DeadLandAlpha

14.3K posts

DeadLandAlpha banner
DeadLandAlpha

DeadLandAlpha

@ReddyVerity

🇮🇳 | 25 | Engineer I’m a centrist with a slight left lean

Hyderabad 가입일 Mart 2017
473 팔로잉355 팔로워
DeadLandAlpha
DeadLandAlpha@ReddyVerity·
@Telugu360 Prakash Raj is a character artist, year ki ayana 20 movies lo kanipistadu mee hero okka movie pothe ayanaki oche lose em ledhu. PK political ga oppose chesna, PK movie lo act chesthunnadu ante adhi idhari work ethic kani nuv PK ki okkadke credit isthunnav. Samosa pettadu emo
Eesti
0
0
0
44
Telugu360
Telugu360@Telugu360·
ప‌వ‌న్ కల్యాణ్ Vs ప్ర‌కాష్ రాజ్.. ఎందుకో ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ - హేట్ రేస్ న‌డుస్తుంటుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయంగా ఎప్పుడు ప‌డితే అప్పుడు, ఎలా ప‌డితే అలా.. విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకొన్నారు ప్ర‌కాష్ రాజ్. అది అవ‌స‌ర‌మా, లేదా... సంద‌ర్భ‌మా.. కాదా? ఇవేం ఆయ‌న‌కు ప‌ట్ట‌వు. 'జ‌స్ట్ ఆస్కింగ్' అంటూ.. ఏది ప‌డితే అది అడిగేస్తుంటారు. ఇట్స్ ఫైన్‌. రాజ‌కీయాల్లో ఆయ‌న పంథా అది. డానికి ఎవరూ ఏం చేయలేం. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు ఈ విమర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు త‌ప్పేవి కావు. దాన్ని అంగీక‌రించాల్సిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ గొప్ప‌ద‌నం ఏమిటంటే.. త‌న‌ని రాజ‌కీయంగా విమ‌ర్శిస్తున్న వ్య‌క్తికి త‌న సినిమాల్లో చోటు ఇవ్వ‌డం. వ‌కీల్ సాబ్ కానివ్వండి, ఓజీ కానివ్వండి.. ఈ సినిమాల్లో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించ‌డం.. నిజంగా ప‌వ‌న్ మెచ్యూరిటీకి నిద‌ర్శ‌నం. త‌న‌ని రాజ‌కీయంగా టార్గెట్ చేస్తున్నాడ‌ని తెలిసి కూడా.. 'సినిమాలు వేరు, రాజ‌కీయాలు వేరు' అని చూసే ప‌రిణితి ప‌వ‌న్‌కు ఉంది. 'ప్ర‌కాష్ రాజ్ ని ప‌క్క‌న పెట్టండి' అని ప‌వ‌న్ అంటే.. ఎంత‌సేపు..? కానీ ప‌వన్ అలా ఆలోచించ‌లేదు. కానీ అతి మంచిత‌నం కూడా మంచిది కాదేమో..? త‌మ నాయ‌కుడ్ని రాజ‌కీయంగా టార్గెట్ చేస్తున్న వ్య‌క్తిని ఇప్పుడు ప‌వ‌న్ అభిమానులు ఏ దృష్టితో చూడాలి? ప‌వ‌న్ కు ఉండేంత పెద్ద మ‌న‌సు, ప‌రిణ‌తితో ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించ‌లేరు క‌దా? 'నిన్ను ద్వేషించే వ్య‌క్తిని కూడా ఎందుకు ప్రేమిస్తావ్ ప‌వ‌న్‌' అంటూ వాళ్లే నొచ్చుకొనే ప్ర‌మాదం ఉంది. అది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తోంది కూడా. ఏదేమైనా ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పున‌రాలోచించుకోవ‌డం మంచిది. త‌న భావ‌జాజాలు, సునిశిత కోణాలు త‌న‌కు ఉండొచ్చు. కానీ ఫ్యాన్స్ ని హ‌ర్ట్ చేసే వాళ్ల‌కు దూరం ఉండ‌డం కూడా అభిమానుల్ని గౌర‌వించ‌డ‌మే అనేది ప‌వ‌న్ కూడా తెలుసుకోవాలి. మీరేమంటారు..? ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ #Justasking అంతే!
Telugu360 tweet media
తెలుగు
6
1
35
