VENKAT 2.0

5.8K posts

VENKAT 2.0 banner
VENKAT 2.0

VENKAT 2.0

@CinemaPosts

#SeniorFilmJournalist #Associate Director, #ScriptWriter. [email protected]

India 가입일 Şubat 2023
738 팔로잉425 팔로워
VENKAT 2.0
VENKAT 2.0@CinemaPosts·
@pepparsalt9 కాస్త ఓవర్ కదా 😂
తెలుగు
0
0
2
2.2K
Boss Baby
Boss Baby@pepparsalt9·
So sweet of her ...❤️❤️❤️
English
23
240
3.4K
185.6K
VENKAT 2.0
VENKAT 2.0@CinemaPosts·
@NishantOpinions మరో aadipursh ల వుంది గ్లింప్స్.
తెలుగు
0
1
1
34
Journalist Nishant
Journalist Nishant@NishantOpinions·
Ramayana ఎప్పుడు చేసినా Single Part లోనే తీశారు. Why Two Parts Now? #Ramayana
Journalist Nishant tweet media
43
33
244
32.6K
VENKAT 2.0 리트윗함
MP MOVIE BOX 🎥
MP MOVIE BOX 🎥@MP_MovieBox1·
He came face to face with a legend… and made it prey 🦈🔥
English
74
157
3.9K
5.2M
VENKAT 2.0 리트윗함
Tupaki
Tupaki@tupaki_official·
‘ఏఐ సెక్సువల్’.. బంధాలకు కొత్త నిర్వచనం! 🤖🔥 ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత ఇష్టాలకే కాదు… ఇప్పుడు మనుషుల బంధాల వరకు టెక్నాలజీ ప్రభావం విస్తరించింది. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన కొత్త ట్రెండ్ — ‘ఏఐ సెక్సువల్’. లైంగిక అంశాలు, డేటింగ్, ఫ్లర్టింగ్ వంటి విషయాల్లో AIతోనే కమ్యూనికేట్ చేసే వారిని ఇలా పిలుస్తున్నారు. JoiAI నిర్వహించిన సర్వేలో 43% మంది లైంగిక సమస్యలపై, 37% మంది ఫ్లర్టింగ్/డేటింగ్ కోసం, 33% మంది సెక్స్ చాట్‌కు AIని ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. గోప్యత, ఎలాంటి జడ్జ్‌మెంట్ లేకుండా మాట్లాడే స్వేచ్ఛే ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. #AISexual #AIRevolution #TechTrends #ModernRelationships Follow👉 @tupaki_official
తెలుగు
0
2
25
3.8K
VENKAT 2.0
VENKAT 2.0@CinemaPosts·
#tollywoodtalk ఈ వారం రిలీజ్ కాబోతున్న ఓ సినిమా ప్రమోషన్ కు ప్రమోషన్ కు ఇంట్రెస్ట్ చూపని హీరో.. రేపు అడియన్స్ కూడా ఇలా చూడటానికి ఇంట్రెస్ట్ చూపకపోతే? #tollywood #movie #fridaymovie @CinemaPosts
తెలుగు
0
0
2
30
VENKAT 2.0 리트윗함
Healthy & Organic
Healthy & Organic@_Healthyorg·
Natural remedy for intense kidney pain
English
2
157
468
28.2K
VENKAT 2.0 리트윗함
మన ప్రకాశం
#మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల వద్దనున్న #కైలాస ఆలయం... 8వ శతాబ్దపు భారతీయ శిల్పకళ, ఇంజినీరింగ్, భక్తి కలయికల అద్భత సమ్మేళనం ! ప్రపంచంలోని అత్యద్భుతమైన శిల్పకళా అద్భుతాల్లో ఒకటైన ఎల్లోరా కైలాస ఆలయం... ఒకే భారీ బసాల్ట్ (అగ్నిపర్వత రాయి (volcanic rock)) రాయిని పై నుండి కిందికి చెక్కి నిర్మించిన ఏకశిలా (Monolithic) ఆలయం !! ఈరోజుల్లో మామూలుగా ఇలాంటి ఆలయం కట్టాలంటే... ముందుగానే పూర్తి blueprint (డిజైన్) ఉండాలి ! కానీ... ఆ కాలంలో drawings ఎలా చేశారు అన్నది పెద్ద మిస్టరీ ! అప్పట్లో ఉన్న సాధనాలతో ఇంత perfect structure ఎలా నిర్మించారు? ఇది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నే!! #amazingindia #elloracaves #EngineeringMarvel #ancienttemples
