Article19

1.3K posts

Article19 banner
Article19

Article19

@Article19_4

https://t.co/FfdVgT9OLc https://t.co/uYsg1jWXqO https://t.co/5JbSOnj2lB

Telangana Bergabung Şubat 2025
12 Mengikuti434 Pengikut
Article19
Article19@Article19_4·
హైదరాబాద్ మహానగరంలో #వానాకాలంలో బోర్లు... ఇదేనా రేవంత్ రెడ్డి తెస్తానన్న మార్పు!! హైదరాబాద్ మహానగరంలో నీటి కొరతను రుజువు చేయడానికి ఇది సాక్ష్యం కాదా? రాజకీయ కక్షల కోసం రైతుల పొలాలతో పాటు, హైదరాబాద్ ప్రజల గొంతులను సైతం ఎండబెడుతున్న రేవంతన్న కమిట్‌మెంట్‌ను మెచ్చుకోవాల్సిందే.
తెలుగు
0
0
0
41
Article19
Article19@Article19_4·
మాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మమ్మల్ని ప్రశ్నించిన వారికి, విమర్శించిన వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ విమర్శలే మమ్మల్ని మరింత మెరుగుపడేలా చేశాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే... ఇంకా చేరాల్సిన గమ్యం చాలా ఉంది. – అభిజీత్ దిప్కే
తెలుగు
0
0
11
358
Article19
Article19@Article19_4·
🚨 బ్రేకింగ్ | తమిళనాడు శివకాశి సమీపంలోని ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. #TamilNadu #Sivakasi #FireworksFactory #BreakingNews
తెలుగు
0
0
4
495
Article19
Article19@Article19_4·
పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటున్నాడు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. మరణ వార్తలు అవాస్తవం.. హార్ట్ బీట్ వచ్చింది.. ప్రస్తుతం నిలకడగా ఉన్నాడు.. – రోహిణి ఆసుపత్రి వైద్యులు
తెలుగు
0
0
1
66
Article19
Article19@Article19_4·
పిల్లల భవిష్యత్తు కోసం జరిగిన నిరసనలకు మద్దతు తెలిపినందుకే వారిని బెదిరిస్తూ, కొడుతున్న ఆ వెధవను అరెస్టు చేసి జైల్లో పెట్టేలా ఈ వీడియోను విపరీతంగా షేర్ చేయండి.
తెలుగు
1
36
89
3.2K
Article19
Article19@Article19_4·
ఈ దేశ పొగరు ముందు.. మీరెంతరా? మతోన్మాద రాజకీయ అరాచక శక్తులారా!! ఈ దేశపు నవతరం అన్నీ గమనిస్తుంది.. మీ అరాచకాలిక సాగవు.. జై భారత్.. జై భీమ్..
తెలుగు
0
5
53
1.3K
Article19
Article19@Article19_4·
ఏమన్నార్రా ? రాజీనామాలు చెయ్యరా!! మెడలు వంచి చేయిస్తాం... ఈ దేశ పొగరు ముందు మీరెంతరా?
తెలుగు
0
14
79
2K
Article19
Article19@Article19_4·
CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు.. హిందూ-ముస్లిం రాజకీయాలు ఇక నడవవు.. కుల, మత రాజకీయాలను పక్కనపెట్టి, కేవలం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది.. అలాంటి పోరాటాల ముందు అధికార పీఠాలు, సింహాసనాలు కూలిపోతాయి..
తెలుగు
18
98
653
14.5K
Article19
Article19@Article19_4·
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో.. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద అంబరాన్నంటిన యువత సంబరాలు..
తెలుగు
0
3
28
759
Article19
Article19@Article19_4·
మతోన్మాదాన్ని అడ్డం పెట్టుకుని కట్టుకున్న అధికార కోటల కూల్చివేత మోదలైంది.. దేశాన్ని 65 ఏళ్ళు పాలించిన గాంధీల వల్ల కాలేదు.. సామంతులుగా ఈ దేశ రాష్ట్రాల్ని పాలిస్తున్న ఏ శక్తి వల్ల కాలేదు.. రాజ్యాంగాన్ని చేతబట్టి దళిత బిడ్డ అభిజిత్ సాధించిన చారిత్రాత్మక విజయం ఈ రాజీనామా..
