Srinivas Madala𝆺𝅥ᥫ᭡

10 posts

Srinivas Madala𝆺𝅥ᥫ᭡ banner
Srinivas Madala𝆺𝅥ᥫ᭡

Srinivas Madala𝆺𝅥ᥫ᭡

@thecomrade4u

|| Comrade ☭ || Political Thinker ☄|| Bapatla Lok Sabha || || I am a friend, Comrades, a friend𝆺𝅥 || Indian 🇮🇳 || B +ᴠᴇ ||

ప్రకాశం జిల్లా 가입일 Şubat 2025
25 팔로잉122 팔로워
Srinivas Madala𝆺𝅥ᥫ᭡
జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ 2026 విడుదల. #TDP #YSRCP #Janasena #AndhraPradesh
Srinivas Madala𝆺𝅥ᥫ᭡ tweet media
తెలుగు
0
0
0
50
Srinivas Madala𝆺𝅥ᥫ᭡
@ItzmeSri4TDP @Bezawada_Alludu అవును అన్న, ముఖ్యంగా బాపట్ల, చీరాల రైల్వే లైన్ కోసం నిధులు, సూర్యలంక, బాపట్ల బీచ్ పర్యాటక అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావటంలో చాలా వరకు కష్టపడుతున్నాడు..
తెలుగు
0
0
0
111
Srinivas Madala𝆺𝅥ᥫ᭡
@nvkrishna26 ఆయన సూర్యుడు లాంటి వాడు,, ఆయనని కాదు కదా ఆయన ఖ్యాతిని కూడా ఎవ్వరు తాకలేరు..
తెలుగు
0
0
7
520
NVK
NVK@nvkrishna26·
దానవీరసూరకర్ణ సినిమా ఎలా తీశారు? ఎవరెవరిని ఎదుర్కొని ఏస్థాయి విజయం సాధించారు? 1982-83: అది ఒక చరిత్ర. అవినీతిపరులు వణికిపోయేవారు 1984: వెదవ MLA లను తప్పించడానికి ఎన్నికలు ఎదుర్కొన్న ధీశాలి . . ఇప్పటి హీరోలలో, రాజకీయ నాయకులలో ఏమి చూసి .. ఇంత పిచ్చి చూపిస్తున్నారో అర్ధం కాదు
NVK tweet media
తెలుగు
7
76
445
13.7K
Srinivas Madala𝆺𝅥ᥫ᭡
@ItzmeSri4TDP కాలం గొప్పతనం అదే అన్న ఎవ్వరికి ఇవ్వాల్సింది వాళ్లకి కరెక్ట్ టైమ్ చూసి గట్టిగా ఇచ్చేస్తుంది..
తెలుగు
0
0
1
290
Sri(శ్రీ)
Sri(శ్రీ)@ItzmeSri4TDP·
కాలం ఎంత గొప్పదంటే బండి సంజయ్ గారు ప్రో-టీడిపి అండ్ ఎన్టీఆర్ గారు అని ఈ లుచ్చాగాళ్లు స్పేసులు పెట్టి బండబూతులు తిట్టిన రోజులనుండి ఇప్పుడు థాంక్స్ సంజయ్ అన్న అనే కాలం వరకు వచ్చింది
తెలుగు
6
37
145
5.7K
Srinivas Madala𝆺𝅥ᥫ᭡
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఏలూరి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. ఒకపక్క ప్రభుత్వం డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటిస్తే అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇలాంటి చర్యలకు పాల్పడి ప్రత్యర్థుల చేతికి ఆయుధాలు అందిస్తున్నారు. ఎవరు చేసిన తప్పు తప్పే. #TDP #YSRCP #Janasena #AndhraPradesh
Srinivas Madala𝆺𝅥ᥫ᭡ tweet media
తెలుగు
0
0
0
224
Srinivas Madala𝆺𝅥ᥫ᭡
@nvkrishna26 ఉదాహరణకి మా బాపట్ల పార్లమెంట్ పరిధిలో --సమర్ధ నాయకులు.. పార్టీకి కంచుకోటలా మారిన అద్దంకి, పర్చూరు మార్చిన ఏలూరి, గొట్టిపాటి.. --అసమర్ధ నాయకులు.. పార్టీ కంచుకోటలా ఉన్న చీరాలలో పార్టీ ఓడిపోయే స్థితికి తీసుకొచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే...
తెలుగు
0
1
7
550
NVK
NVK@nvkrishna26·
MLA మంచి వాడైతే . . TDPకి బలహీన నియోజకవర్గాలైన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, బొబ్బిలి లాంటి నియోజకవర్గాలను కోటలుగా మారుస్తారు MLA వెదవైతే . . TDP కోటలలో కూడా . . పార్టీని ఓడిపోయేటట్లు చేస్తాడు NTR, MGR లాంటి చరిష్మా ఉన్న నాయకులు లేని పార్టీల భవిష్యత్తు MLAల చేతిలోనే ఉంటుంది
NVK tweet media
తెలుగు
5
29
247
9.8K
Srinivas Madala𝆺𝅥ᥫ᭡
దూర దేశాల్లో మిస్సైల్‌లు ఎగిరితే నా దేశంలో ఖాళీ సిలిండర్లు పరిగెడుతున్నాయి.. అపోహలను నమ్మే ప్రజలకు నిజాలు అడిగి తెలుసుకునే సమయం ఎక్కడ ఉంది.. #LPGGas #LPGGasCrisis #LPGBlackMarketing
Srinivas Madala𝆺𝅥ᥫ᭡ tweet media
తెలుగు
0
0
0
295
Srinivas Madala𝆺𝅥ᥫ᭡
ఓర్పుతో ఓటమిని సైతం ఓడించి పడి లేచిన కెరటంలా ముందుకు సాగుతూ 13వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జనసేన పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. #PawanKalyan #JanaSenaFormationDay
Srinivas Madala𝆺𝅥ᥫ᭡ tweet media
తెలుగు
0
0
0
279
Srinivas Madala𝆺𝅥ᥫ᭡
@Geetha_happy3 @anudeeppatchala @vizagnandamuri @SambaYeluri మేడం మిగతా నియోజకవర్గాల పరిస్థితి అయితే తెలియదు కానీ, బాపట్ల పార్లమెంట్ పరిధిలో రేపల్లె - టీడీపీ వేమూరు - టీడీపీ బాపట్ల - 50:50 పర్చూరు - టీడీపీ అద్దంకి - టీడీపీ చీరాల - ఇప్పుడు ఉన్న అభ్యర్థి పోటీ చేస్తే గెలవడు, అభ్యర్థి బట్టి ఫలితం మారుతుంది సంతనూతలపాడు - వైసీపీ
తెలుగు
0
0
1
29
Anudeep Patchala
Anudeep Patchala@anudeeppatchala·
బాపట్ల ఒకటే కాదు, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలతో rankings తీసినా MLA @SambaYeluri గారే మొదట ఉంటారు❣️
Anudeep Patchala tweet media
తెలుగు
2
3
16
770
Srinivas Madala𝆺𝅥ᥫ᭡
@anudeeppatchala @SambaYeluri ఆయన ఏ ప్రాతిపదికన సర్వే చేసాడో తెలియదు కానీ,, బాపట్ల పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, ప్రజలకు అందుబాటు విషయంలో కానీ ఏలూరి సాంబశివరావు గారు మరియు మా ఎమ్మెల్యే గొట్టిపాటి రవి గారు చాలా ముందు ఉన్నారు..
తెలుగు
0
0
0
38