5.5K
Sailendra Vyaas
Sailendra Vyaas@sailendravyaas·
@Telugu360 President is from Orissa and Pm is from Gujarat. One is from east and one is from west
English
2
0
4
501
Telugu360
Telugu360@Telugu360·
President of India - North Indian Prime minister- North Indian We don't want to live like second grade citizens in Delhi, paying taxes and saluting Delhi - CM Revanth Reddy at The Hindu Huddle
English
13
19
120
7.4K
DeadLandAlpha
DeadLandAlpha@ReddyVerity·
Eroju test match avthundhi ani kuda teliyaledhu. What a fall
Eesti
0
0
1
17
Kakinada Talkies
Kakinada Talkies@Kkdtalkies·
ఈ ప్రకాష్ రాజ్ అకౌంట్ బ్లాక్ చేసేసాను చాలా చిరాకు గా ఉంది 🙏 @prakashraaj
తెలుగు
145
264
1.6K
54.7K
M9 NEWS
M9 NEWS@M9News_·
రాజమౌళి ఎంతో secrecy maintain చేస్తున్నా… @VaranasiMovie నుంచి ఏమాత్రం సందర్భం లేకుండా స్వయంగా రాజమౌళి తండ్రే పెద్ద లీక్ ఇచ్చేశారు. “రాముడికి, కుంభకర్ణుడికి యుద్ధం” అంటూ ఒక్క లైన్‌తో డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇదే scoop ఏ మీడియా అయినా వేసి ఉంటే… ఇక్కడ moral lectures, ethics classes మామూలుగా ఉండేవి కావు. #JustSaying
తెలుగు
197
49
896
126.3K
EpicCommentsTelugu
EpicCommentsTelugu@EpicCmntsTelugu·
All it took was one defamation case against him, and now he became anti-national 😭😭😭
English
19
135
1.4K
52.9K
B.A.B.Y
B.A.B.Y@cringeshwarao·
@EpicCmntsTelugu BJP ni question chesthey anti-national, brain ni koti lo konnava babai?
HT
5
0
58
4.2K
Dr. False9 🦅
Dr. False9 🦅@serpentblanco·
When raju hirani did this in PK, they postered him and the movie as anti hindu. But what these andhbhakts don't realise is this is what is ruining our country. Being blindfaithed and not using their brains. You can use religion card to easily manipulate anyone in this country.
Nehr_who?@Nher_who

A Boy intentionally touched the ceiling of the staircase in a temple as an experiment to show how Superstitious Indian are What follows is a shame,everyone starts giving respect to the ceiling of the staircase as if it were some God No wonder BJP wins election invoking religion

English
4
10
91
4.4K
Tollymasti
Tollymasti@tollymasti·
#Peddi: All INDIA 🇮🇳 occupancy : 92% 🤯🤯🤯🤯🤯🤯🤯 MEGA packedddd night shows in every centre 🏏🏏🏏🏏🏏🏏🏏 Prathi roju.. Boundary datesthunnadu.. Walkins tho 💥💥💥💥💥 Global Star #RamCharan Stardom in play.. 🔥🔥 @tollymasti #tollymasti #PeddiRampage
English
32
1.2K
6.3K
81.3K
DeadLandAlpha
DeadLandAlpha@ReddyVerity·
@StealthMawa @tollymasti Eroju 130+ esaru poster, bhAAi day 1 reach kavali ante inka 160+ ravali. We weekend motham kalpina P2 day 1 touch avvadhu
Eesti
1
0
0
131