Avanthi Srinivasa Rao

3.3K posts

Avanthi Srinivasa Rao banner
Avanthi Srinivasa Rao

Avanthi Srinivasa Rao

@AvanthiSrinivas

Avanthi Srinivasa Rao Muttamsetti Srinivasa Rao (Avanthi) Ex-Tourism, Culture and Youth Advancement Minister; MLA-Bheemili;YSRCP Visakhapatnam Dist President

India 가입일 Şubat 2019
5 팔로잉19.1K 팔로워
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
"మీ వాణిని వినిపించండి! #AndhraPradeshElection2024లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోకండి. మంచి రేపటి కోసం పని చేద్దాం.#AndhraPradesh"
తెలుగు
3
0
15
4.7K
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
భీమిలి లో అవంతి కి ఎదురు లేదు - విజయానికి తిరుగులేదు భీమిలి నియోజకవర్గం - మధురవాడ జోన్ 7-8 వార్డులు - (శివ శక్తి నగర్ ) 11-05-2024 - శని వారం #Adminpost #avanthisrinivasarao #bheemiliconstituency #VoteForFan #YSRCPAgain2024 #voteforavanthi #YSRCPAgain2024 #APCMYSJagan #Jaganna
Avanthi Srinivasa Rao tweet mediaAvanthi Srinivasa Rao tweet mediaAvanthi Srinivasa Rao tweet mediaAvanthi Srinivasa Rao tweet media
తెలుగు
2
4
21
4.5K
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
ప్రతి ఒక్కరికీ చెప్పండి. ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి ఫ్యాన్‌ ఇంట్లోనే ఉండాలి. సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌ లోనే ఉండాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మే 13న జరిగే పొలింగ్ రోజున ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేద్దాం.. జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందాం.
తెలుగు
1
6
11
3.6K
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
ఆ కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అండగా నిలబడితే ఈ కురుక్షేత్రంలో మన జగనన్నకి కృష్ణుడి లాంటి ప్రజలు సైన్యం రూపంలో తోడున్నారు. ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేద్దాం ఈ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందాం #YSRCPWinning #YSJaganAgain #VoteForFan
తెలుగు
0
4
8
1.9K
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
ప్రతి ఇంటికి మంచి చేశాం. ప్రతి గ్రామంలో మంచి జరిగేలా చూశాం. మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మే 13న జరిగే పొలింగ్ రోజున ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేద్దాం.. జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందాం... #YSRCPWinning #YSJaganAgain #VoteForFan
తెలుగు
0
4
9
1.4K
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
మాట నిలబెట్టుకునే జగనన్న నాయకత్వానికి ఓటు వేయండి. మే 13న తెలివిగా ఎంచుకోండి; ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి జగనన్న ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించండి #YSRCPWinning #YSJaganAgain #VoteForFan #RichVsPoor
తెలుగు
0
4
10
1.1K
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం. ప్రజలకు స్పష్టత ఉంది మరియు వైజాగ్ యొక్క ప్రాముఖ్యత మరియు సంభావ్యత గురించి తెలుసు #manavizagmanacapital
తెలుగు
0
7
31
960
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
అసెంబ్లీ మరియు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం జగనన్న ముఖ్య సందేశం #VoteForFan #YSJaganWave #YSRCPWinning
తెలుగు
0
5
19
646
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
EVM బ్యాలెట్ నమూన బ్యాలెట్ నెంబర్ 4 ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భీమిలి శాసనసభ వైయస్ఆర్ సీపీ అభ్యర్థి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్ధన #Adminpost #avanthisrinivasarao #bheemiliconstituency #VoteForFan #YSRCPAgain2024 #voteforavanthi
తెలుగు
0
3
5
655
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
EVM బ్యాలెట్ నమూన బ్యాలెట్ నెంబర్ 4 ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భీమిలి శాసనసభ వైయస్ఆర్ సీపీ అభ్యర్థి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్ధన #Adminpost #avanthisrinivasarao #bheemiliconstituency #VoteForFan #YSRCPAgain2024 #voteforavanthi
తెలుగు
0
0
3
482
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
భీమిలి నియోజకవర్గం - పియంపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవంతి శ్రీనివాసరావు గారు #Adminpost #avanthisrinivasarao #bheemiliconstituency #VoteForFan #YSRCPAgain2024 #voteforavanthi #VisionaryLeader #siddam #welfare #WhyAPNeedsJagan #apdevelopment #ysrcpgovt #MemanthaSiddham
తెలుగు
0
0
0
259
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
EVM బ్యాలెట్ నమూన బ్యాలెట్ నెంబర్ 4 ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భీమిలి శాసనసభ వైయస్ఆర్ సీపీ అభ్యర్థి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్ధన #Adminpost #avanthisrinivasarao #bheemiliconstituency #VoteForFan #YSRCPAgain2024 #voteforavanthi
Avanthi Srinivasa Rao tweet media
తెలుగు
0
3
15
416
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
ఇప్పుడు ప్రజలే సమాధానం చెప్పాలి. ఇప్పుడు బాబుకు వ్యతిరేకంగా ప్రజలు జగన్ తో కలిసి పోరాడాలి. మే 13 న ఫ్యాన్ బటన్ ఎంత గట్టిగా నొక్కాలంటే సంక్షేమ పథకాలకు పట్టిన ఈ చంద్రగ్రహణం శాశ్వతంగా వీడిపోవాలి. #YSRCPWinning #VoteForFan #YSJaganAgain #TDPJSPBJPCollapse
తెలుగు
0
3
8
331
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
గడప గడపలో ఒకటే నినాదం - అవంతి గెలుపే మా అంతిమ లక్ష్యం భీమిలి నియోజకవర్గం - పియంపాలెం (బట్టెలమ్మ దేవాలయం - RH కోలనీ - శంభువాని పాలెం) #Adminpost #avanthisrinivasarao #bheemiliconstituency #VoteForFan #YSRCPAgain2024 #voteforavanthi
Avanthi Srinivasa Rao tweet mediaAvanthi Srinivasa Rao tweet mediaAvanthi Srinivasa Rao tweet mediaAvanthi Srinivasa Rao tweet media
తెలుగు
0
3
6
271
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
జగనన్న వసతిదీవెన ఈ పథకం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న విద్యార్థుల మెస్ లేదా హాస్టల్ మరియు ఆహార ఖర్చులను భరించి నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో సహాయపడుతుంది ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం ₹ 18000 కోట్లు ఖర్చు చేసింది వచ్చే 5ఏళ్లలో ఈ పథకం కొనసాగించబడుతుంది #VoteForFan
Avanthi Srinivasa Rao tweet media
తెలుగు
0
2
6
216
Avanthi Srinivasa Rao
Avanthi Srinivasa Rao@AvanthiSrinivas·
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు నాడు ఇంగ్లీషు మీడియం అంటే ఓ కల. నేడు ఇంగ్లీషు మీడియం చదువులతో ప్రపంచాన్ని ఏలే స్థాయికి చేరారు మన ప్రభుత్వ బడుల చిన్నారులు జగనన్న మన పిల్లల భవిష్యత్తుకి భరోసా #avanthisrinivasarao #YSRCPAgain2024 #voteforavanthi #YSRCPNavaratnaluPLUS
Avanthi Srinivasa Rao tweet media
తెలుగు
1
1
7
188