VV

11.6K posts

VV banner
VV

VV

@NebulaSpectrum

Katılım Ekim 2009
983 Takip Edilen1.8K Takipçiler
Sabitlenmiş Tweet
VV
VV@NebulaSpectrum·
AP Schools Transformation #NaduNedu @BergerPaintsInd విద్యార్థులను తిరిగి వచ్చేలా ప్రోత్సహించడానికి మేకోవర్‌లో మీ అద్భుతమైన ప్రయత్నాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏. We see @ysjagan anna government vision and admiration on your words 👏👏👏👏 "పాఠశాలలను మరింత ఉల్లాసంగా, ఆకర్షణీయంగా మరియు స్వాగతించేలా చేయడానికి రంగులను సరదాగా ఉపయోగించడం ద్వారా పాఠశాలల నిర్మాణాలలో జీవం పోయడం మా లక్ష్యం. " "మేము సుమారు 2,42,000 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలకు తీసుకురావడంలో సహాయం చేసాము. మేము గోడలకు మాత్రమే రంగు వేయలేదు, మేము ఊహలను చిత్రించాము. " #NaduNedu #WhyAPNeedsYSJagna
తెలుగు
11
422
795
49.2K
VV retweetledi
పి.జే.ఆర్
యావత్ తెలుగు ప్రజలకు, మేధావులకు, నాయకులకు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రక్షకభటులకు @APPOLICE100, ప్రభుత్వ పెద్దలకు, ప్రతిపక్ష నాయకులకు — అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు… 🎉🌿 కొత్త సంవత్సరం రోజు ఇలా అభ్యర్థిస్తున్నందుకు దయచేసి క్షమించాలి… ఒక చిన్న విన్నపం — క్రింద చూపించిన నా X పోస్టులో ఎక్కడైనా content violation ఉంటే దయచేసి చూపించండి!! x.com/PJR2244/status… అంతేకాకుండా నేను చేసిన పోస్టులో అయినా content violation ఉంటే కూడా చూపించగలరు. సవరించుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. లేదంటే అన్నమయ్య జిల్లా పోలీసుల విజ్ఞతకే వదిలేస్తున్నాను… వారు ఏ ఉద్దేశంతో content violation అని నోటీసు జారీ చేస్తున్నారో. ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్ష నాయకులు, ఇతర రాజకీయ నాయకులు మరియు జర్నలిస్టు మిత్రులు మాట్లాడే మాటలు, ప్రకటనలు, ప్రసారాలకంటే ఇది ఎక్కువ జుగుప్సాకరంగా ఉందా? అలా ఉంటే పాదాభివందనం చేసి మరీ క్షమాపణలు కోరడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దయచేసి మన ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించండి. సోషల్ మీడియా పోస్టులతో రాష్ట్ర ప్రజలు ఉన్నఫలంగా కోల్పోతున్నదికానీ, పొందుతున్నదేమీ లేదు. @AndhraPradeshCM @ncbn @PawanKalyan @ysjagan @kishordv @journalistsai14 @JournalistYNR @TV9Telugu @NtvTeluguLive @SakshiNews @thewire_in @ndtv @IndiaToday @TimesAlgebraIND @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @umasudhir @rohini_sgh @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic @TheSouthfirst @htTweets @JagranNews @scroll_in @ZeeNews @EconomicTimes @NewIndianXpress
పి.జే.ఆర్@PJR2244

…. @AndhraPradeshCM @ncbn గారు @naralokesh గారు ఈమె ఎవరో గానీ… మహా తల్లి 🤰😏 సింపుల్‌గా — 👉 “కట్టే, కొట్టే, తెచ్చే” అన్నట్టు లడ్డూ విషయం మూడు ముక్కల్లోనే చెప్పేసింది! 🍬🎯 అబ్బబ్బా… ఇంతకాలం ఎన్నెన్ని కథలు చెప్పారు సార్ ? 🤦‍♂️📚 🔥 “చుక్కలు కలిపితే నిజం వెలుగులోకి వస్తుంది… కనెక్షన్ పట్టుకుంటే అసలు ఆటగాళ్లు బయటపడతారు.” 😎✨ @YSRCPEurope @YSRCPAmerica @YSRCParty @ysrcpanalytics @ysjagan @KarthikYells @Podc69173Telugu @VoicesOfAndhra @AndhraXpress

