chiranjeevi tharvathe yevarayina
97.1K posts

chiranjeevi tharvathe yevarayina
@Deepu0124
Megastar Chiranjeevi Devotee 🔥

What made Shreyas Iyer’s catch so special was not just the athleticism, but the awareness behind it. He had to judge the speed of the ball, the height, where the boundary rope was, how close he was to stepping on it, and get his jump absolutely perfect. Then, while still in the air, he caught the ball and released it to a teammate before landing, all the while knowing exactly where that fielder was positioned. To process all of that in a split second takes unbelievable awareness, timing, fitness, and composure. @ShreyasIyer15 got everything spot on. One of the best catches I’ve ever seen live! x.com/IPL/status/204…


41 years completed for Boss @KChiruTweets “CHIRANJEEVI” #41yearsforChiranjeevi




దర్శకుడు వశిష్ట మోక్షజ్ఞ కోసం ఓ కథ రాసుకొన్నారు. ఆ కథ వినిపించారు కూడా. ఆ ప్రోసెస్ లో బాలయ్యకు కూడా ఓ కథ చెప్పారు. ట్విస్ట్ ఏమిటంటే.. మోక్షజ్ఞ కథ పక్కన పెట్టి, బాలయ్య ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లబోతున్నారు. 'విశ్వంభర' విషయంలోనూ ఇదే జరిగింది. రామ్ చరణ్ కోసం ఆయన కథ రాసుకొన్నారు. చరణ్‌కి వినిపిస్తే ఆయనకు నచ్చింది కూడా. కానీ ఆ ప్రయాణంలో చిరుకి ఓ కథ చెప్పడం.. విశ్వంభర టేకాఫ్ అవ్వడం జరిగిపోయాయి.













టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ 4గా వెలుగొందిన వారు #Balakrishna #Chiranjeevi #Nagarjuna #Venkatesh. ఆ తర్వాత మరియు ప్రస్తుతం #PawanKalyan, #MaheshBabu టాప్ హీరోలుగా ఉండగా, #AlluArjun #RamCharan #JrNTR #Prabhas Tier-1 హీరోలుగా కొనసాగుతున్నారు. తర్వాత టాప్ పొజిషన్లోకి ఎవరు వస్తారు? #Nani #VijayDevarakonda #NagaChaitanya #Nithin #RamPothineni #Nikhil #SaiDharamTej #Akhil #Gopichand #Sharwanand #VarunTej వీరిలో మీడియం రేంజ్లో టాప్ 4గా కొనసాగించే సత్తా ఎవరికి ఉంది?