తెలుగు
2
30
148
7.9K
VENKAT 2.0 리트윗함
𝗙𝗮𝘀𝗵𝗶𝗼𝗻𝗶𝘀𝘁𝗮
Ajit Doval lived as a beggar on Pak!stani streets for six years and nobody suspected him once. His target was Khan Research Center in Kahuta where Pak!stan was secretly building nucl€ar w€apons with China’s help after India’s 1974 test. He sat outside a small barber shop where nucl€ar scientists got their haircuts and quietly collected hair samples from the floor. He sent them back to India where tests proved uranium exposure confirming Pak!stan’s nucl€ar programme completely. His six year mission successfully exposed their programme and delayed their w€apons by nearly 15 years. Today Ajit Doval serves as India’s longest serving National Security Advisor.
𝗙𝗮𝘀𝗵𝗶𝗼𝗻𝗶𝘀𝘁𝗮 tweet media𝗙𝗮𝘀𝗵𝗶𝗼𝗻𝗶𝘀𝘁𝗮 tweet media
English
93
607
4K
287.5K
VENKAT 2.0 리트윗함
Mishra Aarti 🦚
Mishra Aarti 🦚@The_ArtiMishra2·
Ganpati Bappa Morya 🌿
HT
22
333
4.5K
288.6K
VENKAT 2.0 리트윗함
NTV Telugu
NTV Telugu@NtvTeluguLive·
భూమిని వేడెక్కిస్తున్న AI డేటా సెంటర్లు : AI Data Centers Are Creating Heat Islands #AIDataCenters #HeatIslands #NTVTelugu
2
21
80
8.2K
VENKAT 2.0 리트윗함
TRS 🦁 Reddy🦁
TRS 🦁 Reddy🦁@Reddys98BRSSM·
Adhi తెలంగాణ బ్లడ్ లోనే వుంది అక్క 🔥
తెలుగు
6
105
556
8.2K
VENKAT 2.0 리트윗함
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
ఆస‌క్తిక‌ర దృశ్యం మావోయిస్టుల‌కు అన్నంపెట్టిన ఎస్సై ఛ‌త్తీస్‌గ‌ఢ్ కాంకేర్ జిల్లాలో ఘ‌ట‌న‌ అడ‌విలో ఎదురుప‌డ్డ పోలీసులు.. మావోయిస్టులు అప్ప‌టికే దండ‌కార‌ణ్యంలో చాలా దూరం నుంచి కాలిన‌డ‌క‌న వ‌స్తున్న మావోయిస్టులు మావోయిస్టుల‌కు అన్నంపెట్టి.. జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిపిన పార్తాపూర్ ఎస్సై రామేశ్వ‌ర్
తెలుగు
7
123
1.3K
92.7K
VENKAT 2.0 리트윗함
greatandhra
greatandhra@greatandhranews·
గ్రాముల లెక్కన ఛార్జీలు ఉంటే, గంటల లెక్కన నష్టపరిహారం ఉండాలి కదా? ఒక కేజీ అదనపు బ్యాగేజీకి ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తున్న విమాన సర్వీసులు గంటల తరబడి ఫ్లైట్ ఆలస్యమైనా ప్రయాణికులకు పరిహారం ఇవ్వరు పౌర విమానయాన శాఖ వీటిపై చర్యలేమైనా తీసుకుంటున్నారా? - #Raghavchadha #FlightDelay #Airlines #PassengerRights #Aviation #FlightDelayCompensation #AirTravel
తెలుగు
7
337
1.6K
53K
VENKAT 2.0 리트윗함
TVR Media 🚩🚩🚩🇮🇳
ఇలానే AI టూల్ వాడి సినిమాలు కూడా తీసాయొచ్చుకదా,హీరోలకి,సినిమా నిర్మాణానికి వందల కోట్ల ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ పాట ప్రభాస్ కి బాగా సెట్ అయ్యింది. #Prabhas #Anushka #KrishnamRaju
తెలుగు
5
26
155
10.4K