BJP ANDHRA PRADESH

43K posts

BJP ANDHRA PRADESH banner
BJP ANDHRA PRADESH

BJP ANDHRA PRADESH

@BJP4Andhra

Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.

Andhra Pradesh, India Bergabung Haziran 2015
270 Mengikuti134.3K Pengikut
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో భక్తిశ్రద్ధలతో పాదయాత్రగా సాగి…శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారికి సారె సమర్పించిన బిజెపి నాయకులు, కార్యకర్తలు #Ugadi
BJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
7
20
197
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఎన్‌డీఏ ప్రభుత్వం నూతన రహదారులతో రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. #NDA4Andhra
తెలుగు
1
6
16
188
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) ద్వారా ఆకలి రహిత జిల్లాగా అనకాపల్లి జిల్లా రూపుదిద్దుకుంటోంది! #PMGKAY #BJP4APDevelopment #SevaHiSankalp #Anakapalli
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
7
17
140
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం!
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
8
21
106
4.1K
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
PM Modi writes to the people of Andhra Pradesh on the auspicious occasion of Ugadi, celebrating the arrival of spring and the spirit of new beginnings.
BJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet media
English
1
10
25
208
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
నీవు చేసే కర్మ వల్లనే నీకు గౌరవం అందుతుంది - శ్రీ @narendramodi గారు
తెలుగు
1
20
54
504
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఆకలి రహిత ఆంధ్రప్రదేశ్ – ఒక సంకల్పం, ఒక సాధనం! ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఆకలి రహిత సమాజంగా రూపుదిద్దుకుంటోంది! రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది లబ్ధిదారులకు, వేలాది రేషన్ దుకాణాల ద్వారా ఆహార భద్రతను డిజిటల్ పారదర్శకతతో Narendra Modi ప్రభుత్వం అందిస్తున్నది ఇది కేవలం పథకం కాదు… ఇది పేదల జీవన గౌరవాన్ని కాపాడే యజ్ఞం! ఆకలి మీద విజయం… అభివృద్ధి వైపు ప్రయాణం! #PMGKAY #BJP4APDevelopment #SevaHiSankalp
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
10
24
168
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత చదువుల కలలను సాకారం చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'పీఎం విద్యాలక్ష్మి' పథకం ఏడాదిలోనే రికార్డు స్థాయిలో రుణాలను మంజూరు చేసింది. కేవలం రెండు పేజీల సరళమైన దరఖాస్తు ప్రక్రియతో 8 రోజుల్లోనే రుణ మంజూరు పూర్తవుతుండటం విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు గొప్ప ఊరటనిస్తోంది. #PMVidyaLakshmi #PMMODI
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
11
19
191
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) ద్వారా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కల్పిస్తున్న మోదీ ప్రభుత్వం #PMGKAY #BJP4APDevelopment #SevaHiSankalp
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
9
21
164
BJP ANDHRA PRADESH me-retweet
Amit Shah
Amit Shah@AmitShah·
తెలుగు ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు మరియు సుఖసంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నాను.
తెలుగు
109
1.3K
7.2K
108K
BJP ANDHRA PRADESH me-retweet
Narendra Modi
Narendra Modi@narendramodi·
Have a wonderful Ugadi!
Narendra Modi tweet media
English
909
6.4K
61.2K
1.5M
BJP ANDHRA PRADESH me-retweet
Narendra Modi
Narendra Modi@narendramodi·
ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోండి!
Narendra Modi tweet media
తెలుగు
669
7.7K
61.9K
1M
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పండుగ కొత్త ఆరంభాలకు ప్రతీక. ఈ శుభ సందర్భంగా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు, సరికొత్త ఆశలు నిండాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం అభివృద్ధి, సుసంపన్నత దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ తెలుగు వారందరికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
3
18
66
593
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
షడ్రుచుల సమ్మేళనంలా మీ జీవితం సకల శుభాలతో వర్ధిల్లాలని, వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా మన ప్రయాణం సాగాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది హార్దిక శుభాకాంక్షలు! #Ugadi2026 #SriParabhavaUgadi
తెలుగు
4
23
89
1.8K
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఉత్తరాంధ్ర ప్రాంతానికి ‘గేమ్ ఛేంజర్’గా మారనున్న మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు కనెక్టివిటీ కోసం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టు వద్ద మౌలిక వసతులు, రోడ్డు మరియు రైలు అనుసంధానం కోసం నౌపాడ సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలోని 385.24 ఎకరాల భూమిని ఏపీ మారీటైమ్ బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది #NDA4Andhra #BJP4Andhra
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
7
22
295
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు ఉన్నప్పటికీ, రూ.26.84 లక్షల కోట్ల నెలవారీ డిజిటల్ లావాదేవీలు మరియు 75,500 దాటిన సెన్సెక్స్‌తో భారత ఆర్థిక వ్యవస్థ అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఇది కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, నవ భారతంపై ప్రపంచానికి ఉన్న నమ్మకం మరియు ప్రధాని మోదీ గారి గ్యారెంటీ. #AtmanirbharBharat #InfrastructureRevolution
తెలుగు
0
7
21
253
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఊరుకోండి..ఊరుకోండి..ఇలాంటప్పుడే గుండెను రాయి చేసుకోవాలి @RahulGandhi గారు. #CongressExposed
తెలుగు
11
120
690
14.6K
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
కొత్త ఖేలో ఇండియా మిషన్తో క్రీడా శాఖ బడ్జెట్ ₹4,479 కోట్లకు పెరిగింది. ఇది కేవలం పెరుగుదల కాదు, భారత క్రీడా భవిష్యత్తుకు కొత్త ఆరంభం. ఇప్పుడీ దేశం క్రీడలను వినోదంగా కాదు, వికసిత్‌భారత్ నిర్మాణానికి బలమైన ఆధారంగా చూస్తోంది. ప్రతి ప్రతిభకు వేదిక, ప్రతి క్రీడాకారుడికి అవకాశమే లక్ష్యం.
తెలుగు
0
7
19
259
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్‌డీఏ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ఈరోజు ప్రారంభించింది. #NDA4Andhra #BJP4Andhra
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
10
26
230
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా బిజెపి కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే! #Ugadi #ManaPandugalu #ManaSamskruthi
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
2
22
85
991