రేపు అనగా అక్టోబరు 9వ తేదీ శనివారం తెలంగాణ రాష్ట్ర క్రియాశీలక జనసైనికులతో హైదరాబాద్ లో సమావేశం కానున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
Location: JPL కన్వెన్షన్స్, గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద, చేవెళ్ల రోడ్, హైదరాబాద్.
#JanaSenaTelangana