Pakka Logic
9.7K posts

Pakka Logic
@PakkaLogic
సంపూర్ణ ధర్మపక్షం #PawanKalyan #AndhraPradesh #AP #Vizag #Amaravati #Rajahmundry #Updates #Tirupati #Hyderabad #Prerelease #OG #Telangana #Godavari #Trending









Every day is another opportunity to push beyond limits… Charged up and excited for another memorable journey with my dear @dirbobby for #Mega158 🤗 Opening Ceremony on May 21st ✨ #ChiruBobby2 @KvnProductions















తాళ్లవలస చెరువులోకి ప్రముఖ విద్యాసంస్థల డ్రైనేజ్ నీరు కలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసన కారణంగా చిన్నారుల్లో అలర్జీలు, పెద్దల్లో శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు బాధిత ప్రాంతాన్ని సందర్శించి పంచాయతీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇరిగేషన్, వీఎంఆర్డీఏ అధికారులతో మాట్లాడి సమస్యపై సమీక్షించాను. కాలుష్యానికి కారణమైన విద్యాసంస్థలకు వెంటనే నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ లేదు. తాళ్లవలస–పెద్దిపాలం గ్రామాల కాలుష్య సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాం - @DrSandeepJSP @PawanKalyan !! @JanaSenaParty














