

Jay Krish
251 posts

@jaymkrish
Music Composer - Rajavaaru Raanigaaru,Ashoka vanamlo Arjuna Kalyanam,Maa Nanna Super Hero








6. Decent One👍🏻 1st half: Decent with little slow start for setup, some good comedy scenes, neat screenplay and decent interval👌🏻 2nd half: Abv avg with some comedy, then complete emotions & gd msg👍🏻 @YoursEesha Stands out🔥 Tarun👏🏻 Music👌🏻 Writing 💯 #OSSSReview



Show time 😉 #OmShantiShantiShantihi

#OmShantiShantiShantihi presented in falt content where movie looks really amazing on the huge screen #OSSS is beautiful movie 🥳 with laugh riots and hope it makes hhuge impact on society @YoursEesha you are a stand out performer and the screen presence and acting is whistle worthy Ambati Omkar Naidu #TharunBhascker anna next level swaasa meeda dyasa badulu prahanthi ni manchiga chooskoni undi unte inni kastalu vachi undevi kaadu ga enduku anna ee keresonoil panchyathi @ActorBrahmaji guru according to the rules nuvv unnanth sepu face lo a smile untadhi #OSSS #OSSSTrailer #OSSSonJan30th #TharunBhascker @yourseesha @ARSajeev2794 @jaymkrish @srujanyarabolu1 @adityapittie @Soriginals1 @MovieVerseIndia @vivekkrishnani @anupchandras @saregamasouth @TheEpicCompany @teamstarcircle

Review #OmShantiShantiShantihi – 3/5 ⭐️ తెలుగు లో రీమేక్ అనగానే కాస్త భయం ఉంటుంది… “ఇది ఎలా చేస్తారు?” అని. కానీ సినిమా అయిపోయాక ఆ భయం పూర్తిగా పోయింది. ఇది రీమేక్ అన్న విషయాన్నే మన మైండ్ నుంచి తీసేసేలా, కంప్లీట్ తెలుగు సినిమాగా తీర్చిదిద్దారు. దర్శకుడు @ARSajeev2794 గారి పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఈ కథను తెలుగు ప్రేక్షకులకు చెప్పాలి అని ముందుకు వచ్చిన @srujanyarabolu1 గారికి నిజంగా Hats off 🙏🏻. #TharunBhascker ని ఇప్పటివరకు తెలంగాణ యాసలోనే ఎక్కువగా చూసాం. కానీ ఇప్పుడు గోదావరి యాసలో చూడటం చాలా ఫ్రెష్‌గా ఉంది. యాసను భలే పట్టేశాడు. నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. @YoursEesha – OMG ❤️ ఇప్పటివరకు మీరు చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తైతే, ఇది మీ కెరీర్‌లో ఇంకో మెట్టు. నిజ జీవితంలో చాలా మంది అమ్మాయిలు మీ పాత్రలాగే మగాళ్ల వల్ల నలిగిపోతున్నారు. కోర్ట్ సీన్‌లో అమ్మాయికి ఏం కావాలో చెప్పే ఆ 3 మాటలు 🫡🙏🏻—నిజంగా అదే అమ్మాయిలు కోరేది. ఆ సీన్ హార్ట్‌ని తాకుతుంది. @actorbrahmaji గారు “మామ మాట ముత్యాల ముఠా” 😂 మీరు కనిపించే ప్రతి సీన్‌లో థియేటర్ అంతా నవ్వులే. టైమింగ్, డైలాగ్ డెలివరీ—పర్‌ఫెక్ట్. @jaymkrish మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంది. కథకి తగ్గట్లుగా నేచురల్‌గా ఫ్లో అవుతుంది. మీకు ఇండస్ట్రీలో ఇంకా చాలా మంచి జర్నీ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. మొత్తానికి, #OmShantiShantiShantihi ఒక హృద్యమైన, నేచురల్ తెలుగు అడాప్టేషన్. చూడదగిన సినిమా. 🎬✨ Don’t Miss in Theaters #OSSS #OSSSTrailer #OSSSonJan30th @adityapittie @Soriginals1 @MovieVerseIndia @vivekkrishnani @anupchandras @saregamasouth @TheEpicCompany @TeamStarCircle