తెలుగు
0
2
24
1.1K
Article19
Article19@Article19_4·
జెన్ జీ ప్రతాపానికి, దేశ ప్రజల ఉక్రోషానికి తర్వాతి పదవీ #బలి ఎవరిదో??
తెలుగు
2
36
251
5.2K
Article19
Article19@Article19_4·
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ఇది కాక్రోచ్ ల విజయం.. మోడీ బీజేపీల రాజకీయ పతనానికి పునాది సిద్ధమైంది..
తెలుగు
0
17
88
2.1K
Article19
Article19@Article19_4·
రానున్న రోజుల్లో ఇంకెంతమంది ఇండ్లు కోల్పోవడం చూడాలో!! ఇంకెంత మంది కన్నీరు మున్నీరవడం చూడాలో!!! రూ.7000 కోట్లతో రాబోయే 10 రోజుల్లో మూసీ టెండర్లు పిలుస్తాం.. రాబోయే 2 నెలల్లో 21 కిలోమీటర్ల మూసీ ఫేజ్-1 పూర్తి చేస్తాం.. - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలుగు
0
0
7
1.1K
Article19
Article19@Article19_4·
ప్రభుత్వానిది తప్పంటే యాంటీ - నేషనలిస్ట్ అంటారు.. నవదీప్ లాంటి ఒక సెలెబ్రెటీ కూడా తన మనసులో నిజమైన అభిప్రాయాన్ని చెప్పలేని దుస్థితి.. ఇది.. ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన హక్కుకు మోడీ ప్రభుతం ఇస్తున్న సాధికారిక గౌరవం...
తెలుగు
2
13
73
2.5K
Article19
Article19@Article19_4·
బీజేపీ & మోడీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలకు గట్టి షాక్ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యువత చేపట్టిన నిరసన వెనుక ‘పాకిస్తాన్ ఫండింగ్ లేదు, చైనా ఏజెంట్ల హస్తమూ లేదు’ సామాజిక మాధ్యమాల్లో బీజేపీ నేతలు, సానుభూతిపరులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం..
తెలుగు
27
218
603
11.7K
Article19
Article19@Article19_4·
విద్యార్దుల ఉద్యమంపై బురద జల్లుతున్న, విషం కక్కుతున్న పిచ్చి బత్తాయిలను చూస్తుంటే!! గురజాడ రచన గుర్తుకు వస్తుంది.. "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని.." ఇంత చిన్న లాజిక్ ఎందుకు ఈ మత పిచ్చి మనుషులకు అర్దం కావట్లేదు! మిమ్మలి చూసి దేశం సిగ్గు పడుతుంది రా.. నాయనా..
Article19 tweet media
తెలుగు
0
0
4
343
Article19
Article19@Article19_4·
This Video Is Not for BJP Supporters or Sympathizers. BJP Supporters, Please Don't Watch This Video. ✅
English
0
1
2
121
Article19
Article19@Article19_4·
దొంగల్లా మారిన ఢిల్లీ పోలీసులు.. జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థుల కోసం.. ఫుడ్ ఆర్డర్ పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు డెలివరీ ఏజెంట్ వద్ద ఉన్న మొత్తం ఫుడ్ తీసుకొని, అక్కడి నుంచి వెళ్లిపోయిన కానిస్టేబుల్ ఆహారం అందించడాన్ని ఏ చట్టం నిషేధిస్తోంది?
తెలుగు
1
20
87
3.5K
Article19
Article19@Article19_4·
ఇండియన్ ఆర్మీ- అందభక్తులు అనుకుంటున్నారు మేము వాళ్లతో ఉన్నామని.. కానీ మేము దేశ యువతతో ఉన్నాము, ఢిల్లీ వస్తున్నాము, ఢిల్లీ పోలీసులా-మేమా చూసుకుంటాం..🔥 #ARMY #indianarmy #India #modi
తెలుగు
0
5
37
2K
Article19
Article19@Article19_4·
హైదరాబాద్‌లో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన రేవంత్ సర్కార్.. ఇది రేవంత్ రెడ్డి భయమా? లేక ప్రజల్లో కేటీఆర్ కు దక్కుతున్న ఆదరణను చూసి కలుగుతున్న అసూయనా?
తెలుగు
0
3
18
1.2K