VK...#RCB 리트윗함

కొత్త స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానని చెప్పి ప్రియుడు కళ్లకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టి కిరోసిన్ పోసి సజీవదహనం చేసిన ప్రియురాలు.
బెంగుళూరులోని ఓ టెలికాం స్టోర్‌లో పని చేసే 27 ఏళ్ల ప్రేరణ, అదే స్టోర్‌లో పనిచేసే కిరణ్ అనే అబ్బాయితో ప్రేమలో ఉంది.
ఏడాది పాటు ఇద్దరి ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. కానీ ఈ మధ్య కిరణ్ తనకు అటెన్షన్ ఇవ్వట్లేదని ఫీల్ అయ్యింది ప్రేరణ.
దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రేరణ కిరణ్‌ను ఇంటికి పిలిచింది. కొంతసేపు మాట్లాడిన తర్వాత కొత్త స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానని చెప్పి, కళ్లకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టి కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో కిరణ్ సజీవదహనం అయ్యాడు.
ప్రియుడిని ఎలా చంపిందో కూడా వీడియో తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

తెలుగు




















