
ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు వారి సొంత ఇంటి గృహ ప్రవేశం క్రైస్తవ పద్దతిలో చేశారు. వారు క్రైస్తవులని ఇంతకంటే సాక్ష్యాలు అవసరం లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం తక్షణమే సంపత్ గారికి బీసీ ధృవీకరణ సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.
















