
NTV Breaking News
135.3K posts

NTV Breaking News
@NTVJustIn
Breaking news from NTV reporters and editors. WhatsApp Channel : https://t.co/6bjSthuNUY





పెద్ది' సినిమాకి లైన్ క్లియర్.. ఎలాంటి ఆటంకాలు లేకుండా 'పెద్ది' సినిమాను విడుదల చేయడానికి ఫిలిం ఛాంబర్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం పర్సంటేజీ విధానం కాకుండా ప్రస్తుత విధానంలోనే పెద్ది రిలీజ్ కి ఆమోదం తెలిపిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో 'పెద్ది' సినిమా టికెట్ ధరలు పెంచినట్లయితే, 7.5 శాతం (7.5%) అద్దె అదనంగా చెల్లించేలా నిర్ణయం ప్రీమియర్ షోలకు సైతం రేట్ ఫిక్స్ చేసిన ఫిలిం ఛాంబర్ రేట్లు పెంచకపోతే యధావిధిగా డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఎగ్జిబిషన్ సెక్టార్‌లో పర్సంటేజీ (శాతం) విధానం అమలుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంగీకారం. తదుపరి పెద్ద సినిమా విడుదల లోపు లేదా నేటి నుంచి మూడు వారాల్లో (ఏది ముందైతే అది).. కొత్త పర్సంటేజీ విధానంపై తుది నిర్ణయం. ఇప్పటికే 70% కంటే ఎక్కువ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలకు పర్సంటేజీ విధానంలో ప్రత్యేక ప్రాధాన్యత మిగతా అన్ని సినిమాలకు కొత్త పర్సంటేజీ విధానం వర్తింపు. #Peddi #RamCharan #PeddiRelease #Tollywood
















తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం... మాకు పెద్ది సినిమా కూడా పర్సంటేజ్ కావాలి, అది ఎంతో నిర్ణయించాలి... పర్సంటేజ్ ఇస్తేనే పెద్ది సినిమాను తెలంగాణలో వేస్తాం... నిర్మాతలు కావాలనే వాయిదా వేస్తూ వస్తున్నారు... #Peddi #Telangana #Hyderabad #FNCC #TFCC #TelanganaExhibitors #Tollywood