తెలుగు
1
12
30
504
VV
VV@NebulaSpectrum·
ఓం నమోః వేంకటేశాయ! 🙏🏻 శ్రీ విశ్వావసు ➡️ శ్రీ పరాభవ నామ సంవత్సరం, కలియుగ దైవంపై అపచారానికి.. కాలం ఇచ్చిన తీర్పు ఇది! తలనీలాలు ఇచ్చిన ఫ్యామిలీ ఒకటి , షూ విప్పి భయభక్తులతో మొక్కులు ప్రాయశ్చిత్తంతో ఒక ఫ్యామిలీ కనిపిస్తోంది! మున్ముందు ఆ వేంకటేశ్వరుడి లీలలు మరిన్ని! 🙏🏻 #Ugadi2026 #Tirumala
VV tweet media
తెలుగు
0
2
14
163
VV retweetledi
PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા
శ్రీ గరికపాటి గారికి ఉగాది విన్నపం. మీరు ప్రవచనాలు చేయండి, ప్రజలను చైతన్య పర్చండి, చాలా సంతోషం. "స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టకూడదు, అందులో కోడి గుడ్డు అసలే పెట్టకూడదు. పిల్లలకు యూనిఫాం ఇవ్వకూడదు అన్నీ ఇస్తే వాళ్ళు చదవరు" అని మీరు చేసిన ప్రవచనం అవాస్తవం & అనవసరం. 🙏
తెలుగు
26
198
956
35.5K
VV retweetledi
CSR
CSR@sreddynlr·
ఆకలి విలువ తెలిసినవాడికి ఆకలితీరితే చదువుమీద ధ్యాస పెరుగుతుందని అర్ధమవుతుంది.. బుర్రబలిసి కొవ్వెక్కిన కూతలు కూసేవాడికి ఆకలి తీర్చడంలో శోభనం కళ కనవడుతుంది.. ప్రవచన నీచుడు.. .
GIF
తెలుగు
4
2
25
558
VV
VV@NebulaSpectrum·
@Ragnarlathbroc మీ ట్వీట్ కి రిప్లై ఇవ్వలే పిల్ల సైనిక్స్ 😏
తెలుగు
0
0
4
140
VV
VV@NebulaSpectrum·
@keystonehabitee @KamalPremi2 ఆఖరికి బీజేపీ కూడా PR గురుంచి 😬
తెలుగు
0
0
1
31
Sweet sadist endukante nenu visionary
గత పదేళ్లు లో అయిదు లక్షల రైల్వే ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ... కానీ సరైన PR లేక ప్రచారం లేదు ఎలేవేషన్ లేదు...
Ashwini Vaishnaw@AshwiniVaishnaw

पिछले 10 वर्षों में, प्रधानमंत्री @narendramodi जी ने रेलवे में 5 लाख नौकरियां दी हैं और 1 लाख 43 हजार नौकरियां अभी दी जा रही हैं।

తెలుగు
2
4
8
473
VV
VV@NebulaSpectrum·
@Ravanaroy అసలు విషయం ఇది
VV tweet media
తెలుగు
0
0
1
51
VV
VV@NebulaSpectrum·
WTF 😬
VoiceOfAndhra@VoicesOfAndhra

బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో ఏకంగా గంజాయితో పట్టుబడ్డ కానిస్టేబుల్. ఇంత జరుగుతున్నా @SPchittoor @KAKINADAPOLICE , @AnnamayyaPolice పోలీస్ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే:- విశాఖలో గంజాయి స్మగ్లింగ్‌లో కానిస్టేబుళ్లు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 10 కిలోల గంజాయి, కారు సీజ్ నిందితుల్లో ఇద్దరు విజయనగరం జిల్లా కానిస్టేబుళ్లు మరొకరు ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివ ప్రసాద్ గతంలో నేరాలు చేశాడని శివప్రసాద్ తొలగింపు

