MAKE IN MALKAPUR
77 posts


@PMOIndia
@TelanganaCMO
@Collector_MDK
ఈ రోజు మేకిన్ మల్కాపూర్ యూత్ఆధ్వర్యంలో ఆజాదీకాఅమృత్ మహోత్సవ్ ఫిట్ ఇండియాఫ్రీడం 2కె రన్ కార్యక్రమం NYKసహకారంతో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో MPDO, MPO ,APM , SARPANCH, P.SECRETARY , S. HMs, మేకిన్ యూత్, విద్యార్థులు పాల్గొన్నారు.




తెలుగు
MAKE IN MALKAPUR がリツイート
MAKE IN MALKAPUR がリツイート

@Collector_MDK
మెదక్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మా ప్రియతమ కలెక్టర్ యం .హనుమంతరావు సార్ గారికి స్వాగత పూరిత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

తెలుగు

@PMOIndia @TelanganaCMO @trsharish @Collector_MDK @Collector_SRD ఈరోజు 250వ వారం స్వచ్ఛ మల్కాపూర్ కార్యక్రమంలో బాగంగా మేకిన్ మల్కాపూర్ యువత మరియు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో తడి పొడి చెత్త వేరు చేయడాన్ని పరిశీలించి తడి పొడి వస్తువులను వేరు చేయుటకు మహిళలకు తగు సూచనలు చేయడం జరిగింది.




తెలుగు

@PMOIndia @TelanganaCMO @trsharish @KTRTRS @DRonaldRose @Collector_MDK
@Collector_SRD
ఈ రోజు మేకిన్ మల్కాపూర్ యూత్ ఆధ్వర్యంలో249వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని డంపింగ్ యార్డులో చెట్ల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, పాదులు చేయడం జరిగినది.




తెలుగు

@PMOIndia @TelanganaCMO
@trsharish @Collector_MDK @Collector_SRDమల్కాపూర్లో 247వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం గోల్డెన్ రాక్ గార్డెన్ లో వికారంగా పెరిగిన బోగన్ విల్లియా,సుబాబుల్,పిచ్చిమొక్కల తొలగింపుమరియు గ్రామంలోని ముఖ్య రహదారిపైనపేరుకున్న మట్టినిట్రాక్టర్ తొ తొలగించడంతో ముగిసింది




తెలుగు

@PMOIndia @TelanganaCMO @trsharish @Collector_MDK
@Collector_SRD
తూప్రాన్ మండల mpdo అరుంధతి మేడమ్ గారు శుక్రవారం మల్కాపూర్ గ్రామంలో పర్యటించారు గ్రామంలోని వీధులన్నీ పరిశీలించి మల్కాపూర్ అభివృద్ధికి పలు సూచనలు చేయడం జరిగింది.




తెలుగు

@PMOIndia @TelanganaCMO @trsharish @KTRTRS @DayakarRao2019 @Collector_MDK @Collector_SRD గౌరవ ఆర్థిక మంత్రి హరీష్ రావు సార్ మాచిన్ పల్లిలో సబ్ స్టేషన్ ప్రారంభించడానికి వెళ్తూ ఆకస్మికంగా మల్కాపూర్ లో ఆగి ఇచ్చిన పాడిగేదెలు ఎట్లున్నయి, ఎవుసం మరియు సమస్యలగురించి ప్రజలతో చర్చించారు.


తెలుగు

@PMOIndia @TelanganaCMO @trsharish @Collector_MDK @Collector_SRD యువకులతో మొదలై గ్రామస్తులందరితో ప్రతి ఆదివారం నిర్విరామంగా జరుగుతున్న స్వచ్ఛ మల్కాపూర్ కార్యక్రమం ఈరోజు 245వవారం గ్రామంలోని తుర్రేబాజ్ ఖాన్ బ్లాక్ లోని వీధుల శుభ్రం,చెత్త, పిచ్చి మొక్కల తొలగింపు కొనసాగింది.




తెలుగు


















