@wb_IndianOil@IndianOilcl Company is running fake narratives and Ads . I stead of spending money on such fake activities please that money on service to deliver cylinder on time
జలమండలికి వాటర్ డైజెస్ట్ వరల్డ్ వాటర్ అవార్డ్.
================
న్యూఢిల్లీ లో ఈ నెల 23న నిర్వహించిన 20వ వాటర్ డైజెస్ట్ వరల్డ్ వాటర్ అవార్డ్స్ 2025–26లో జలమండలి ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది.
ఈ అవార్డును జలమండలి ఎస్టీపీ సిజిఎం పద్మజ ప్రధాన కార్యాలయంలోని మేనేజింగ్ డైరెక్టర్ ఛాంబర్ లో ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ లకు మంగళవారం అందజేశారు. ఈ అవార్డు రావడంపై ఎండీ హర్షం వ్యక్తం చేశారు.
పాలపిట్ట పార్క్ / బొటానికల్ గార్డెన్‌లో బ్లూ-గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసి, నీటి పునర్వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు లభించింది.
జలమండలి బ్లూ & గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లో భాగంగా, రోజుకు 7 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ నుండి శుద్ధి చేసిన నీటిని పంపిణీ చేయడానికి ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.
ఇందులో 250 మిల్లీమీటర్ల వ్యాసం గల డీఐ పైప్‌లైన్‌ను 1347 మీటర్ల పొడవులో నిర్మించారు. అదనంగా సంప్, పంప్ హౌస్, ఓపెన్ డ్రైన్లు వంటి సదుపాయాలను అభివృద్ధి చేశారు.
ఈ శుద్ధి చేసిన నీటిని బొటానికల్ గార్డెన్‌లోని మొక్కలకు నీరుపోసేందుకు, అలాగే నీటి నిల్వలను పునరుద్ధరించేందుకు వినియోగిస్తున్నారు.
దేశవ్యాప్తంగా నీటి సంరక్షణ, సుస్థిరత, సమర్థవంతమైన నీటి నిర్వహణలో విశిష్ట కృషి చేసిన ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్లు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు (PSUs), మరియు ఇతర సంస్థలను ఈ అవార్డులు సత్కరిస్తాయి.
అర్థవంతమైన నీటి పరిరక్షణ చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డులు ప్రదానం చేశారు. జలమండలి ఇంటిగ్రేటెడ్ అర్బన్ వాటర్ & వ్యస్ట్‌వాటర్ మేనేజ్‌మెంట్ ఎక్సలెన్స్ కేటగిరీలో ఈ అవార్డు ను సొంతం చేసుకుంది.
ఈ కార్యక్రమంలో జలమండలి ఎస్టీపీ సీజీఎం సుజాత, జీఎంలు, డీజీఎంలు మేనేజర్లు పాల్గొన్నారు.
@ioclpunjab assures its customers that there is no shortage of fuel at any RO. There is no need to panic.A testimonial reiterates Indian Oil’s #AlwaysOnDuty motto.
Visit COCO IT Park, Chd– and enjoy a smooth fueling experience.
#IndianOil#CustomerFirst@IndianOilcl
@IndianOilcl yes gas shortage is real in India. They are bluffing . I haven't received my cylinder from past 15days . Despite of raising complaint no proper answer.
@IndianOilcl This is confirmation receipt for your online payment of Rs 965, against Order no. 2-005527501956 ordered on 12th March and cylinder yet to deliver. No clue when it will be delivered.
@linked4in Hi Sreddy, we are here to help. However, as per our records, the refund amount of Rs299.0 has been credited to your bank account on 14-03-2026 Please note that the amount has been credited to the same bank account you shared while filling out the online form - Shubhangi
@JioCare ibdont understand how many times jio cheats customers. I applied for number porting by paying 299 and sim got delivered late and now I am unable to activate.They r either not refunding amount nor activating sim -order id NO0001C1FBCK
@linked4in Hi Sreddy, we understand your concern. We have reviewed your account and found that the refund amount of INR 299 has been processed and credited to the bank account successfully. Please note that the amount has been credited to the same bank account you shared while (1/2)
@GHMCOnline hai Team please let us know what's happening as there was no garbage collection happened since 4days in pragathi Nagar Vishnupriya nagar near jaganstudios.Garbage collectors saying garbage collection is on hold as dumbing yard is closed.
@linked4in Good Evening sir., Sorry for the inconvenience caused., Complaint token no 9865 has been escalated to the concerned
@hmwssbgmom23
PRAGATHINAGAR Section Manager for necessary action.
@linked4in "Good morning, sir. To assist you further and provide updates on your complaint, could you please provide your Customer Account Number (CAN) or door number along with your contact information? We appreciate your cooperation."