Rahul

34.1K posts

Rahul banner
Rahul

Rahul

@RahulEdits30

CINEMA💛 - THEATRE😌

📌Siddipet 가입일 Şubat 2024
2.1K 팔로잉1.2K 팔로워
고정된 트윗
Rahul
Rahul@RahulEdits30·
Just Now Received My Giveaway Prize 🎁 One Plus Nord Buds 3r🎧 “I’m still in disbelief 😭❤️‍🩹Once again Thank you So Much from the bottom of my heart for choosing me as a winner! ❤️‍🔥 Thanks a lot @DealsZoneIndia 🌟 This is My First Ever Big win in Twitter Giveaways😭 🙏🏻
Rahul tweet mediaRahul tweet media
Deals Zone@DealsZoneIndia

🙏 Thank You Everyone for the Amazing Participation ❤️ 🎉🔥 WINNERS ARE HERE 🔥🎉 🏆 @ooservalli9 (Power Bank) 🏆 @RahulEdits30 (TWS) Stay Connected… More Surprises Coming Soon 👀 #Giveaway #Winners #ThankYou #DealsZone #ContestAlert

English
6
3
23
2.5K
Rahul 리트윗함
Sai Satish
Sai Satish@PROSaiSatish·
రామ్ చరణ్ X నాగవంశీ కాంబో లోడింగ్ హారిక & హాసిన్ క్రియేషన్స్ లేదా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై #RamCharan హీరోగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. నిర్మాత #NagaVamsi కోసం చరణ్ డేట్స్ లాక్ చేశారని టాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం కథ చర్చల దశలో ఉంది, డైరెక్టర్ ఫైనల్ కావాల్సి ఉంది. ఈ కాంబో సెట్ అయితే #RC17 గా చరణ్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ రావడం ఖాయం. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.
తెలుగు
8
33
281
9.2K
Rahul 리트윗함
Sai Satish
Sai Satish@PROSaiSatish·
బాలయ్య X కొరటాల కాంబో #NBK112 అధికారికంగా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమా భారీ పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి “Power Meets Purpose, Mass Becomes A Movement” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. సోషల్ మెసేజ్‌తో కూడిన హై వోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ లాక్ అయింది, త్వరలోనే షూటింగ్ స్టార్ట్. ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా #AnirudhRavichander పేరు వినిపిస్తోంది. #Balayya#Thaman కాంబో #Akhanda, #VeeraSimhaReddy, #BhagavanthKesari, #DaakuMaharaaj లతో బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చినా, కొరటాల గత చిత్రం #Devara సినిమాకు అనిరుద్ చేయడంతో ఆయనే ఫిక్స్ అయ్యారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే మేకర్స్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌పై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. #NBKxKoratalaSiva #NBK112 #NandamuriBalakrishna #KoratalaSiva #Anirudh #Thaman
తెలుగు
3
21
70
1.9K
Rahul 리트윗함
Gautam Yarramsetty
Gautam Yarramsetty@mrgyvcofficial·
"నిన్ను కోరి" సినిమా గురించి దర్శకులు @ShivaNirvana , సినిమా మే 8th మరల విడుదల సందర్బంగా... #NinnuKori4K
తెలుగు
4
4
7
68
Rahul 리트윗함
CHITRAMBHALARE
CHITRAMBHALARE@chitrambhalareI·
#Raaka 🔥 #AlluArjun : నార్త్ మార్కెట్‌లో బన్నీ సామ్రాజ్యం పీక్స్‌కు చేరింది సినిమా ఇంకా షూటింగ్‌లో ఉండగానే… బీహార్‌లో ‘రాకా’ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్ల మధ్య గట్టి పోటీ! #Pushapa తర్వాత వచ్చిన మాస్ క్రేజ్ + #Atlee కమర్షియల్ టచ్ = నార్త్ బెల్ట్‌లో భారీ డిమాండ్ 🚀 ➡️ బీహార్‌లోనే కోట్లు కుమ్మరించేందుకు బయ్యర్లు రెడీ ➡️ హిందీ మార్కెట్‌లో ₹500Cr+ ఎక్స్‌పెక్టేషన్స్ ➡️ రిలీజ్‌కు ముందే ‘రాకా’ బిజినెస్ సెన్సేషన్ బాలీవుడ్ కోటలో ఐకాన్ స్టార్ అరాచకం కొనసాగుతోంది… ‘రాకా’ కేవలం సినిమా కాదు… నార్త్ బాక్సాఫీస్‌పై మరో దండయాత్ర .. #AA22 #AA23
తెలుగు
12
140
706
19.7K
Rahul 리트윗함
Telugu World
Telugu World@TeluguWorld_·
#AlluArjun’s dominance in the North market is reaching new heights. Even while the #Raaka film is still in production, there is intense competition among distributors in Bihar to acquire the rights. Follow 👉 @TeluguWorld_
Telugu World tweet media
English
0
10
15
231
Rahul 리트윗함
Sai Satish
Sai Satish@PROSaiSatish·
మెగాస్టార్ #Chiranjeevi గారు #AsianSuniel కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Sai Satish tweet mediaSai Satish tweet media
తెలుగు
3
12
16
166
Rahul 리트윗함
Sai Satish
Sai Satish@PROSaiSatish·
King #Nagarjuna గారు, యువ సామ్రాట్ #NagaChaitanya, #AsianSuniel కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Sai Satish tweet mediaSai Satish tweet media
తెలుగు
4
13
18
405
Rahul 리트윗함
Sai Satish
Sai Satish@PROSaiSatish·
Victory #Venkatesh గారు #AsianSuniel కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తెలుగు
4
13
13
206
Rahul 리트윗함
Gautam Yarramsetty
Gautam Yarramsetty@mrgyvcofficial·
Spirit నుంచి సాలిడ్ అప్డేట్! 🔥 ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న Spirit కోసం పాటల రచన బాధ్యతలు అనంత శ్రీరామ్ చేతుల్లోకి వెళ్లాయి ఈ విషయాన్ని స్వయంగా సందీప్ రెడ్డి వంగా వెల్లడించడంతో మూవీపై హైప్ మరింత పెరిగింది ప్రభాస్–వంగా కాంబో అంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి! #Prabhas #Spirit #AnantaSriram #SandeepReddyVanga
తెలుగు
4
7
10
218
Rahul 리트윗함
Cinema Gossips X
Cinema Gossips X@Cinemagossipsx·
Inthaki evaru ayyi Vuntaru aa HERO ?? 🤔🤔
Indonesia
0
3
3
287