QST
0
0
0
42
VV
VV@NebulaSpectrum·
సృజనాత్మకమైన ఆలోచనలతో సమాజాన్ని మెరుగుపరుస్తారని మీపై గౌరవం ఉండేది. కానీ ఈ వీడియో చూశాక ఆ నమ్మకం సడలింది. మీ స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా? Truly disappointed! ☹️ 🙏🏻
తెలుగు
0
4
21
379
VV
VV@NebulaSpectrum·
కంపిచ్చిట్లా కంపిచ్చట్లేదా కంపిచ్చట్లేదా 😷
తెలుగు
0
1
3
65
KK
KK@kkuchibhatla·
@NebulaSpectrum Keywords : హెరిటేజ్ , వైష్ణవి , సంగం …ట్వీట్స్ వేయండి .. మీకు వవస్తాయి!!😃
తెలుగు
2
0
4
85
VV
VV@NebulaSpectrum·
అందరికీ అన్నమయ్య నుండి మెయిల్స్ వస్తున్నాయి… నాకు రాలేదంటే సరిగా పనిచేయడం లేదు అన్నమాట 😡
GIF
తెలుగు
8
2
39
1.2K
VV
VV@NebulaSpectrum·
@keystonehabitee అంతే కదండి 🙄 ఆంధ్ర లో TDP BJP భాయ్ భాయ్ తెలంగాణా లో TDP Cong భాయ్ భాయ్
తెలుగు
0
0
1
27
Sweet sadist endukante nenu visionary
కమ్యూనిస్ట కాంగ్రెస్ కేరళలో ఒకరినొకరు విమర్శించుకుంటూ, బెంగాల్‌లో చేతులు కలపడం చూస్తుంటే రాజకీయాల్లో "శత్రువుకి శత్రువు మిత్రుడు" అవుతారు అనిపిస్తుంది.. వీళ్ళేంటో వీళ్ళు విధానాలెంటో... ఏపీ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడాను బాబోయి 😏...
తెలుగు
2
0
6
267
Sneha
Sneha@only4YSJ·
DM leaks
Sneha tweet media
English
1
0
15
1.1K
VV
VV@NebulaSpectrum·
పిక్1 - అసలు జరిగిన విషయం పిక్2 - రంధ్రాన్వేషణ పిక్3 - రెస్పాన్సిబిలిటీ Well done రోజా గారు 👏 ఇప్పుడైతే ఈ హ్యాండిల్ ని ఈ కేటగిరీలో చేర్చవచ్చు????
VV tweet mediaVV tweet mediaVV tweet media
తెలుగు
0
11
39
557
CSR
CSR@sreddynlr·
అన్నమయ్య కీర్తనలు తెల్సుగానీ.. ఈ అన్నమయ్య మెయిల్స్ ఏటి..!? అయి రాలేదని కొంతమంది బాగా ఫీలైపోతన్నారు.. అసలేటయి..!? ఏం జరగతోంది..!!? ఎందుకు జరగతోంది..!!!? .
GIF
తెలుగు
5
2
28
1.9K
VV
VV@NebulaSpectrum·
Frustrated soul 😂 గవర్నన్స్‌లో ఉన్నప్పుడు గవర్నన్స్ గురించి చెప్పుకుంటారు… 
ఈ హ్యాండ్ మాత్రం రీచ్ కోసం రోజూ ట్రోల్ కంటెంట్ తో గతంలో లా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు పాపం 😢 చైర్ ఎవరు కూర్చుంటే నీకేం బ్రో? ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా… కులం, మతం రాజకీయాలు మానేసి కనీసం డెవలప్‌మెంట్ గురించైనా మాట్లాడు! లేదా ఇలాగే చీప్ రెడ్ సర్కిళ్లు వేసి ఫ్రస్ట్రేషన్ గడుపుతావా Frustrated soul📍
ThirdEye@third_iye

Red circle లో ఉన్నది YSRCP నుండి గెలిచిన నలుగురు MP లలో ఒకరైనా తిరుపతి MP గురుమూర్తి గారు, దళిత బిడ్డ. నగరి లో ఓడిపోయిన రోజా రెడ్డి ఏమో chair లో కూర్చుంది, గెలిచిన దళిత MP ఏమో ఒంగోని నిల్చుంటాడు. దీని గురించి జగన్ గారి spoon @JrPeriyar స్పందన ఏముండదు.

తెలుగు
0
0
11
215