DMDSNR

956 posts

DMDSNR banner
DMDSNR

DMDSNR

@DMDSNRTSRTC

TGSRTC

Hyderabad, India Katılım Ekim 2021
54 Takip Edilen401 Takipçiler
DMDSNR retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ప్రమాదమని తెలిసి కూడా ఇలాంటి ప్రయాణాలు చేస్తే ఎలా!? ఒకవేళ ప్రమాదం జరిగి ప్రాణ నష్టం సంభవిస్తే.. అందుకు బాధ్యులు ఎవరు!? మీరు కారా!? ట్రాఫిక్ రూల్స్ పై పిల్లలకు అవగాహన కల్పించాల్సింది పోయి.. ఇలా ఉల్లంఘనలకు పాల్పడి వారికి ఏం నేర్పిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. #RoadSafety #BikeSafety #TrafficRules #ChildSafety
తెలుగు
24
74
314
20.4K
DMDSNR retweetledi
RM Secunderabad TSRTC
RM Secunderabad TSRTC@rmscrtsrtc·
🛠️ #TGSRTC Apprenticeship Mela 🚌 ఇంజినీరింగ్, డిప్లొమా & నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి అప్రెంటిషిప్ అవకాశాలు! 📅 07 & 08 Aug 2025 📍 జె.బి.ఎస్, సికింద్రాబాద్ ⏰ 11 AM - 5 PM 📢 2021 తర్వాత ఉత్తీర్ణులైనవారికి మాత్రమే! @TGSRTCHQ @SajjanarVC #hyderabadjobs #TGSRTC #Jobmela
RM Secunderabad TSRTC tweet media
తెలుగు
0
6
11
1.1K
DMDSNR retweetledi
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఫ్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి వేడుకలు #Hyderabad లోని బస్ భవన్ లో బుధవారం ఘనంగా జరిగాయి. జయశంకర్ గారి చిత్రపటానికి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ (@SajjanarVC) పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈడీలు మునిశేఖర్, ఖుస్రోషా ఖాన్, సొలొమాన్, వెంకన్న, రాజశేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప తో పాటు హెచ్వోడీలు, ఉద్యోగులు పాల్గొన్నారు. #JayashankarJayanthi @SajjanarOffice @TelanganaCMO
TGSRTC tweet mediaTGSRTC tweet mediaTGSRTC tweet mediaTGSRTC tweet media
తెలుగు
0
14
36
1.8K
DMDSNR retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా అలు పెరుగని పోరాటం సాగించిన ఆచార్య కొత్తపల్లి జయ శంకర్‌ గారి త్యాగం చిరస్మరణీయం. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళి. #JayashankarJayanthi
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
3
16
135
4.1K