నా అన్వేషణ❤️❤️

6.4K posts

నా అన్వేషణ❤️❤️ banner
నా అన్వేషణ❤️❤️

నా అన్వేషణ❤️❤️

@ravankumar143

నా రాతలు నా ఇష్టం ఎవడు ఎలా పోతే నాకేంటి

India 가입일 Ağustos 2022
9 팔로잉5.6K 팔로워
고정된 트윗
నా అన్వేషణ❤️❤️
నిమజ్జనం అంటే ఇలా వెళ్ళాలి అంతే కానీ స్టేటస్ కోసం కాదు అందరూ ఒకేసారి నిమజ్జనం చేసే ప్రయాణం చాలా బాగుంది ❤️❤️
తెలుగు
13
705
4.6K
77.8K
నా అన్వేషణ❤️❤️
"వయసు పైబడినా మనసు తగ్గని మురిపెం.. కోట్లు వెచ్చించినా దొరకని స్వచ్ఛమైన సంతోషం అంటే ఇదేనేమో!" #అమ్మాయి @hot_sandhy9103
తెలుగు
2
11
70
3.9K
నా అన్వేషణ❤️❤️
పిలిచే మనసు కంటే తలిచే మనసు చాలా గొప్పది.! ఎందుకంటే పిలిచే మనసు కేవలం అవసరం తీరే వరకు మాత్రమే మనతో ఉంటుంది.! తలిచే మనసు మనకు ఎంత దూరంలో ఉన్నా మనల్ని నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది..!! ❤️❤️❤️ #అమ్మాయి #శుభరాత్రి ❤️
నా అన్వేషణ❤️❤️ tweet media
తెలుగు
1
8
43
2.3K
నా అన్వేషణ❤️❤️
ఈ ప్రపంచంలో అమ్మతనానికి ప్రకృతికి స్వార్థం అనేది తెలియదు అలాగే నీ చెలిమి కూడా స్వార్థం లేని నిస్వార్ధమైనది భూమి మీద ఉన్నాన్నాళ్ళు అమ్మతనపు ఆత్మీయతకు అద్దం పట్టేలా మన చెలిమి ఉండాలని కోరుకుంటు ఇలాగే నువ్వు మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి "Soory for late wish" @mitha2021
నా అన్వేషణ❤️❤️ tweet media
తెలుగు
2
0
6
2.5K
🖋 పలుకూరి.. దైవ సంకల్పం నా బలం..నా ఆయుధం నా కలం..
గోరవెచ్చని చిలకమ్మా తెరమీద నీ బొమ్మ చూడగానే నా మనసే లాగింది గాలిపటంలా, మాయ చేసి పోయావు, గాయమై నిలబడ్డావు, గాలికి వదిలేయకు నన్ను, దిక్కులేని వాడిగా పడి ఉన్న, చెక్కుచెదరని మనసుతో ఎక్కు పెట్టిన బాణముల నా ప్రాణాలన్నీ నీతోనే, ప్రణయవేశంతో చెబుతున్నా నా అన్వేషణlo బాపు బొమ్మ,💚
నా అన్వేషణ❤️❤️@ravankumar143

#గాలిపటాన్నే కాదు నీ #మనసుని #గాయం చేసిన #వారిని కూడా #గాలికి వొదిలేసి #ప్రశాంతంగా ఉండు✍️ #everyonefollowers🙋‍♀️ #goodnight 🌹😴💜 @mitha2021 @hot_sandhy9103 @mitha_2024

తెలుగు
1
0
3
796
నా అన్వేషణ❤️❤️
నీ కళ్ళు చూసి కరిగి పోయాను, నవ్వు చూసి నలిగిపోయాను, మాటలు విని మురిసి పోయాను, నడక చూసి నిలకడగా ఉండలేక పోయాను, మొత్తానికి నీ ప్రేమలో పడి పోయాను..... #శుభోదయం
నా అన్వేషణ❤️❤️ tweet media
తెలుగు
1
2
7
2.3K
నా అన్వేషణ❤️❤️
ధాన్యలక్ష్మీ కొలువై నిలిచేనట ప్రతీ ఇంట .. సంక్రాంతి సంబరాలేనంట ప్రతీ ముంగిట... మా పల్లె ఆడపడుచులకు ఇక పండుగే పండుగంట... మిత్రులందరికీ భోగి సంక్రాతి శుభాకాంక్షలు..
తెలుగు
2
0
4
2.1K
నా అన్వేషణ❤️❤️
సంవత్సరాలు మరిన మన మధ్యలో ఉన్న స్నేహ బంధం ఇలానే ఉంటుంది #స్నేహం 🫰🏻❤️🤝❤️
తెలుగు
0
2
13
3.1K
నా అన్వేషణ❤️❤️
#ఓ...#అమ్మాయ్@!!! ప్రపంచమే తెలియని నాకు ఒక్క చూపుతో నీ ప్రపంచాన్ని పరిచయం చేశావ్..!!! @hot_sandhy9103
నా అన్వేషణ❤️❤️ tweet media
తెలుగు
2
2
19
6.7K
నా అన్వేషణ❤️❤️
అంద చందాల కుందనాల ఓ సిరి బొమ్మ ఈ సిరి బొమ్మకు సరి ఎవరమ్మ కళ్ళలో కైపు కలలో కలవరింపు హృదయంలో నింపు నీ మేను రూపు..!!! #రావణ్ @hot_sandhy9103 @mitha_2024
నా అన్వేషణ❤️❤️ tweet media
తెలుగు
3
3
21
3.8K