DMKMR TGSRTC

1.4K posts

DMKMR TGSRTC

DMKMR TGSRTC

@DMKMRTSRTC

K A M A R E D D Y 가입일 Ekim 2021
31 팔로잉1.2K 팔로워
saikarna jadhav
saikarna jadhav@saikarnajadhav·
“నియోజకవర్గ కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి బస్ సౌకర్యం లేకపోవడం ఎంత విడ్డూరం!” @TGSRTCHQ @TelanganaCS @MLA_Jangaon
saikarna jadhav tweet media
తెలుగు
2
4
4
395
Balu Peri
Balu Peri@Balu75193928·
Nizamabad to Kamareddy, Direct stop at Kamareddy charge was 110rs, Kamareddy to Nizamabad , one stop at Indalwai, same express charge was 120rs. What's the reason for 10rs difference. Tried to get clarity from conductor but he doesn't have clarity on it. @TGSRTCHQ @SajjanarVC
Balu Peri tweet media
English
2
1
0
270
DMKMR TGSRTC
DMKMR TGSRTC@DMKMRTSRTC·
కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మహాలక్ష్మి ఆర్టీసీ బస్సు షకటాన్ని ప్రదర్శించినారు మరియు కలెక్టర్ గారి చేతుల మీదుగా జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగినిగా డిపో మేనేజర్ గారు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు
DMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet media
తెలుగు
0
4
10
254
DMKMR TGSRTC
DMKMR TGSRTC@DMKMRTSRTC·
79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కామారెడ్డి డిపోలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా డిపో మేనేజర్ గారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది సూపర్వైజర్ లని సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగినది
DMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet media
తెలుగు
0
1
3
91
DMKMR TGSRTC 리트윗함
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
ఒక సంక్షేమ పథకం… అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది… “కొందరు” ఎగతాళి చేసినా… ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం… ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి… ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచి… ఆనందకర జీవితానికి ఆలంబన అయ్యింది. ఈ ఒక్క పథకం వల్ల… ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ 35 నుండి 60 శాతానికి పెరిగిందని… పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చే సంఖ్య 31 శాతం పెరిగిందని… ఆర్టీసీ సంస్థ గట్టెక్కిందని… అదే ఆర్టీసీలో పని చేస్తున్న… ఈ చెల్లెమ్మలు చెప్పిన వివరాలు… నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చాయి. ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి… ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి… పేదవాడి ప్రగతి రథ చక్రం ఇక చరిత్ర పుటల్లోకి… జారి పోతుందనే పరిస్థితి… అక్కడ నుండి మొదలైన ప్రయాణం… నేడు 200 కోట్ల జీరో టికెట్లతో… ఆడబిడ్డలకు సాయం చేసి… ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి, సిబ్బంది, కార్మికులకు నా శుభాకాంక్షలు. సంస్థ యాజమాన్యానికి… మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కు నా ప్రత్యేక అభినందనలు. ఇదే స్ఫూర్తిని ఇక పై కూడా మీరంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. #Mahalakshmi #TelanganaRising #PrajaPalana #TelanganaPrajaPrabhutwam
Revanth Reddy tweet media
తెలుగు
62
202
527
29.5K
DMKMR TGSRTC
DMKMR TGSRTC@DMKMRTSRTC·
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన మహిళామణులందరికీ శుభాకాంక్షలుతెలుపుతూ కామారెడ్డి బస్టాండ్లో డిపోమేనేజర్ గారిఆధ్వర్యంలోసంబరాలుజరుపుకున్నారు.ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు ఇందులోభాగంగా మహిళలకుబహుమతులుఇవ్వడంజరిగింది
DMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet media
తెలుగు
0
3
6
103
Kallem Naveen Reddy
Kallem Naveen Reddy@KNRB6S·
మాచారెడ్డి మండలం చౌరస్తా లో బస్ స్టాండ్ లేక ప్రయాణికులు రోడ్డు మీదనే నిలబడాల్సి వస్తుంది. రోడ్డు మీద నిలబడటం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీనిపై స్పందించి పరిష్కరించగలరు . @SajjanarVC @tgsrtc @TGSRTCHQ
Kallem Naveen Reddy tweet media
తెలుగు
2
0
1
193
DMKMR TGSRTC
DMKMR TGSRTC@DMKMRTSRTC·
TGSRTC Kamareddy Depot is now offering exciting Tourist Packages to your favorite destinations! Enjoy safe, comfortable & budget-friendly journeys with us. Book your seat today and let the adventure begin!
DMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet media
English
2
3
6
412
DMKMR TGSRTC
DMKMR TGSRTC@DMKMRTSRTC·
కామారెడ్డి డిపో లో "POWER" Program గ్యారేజ్ ట్రైనింగ్ ప్రోగ్రాం! రెండవ రోజు డిపో గ్యారేజ్ సిబ్బందికి సాంకేతిక నైపుణ్యాలు, పనితీరులో సమర్థత పెంచే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక శిక్షణ తరగతి నిర్వహించబడింది.ఈ శిక్షణ సెషన్‌ను గౌరవ ఎండి గారి మార్గదర్శనంలో విజయవంతంగా నిర్వహించారు
DMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet media
తెలుగు
0
1
4
64
DMKMR TGSRTC
DMKMR TGSRTC@DMKMRTSRTC·
The first-ever RTC Tourism package service from Kamareddy to Laknavaram(Ramappa temple) has officially launched and it was a grand success! We're thrilled to connect these beautiful destinations and offer more incredible travel experiences. Get ready to explore!
DMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet media
English
1
3
9
256
DMKMR TGSRTC
DMKMR TGSRTC@DMKMRTSRTC·
కామారెడ్డి డిపోలో ఈరోజు courtesy day సందర్భంగా డిపో మేనేజర్ కరుణశ్రీ గారు పట్టణ Asp చైతన్య మేడం గారిని మరియు బిక్కనూరు CI గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆర్టీసీ లోగో కీ చైన్లను అందజేశారు మరియు బస్టాండ్ లో ప్రయాణికులను కలిసి వారికి ఆర్టీసీ లో ప్రయాణం సురక్షితం వివరించడం జరిగింది.
DMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet mediaDMKMR TGSRTC tweet media
తెలుగు
0
1
4
95
Venkatesh Guduri
Venkatesh Guduri@gvenky19931·
Gamyam App లో bus లొకేషన్ చూపించడం లేదు, GPS location off చేస్తున్నారు దయచేసి అన్ని buses కి GPS లొకేషన్ ఉంటే ట్రాక్ చేయొచ్చు, చాలా ఇబ్బంది అవుతుంది, ప్రత్యేకం గా రూరల్ బస్సులకు, రోజులో 3-4 ట్రిప్స్ ఉంటాయి అవి కూడా లొకేషన్ చూపిస్తే బాగుంటది.@DMKMRTSRTC @SajjanarVC
తెలుగు
1
1
2
210