DM BNS

71 posts

DM BNS

DM BNS

@dm_bns_tgsrtc

Bhainsa शामिल हुए Ağustos 2024
29 फ़ॉलोइंग37 फ़ॉलोवर्स
DM BNS
DM BNS@dm_bns_tgsrtc·
@VPottpellywar @TGSRTCHQ @Ponnam_INC @Mohamme45308564 Sir, ప్రస్తుతము బైంసా డిపోలో రెండు సూపర్ లగ్జరీ బస్సులు ఎంజీబీఎస్ కు ఆపరేట్ చేస్తున్నాము. అదనంగా సూపర్ లక్సరి బస్సులు వచ్చిన తర్వాత లాంగ్ సర్వీస్ నడపగలము .ప్రస్తుతము బైంసా డిపో 2 ఎక్స్ప్రెస్లు నిజాంబాద్ కు నడుపుతున్నది.
తెలుగు
0
0
0
45
vinayak pottpellywar
vinayak pottpellywar@VPottpellywar·
@TGSRTCHQ @dm_bns_tgsrtc @Ponnam_INC @Mohamme45308564 బైంసా డి ఎం గారికి నమస్కారములు. మేము చాలా రోజుల నుండి మీ ముందుకు తీసుకొచ్చింది బైంసా గుంటూరు సర్వీస్ పునరుద్ధరణ గురించి మరియు అలాగే బైంసా మరియు నిజామాబాద్ ఎక్స్ప్రెస్ బస్సెస్ సర్వీసెస్ సమయపాలన పాటించేలా చూడండి
తెలుగు
2
0
1
96
DM BNS रीट्वीट किया
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
జీవితంలో రకరకాల దానాలు చేస్తుంటాం. బహుమతులు ఇస్తుంటాం. వాటి ప్రభావం కొద్దిరోజులు లేదా కొన్ని గంటలు. కానీ, ఒక యాత్రను బహుమతిగా ఇస్తే? ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూపిస్తే? వారి హృదయంలో ఆ జ్ఞాపకాలు చిరకాలం నిలుస్తాయి. మర్చిపోలేని మధురస్మృతులను పంచుతాయి!! అందుకే ఎంతో మందికి ఈ అనుభూతిని కల్పించేందుకు 'యాత్రాదానం-గిఫ్ట్ ఏ బస్ ట్రావెల్' అనే వినూత్న కార్యక్రమాన్ని #TGSRTC ప్రారంభించింది. ఈ పథకం కింద బస్సు యాత్రను బహుమతిగా ఎవరికైనా ఇవ్వొచ్చు. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా దాతగా మారొచ్చు. యాత్రాదానాన్ని అనాథాశ్ర మాల్లో చిన్నారులకు, వృద్ధాశ్ర మాల్లో ఉండేవారికి, దివ్యాంగులతో పాటు కాలనీ, బస్తీవాసు లకు, కుటుంబసభ్యులు, బంధు వులు, మిత్రులకూ చేయొచ్చు. తెలంగాణ నుంచి రాష్ట్రంలోని ప్రాంతాలతో పాటు ఏపీ, తమిళ నాడు, కర్ణాటక తదితర రాష్ట్రా ల్లోని ప్రాంతాలకూ పంపొచ్చు. యాత్రాదానం చేయండి-సేవా తర్పరతను చాటండి!! @TGSRTCHQ @PROTGSRTC @Ponnam_INC @TelanganaCMO @eenadulivenews
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
8
32
145
8.3K
DM BNS
DM BNS@dm_bns_tgsrtc·
@VPottpellywar @TGSRTCHQ @dyrmoadb_tgsrtc Sir Our deluxe is having registration no.TS01Z 0107 but in our system (CIS) as AP01Z 0107.So the vehicle is not tracking . Noted file is processed for rectification pl.
English
0
0
0
38
Mohammed Sabeer
Mohammed Sabeer@Mohamme45308564·
@TGSRTCHQ @PROTGSRTC @rmadbtgsrtc @SajjanarVC సర్ దశాబ్దాకాలం పాటు నడిచిన బైంసా గుంటూరు డీలక్స్ సర్వీస్ కరోన సమయంలో రద్దు చేశారు సర్వీస్ మళ్ళీ రిస్టర్ట్ చేయండి సర్ ఈ సర్వీస్ వల్ల డిపోకు మంచి ఆదాయం ఉండే.బైంసా పరిసర ప్రాంతాల ప్రయాణికులకు గుంటూరు బస్సౌకర్యం కల్పించాలని మనవి సర్.
Mohammed Sabeer tweet media
తెలుగు
2
0
1
155
DM BNS रीट्वीट किया
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
Saluting women journalists delivering fearless ground reports amid rising tensions. Their dedication to truth and clarity shines, informing the nation with courage and precision.💪 #WomenInJournalism #NariShakti
English
8
81
712
24.6K
DM BNS रीट्वीट किया
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
🚍💐 *Happy Mother’s Day from TGSRTC!* 💐🚍 On this Mother’s Day, TGSRTC extends heartfelt gratitude to all mothers. Your love drives us forward, and we are privileged to be part of your journey. Wishing all mothers a joyous and memorable day. 💐 @TGSRTCHQ @TelanganaCMO @revanth_anumula @Ponnam_INC @SajjanarVC @CTM_MKTG_TGSRTC #TGSRTC #MothersDay2025 #HappyMothersDay #LoveAndJourney #TelanganaMoms #HyderabadMoms
TGSRTC tweet media
English
3
56
84
2.3K
DM BNS
DM BNS@dm_bns_tgsrtc·
DM BNS tweet media
ZXX
0
0
1
33
DM BNS
DM BNS@dm_bns_tgsrtc·
@suleman_X_shaik @TelanganaCMO @Ponnam_INC Sir, Our 22:30 mgbs (deluxe)service starts from bhainsa ,an avg of 50 passengers are boarded at bhainsa and alighted 25 to 30 at basar railway station,to catch sec'bad and nanded trains. We will examine and operate any extra service pl.
English
0
0
0
50