల్ రాజ్ జోక్యం చేసుకున్నాడని తెలుస్తోంది. వాగ్వాదం జరిగిన విషయం నిజమే కావచ్చు… కానీ కొట్టాడా? లేదా? అది విచారణలో తేలాల్సిన అంశం. ఒక వీడియోలో కనిపించిన కొన్ని సెకన్లతో… మొత్తం నిజాన్ని నిర్ణయించడం సరైంది కాదు. డెలివరీ బాయ్ కాబట్టి అతనికే పూర్తిగా మద్దతు… హీరో కాబట్టి అఖిల్ రాజ్‌నే పూర్తిగా తప్పు… అనే నిర్ణయానికి రావడం కూడా సరికాదు. ఇది జరిగాక కూడా.. ఆ delivery boy కొందరిని వెంటేసుకెళ్లి అఖిల్ రాజ్ ఇంటిపై రాళ్లు కూడా వేశారని తెలుస్తోంది. దీనిపై అఖిల్ రాజ్ పోలీసులను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. నిజాలు బయటకు రావాలంటే… రెండు వైపుల కథ కూడా వినాలి. కానీ నిజం మాత్రం పూర్తి విచారణ తర్వాతే బయటపడుతుంది. #AkhilRaj #DeliveryBoy #SocialMedia #Justice #TruthMatters #TeluguNews














Dont take harsh decisions... mi wife ni kurchupettukoni matladandi. Enduku chesindi em chesindi ani . Tarwata ameki meru istam leda. Lekunte meku em ayina sensual problem a ani teluskondi. Mi relationship meda work cheyandi. Its ok all will be well at last





