G S Media

102 posts

G S Media

G S Media

@GSMediaPRO

가입일 Haziran 2026
64 팔로잉106.7K 팔로워
G S Media
G S Media@GSMediaPRO·
తాము నమ్మిన కంటెంట్ విషయంలో #Toxic మూవీ టీమ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గత విమర్శలు దృష్టిలో పెట్టుకుని ఈసారి పిల్లలు చూడకండని ముందే హెచ్చరిక చేశారు. అయితే మరింత బోల్డ్ కంటెంట్ తో సర్ ప్రైజ్ చేశారు. టాక్సిక్ మూవీ నుంచి Ladies & Ladies పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ లో ఈ సినిమాలోని నయనతార, తారా సుతారియా, కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్..ఇలా హీరోయన్స్ అందరినీ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో పరిచయం చేశారు. #RockingStarYash #ToxicTheMovie
తెలుగు
0
14
16
1.1K
G S Media
G S Media@GSMediaPRO·
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డ్ మెంబర్ గా నియమితులైన మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణి కొణిదెల సురేఖ గారికి శుభాకాంక్షలు Wishing her a successful and fulfilling tenure. 🙏 #KonidelaSurekha
G S Media tweet media
తెలుగు
0
10
12
548
G S Media
G S Media@GSMediaPRO·
లండన్ ఫ్యాన్స్ ను కలిసి వారితో "పెద్ది" స్పెషల్ ప్రీమియర్స్ చూసిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న హీరో రామ్ చరణ్ #RamCharan #PEDDI
తెలుగు
0
10
11
881
G S Media
G S Media@GSMediaPRO·
హీరో రానా డిస్ట్రిబ్యూషన్ లో వస్తున్న మూవీ #AmeerLog. A Hyderabadi film! Releasing soon!
G S Media tweet media
0
10
10
534
G S Media
G S Media@GSMediaPRO·
#LENIN మూవీపై అఖిల్ సూపర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు ఆన స్పీచ్ తోనే తెలుస్తోంది. ఆల్ ది బెస్ట్ #AkhilAkkineni #Akhil
తెలుగు
0
10
11
804
G S Media
G S Media@GSMediaPRO·
ఆ పొద్దు నుంచి శ్రీరామపురంలో అసలు మహాభారతం మొదలైంది #LeninTrailer out now! #LeninOnJuly10th #LENIN
తెలుగు
0
99
106
1.4K
G S Media
G S Media@GSMediaPRO·
మునుపెన్నడు చూడని విధంగా తెలుగు సినిమా …. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో 😍 #RaoBahadirTrailer
తెలుగు
0
101
104
1.7K
G S Media
G S Media@GSMediaPRO·
*Hero Akhil Raj about issue with delivery boy yesterday* ☝️ #AkhilRaj
English
0
10
11
1.4K