Rafee Shaik

15.5K posts

Rafee Shaik banner
Rafee Shaik

Rafee Shaik

@TechFactsRafee

A Teacher Turned Techie...👨‍🏫 A Telugu Tech Youtuber.. Mobiles,Gadgets Unboxing & Reviews and Tech News. For Business Enquiries [email protected]

Hyderabad, India 가입일 Ekim 2012
388 팔로잉25.1K 팔로워
고정된 트윗
Rafee Shaik
Rafee Shaik@TechFactsRafee·
Say Hello to my Daughter " Rizwa " 😍 She is asking you all with a smile... "how is my name..?"..
Rafee Shaik tweet media
English
162
178
2.3K
0
Nani
Nani@Ravanaroy·
ఆ మాత్రం భయముండలే మనం అంటే 😜😜😜
Nani tweet media
Rafee Shaik@TechFactsRafee

. తెలుగు భాషకు తెగులు పట్టిస్తాడు ఈ #ChaGPT వాడు, ఇది మొదటిసారి కాదు ప్రతిసారి feedback ఇచ్చినా వీడు మారింది లేదు, వీడి కంటే #Gemini 1000 రెట్లు నయం, ఇమేజ్ ఇస్తా text మీరు రాసుకొండి అంటున్నాడు 🤣 ఇంతటి గొప్పది & సరళమైన భాష కూడా నీ బ్రెయిన్ లో లేకపోవడం బాధాకరం 🥲 @ChatGPTapp

తెలుగు
1
0
16
1.5K
Rafee Shaik
Rafee Shaik@TechFactsRafee·
. తెలుగు భాషకు తెగులు పట్టిస్తాడు ఈ #ChaGPT వాడు, ఇది మొదటిసారి కాదు ప్రతిసారి feedback ఇచ్చినా వీడు మారింది లేదు, వీడి కంటే #Gemini 1000 రెట్లు నయం, ఇమేజ్ ఇస్తా text మీరు రాసుకొండి అంటున్నాడు 🤣 ఇంతటి గొప్పది & సరళమైన భాష కూడా నీ బ్రెయిన్ లో లేకపోవడం బాధాకరం 🥲 @ChatGPTapp
Rafee Shaik tweet mediaRafee Shaik tweet mediaRafee Shaik tweet mediaRafee Shaik tweet media
తెలుగు
14
2
43
6.9K
Rafee Shaik
Rafee Shaik@TechFactsRafee·
గతం తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేసి, భవిష్యత్తు తీపి కలలను నిజం చేసుకునేలా ఈ ఉగాది మీకు సరికొత్త వెలుగులు పంచాలి. మీకు, మీ ఆత్మీయులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు! #happyugadi
Rafee Shaik tweet media
తెలుగు
0
0
38
884
mastanshaik
mastanshaik@mastanshaik2·
@TechFactsRafee Esspecially that red blasting balls varsham la pade scene next level....🔥🔥
mastanshaik tweet media
English
1
0
8
2.5K
Rafee Shaik
Rafee Shaik@TechFactsRafee·
#WarMachine బాబోయ్ చూశారా ఇది 😱 ప్రతి సీన్ క్లైమాక్స్ అంటాం కదా అలాంటిది ఇది 👌ఇది సర్వైవల్ + థ్రిల్లర్ + యాక్షన్ 👌👌 చాలా బాగుంది, ఖశ్చితంగా చూడండి 🤝 ట్రైనింగ్ లో ఉన్న కాబోయే రేంజర్స్ కి ఊచించని ఏలియన్ వార్ మెషిన్ నరకం కి స్పెల్లింగ్ రాపిస్తుంది 😱 తెలుగు ఆడియో ఉంది #RMS
Rafee Shaik tweet mediaRafee Shaik tweet mediaRafee Shaik tweet media
తెలుగు
30
56
624
63.8K
Rafee Shaik
Rafee Shaik@TechFactsRafee·
నాకే అనిపించిందా లేక మీకు కూడా నా ?? ఈయన తప్ప ఎవరు నవ్వించలేదు నిజంగా 😔
Rafee Shaik tweet media
తెలుగు
53
26
774
103.4K
Rafee Shaik
Rafee Shaik@TechFactsRafee·
OnePlus is set to expand its Nord lineup this year, starting with the upcoming device expected to be the Nord 6.This marks the beginning of a new phase for the Nord series, with multiple Nord devices anticipated in the coming months. #OnePlus #OnePlusNord #NordSeries #ComingSoon
Rafee Shaik tweet media
English
0
0
24
1.1K
Rafee Shaik
Rafee Shaik@TechFactsRafee·
#ONEPIECE S2 ❤️ చిన్నప్పుడు స్కూల్ ఏజ్ లో అడ్వెంచర్స్ చేయాలి అనిపించని మనిషంటూ ఉండడు, మా 90’s kids కి “Treasure Island” పుణ్యమా అని పైరేట్స్ పరిచయం,ఇప్పటి వాళ్ళకి జాక్ స్పారో లాగా అలాంటి అడ్వెంచర్స్ OnePiece లో కోకల్లలు, ఒక్కో దీవి లో ఒక్కో ప్రమాదం గ్రాండ్ లైన్ కి స్వాగతం #RMS
Rafee Shaik tweet mediaRafee Shaik tweet mediaRafee Shaik tweet mediaRafee Shaik tweet media
తెలుగు
4
3
43
4.5K
Rohith Tony
Rohith Tony@rohithtony56·
@TechFactsRafee Bro nuvvu anime chudaleda🤔 i thought you already watched anime of some
English
1
0
1
144