Sai Satish

49.8K posts

Sai Satish banner
Sai Satish

Sai Satish

@PROSaiSatish

PRO & Journalist | Telugu Film Industry 🎬 Associated with 400+ Movies Daily movie updates, breaking news, press meets & exclusive PR content 🔥

Hyderabad, India Katılım Ekim 2016
654 Takip Edilen7.4K Takipçiler
Sabitlenmiş Tweet
Sai Satish
Sai Satish@PROSaiSatish·
Honored and humbled to have been a part of 400 Telugu films as a PRO! 🎬 A heartfelt thank you to all the producers, directors, and actors who believed in me and made this journey so special. Your trust and collaboration mean the world to me ✨ Grateful for the love and support from everyone—here's to many more milestones together! 🙏 #SaiSatish #PROSaiSatish #TeluguCinema #TFI #Tollywood #Gratitude #400FilmsStrong
English
12
89
132
45.3K
Sai Satish
Sai Satish@PROSaiSatish·
#Mega158 చాలా గొప్పగా ఉండబోతోంది. సెన్సిబుల్ మాస్ తో, అరె చిరంజీవి గారు ఎప్పుడూ చేయలేదే ఇది అనిపించే ఒక సెన్సిబుల్ మాస్ క్యారెక్టర్.అలాగే, ఫుల్ క్లాస్ షేడ్ తో కూడా మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారు - Writer #KonaVenkat #MegaStarChiranjeevi #ChiruBobby2
తెలుగు
3
11
19
231
Sai Satish
Sai Satish@PROSaiSatish·
#JdChakravarthy #GayapaddaSimham గురించి షాకింగ్ విషయం బయటపెట్టారు. సినిమాలో 'Trump' వాడకం కారణంగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్‌ను దాదాపు నిలిపివేయమని కోరిందని JD చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కారమై మే 1న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.
తెలుగు
2
7
9
74
Sai Satish
Sai Satish@PROSaiSatish·
#AnilRavipudi - విక్టరీ #Venkatesh - #NandamuriKalyanరామ్ కాంబినేషన్ లో GRAND SANKRANTHI FESTIVE ENTERTAINER గా తెరకెక్కనున్న చిత్రం గురించి వస్తున్న నిరాధారమైన రూమర్లను నమ్మవద్దు, షేర్ చేయవద్దు అని టీం ప్రకటించారు. #VenkyAnil5 #NKRAR2 – సంక్రాంతి 2027 రిలీజ్ కన్ఫర్మ్. పూజా కార్యక్రమం, షూటింగ్ త్వరలో ప్రారంభం.
తెలుగు
3
8
15
199
Sai Satish
Sai Satish@PROSaiSatish·
#KaraTelugu ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మహిళాభిమాని #Dhanush మీద తన అభిమానాన్ని చాటుకున్నారు
తెలుగు
2
9
10
128
Sai Satish
Sai Satish@PROSaiSatish·
#Sreeleela సూపర్ స్టైలిష్ ఎయిర్పోర్ట్ లుక్
తెలుగు
2
8
15
173
Sai Satish
Sai Satish@PROSaiSatish·
మా డైరెక్టర్ సుభాష్ పనిరక్షసుడు. ఒక సారి తనకి హెల్త్ బాలేకపోతే సెలైన్ పెట్టుకుని సెట్ కి వచ్చి షాట్ పెడుతుంటే, రాజీవ్ sir చూసి షాక్ అయిపోయారు. ఏంటి సుభాష్ ఇది, రికవర్ అయ్యాకే షెడ్యూల్ పెట్టుకుందాం అని ఆయనే పంపారు. - #SumanthPrabhas #GodariGattupaina
తెలుగు
2
8
11
102
Sai Satish
Sai Satish@PROSaiSatish·
' ఫస్ట్ టైం 01.01.01 ' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ #PayalRajput
తెలుగు
3
7
11
196
Sai Satish
Sai Satish@PROSaiSatish·
అసల్కే నేను మాట్లాడడం కష్టం మీరిలా చేస్తే మొత్తం ఎగిరిపోతుంది.. - #Reenu #GodariGattupaina
తెలుగు
5
9
13
93
Sai Satish
Sai Satish@PROSaiSatish·
అందరి అభిమాన నటి @Samanthaprabhu2 తన పుట్టినరోజును చాలా ఏళ్ల తర్వాత ఫ్యాన్స్‌తో కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు #MaaIntiBangaaram
Sai Satish tweet mediaSai Satish tweet mediaSai Satish tweet mediaSai Satish tweet media
తెలుగు
3
13
18
365
Sai Satish
Sai Satish@PROSaiSatish·
కాబోయే వరుడు, హీరో #BellamkondaSreenivas #Peddi సెట్స్‌లో మెగా పవర్‌స్టార్ @AlwaysRamcharan గారిని కలిసి తన వివాహం & రిసెప్షన్‌కు స్వయంగా ఆహ్వానించారు #SrinivasaKavyanam రేపు రాత్రి 11:13 గంటలకు తిరుమలలో మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్
Sai Satish tweet mediaSai Satish tweet media
తెలుగు
2
11
21
577
Sai Satish
Sai Satish@PROSaiSatish·
ఒక్క ఫుడ్ విషయమే కాదు ప్రతి విషయంలో #Prabhas గారు చాలా కేరింగ్ గా ఉంటారు. తన కాస్ట్యూమ్స్ కోసం షాపింగ్ కి వెళ్లినప్పుడు నేను ఒక టీ షర్ట్ చూస్తుంటే నచ్చిందా తీసుకోండి అని తన డ్రెస్సెస్ తో పాటు స్మాల్ సైజ్ కావాలని నా కోసం అడిగి తీసుకున్నారు. #Prabhas ప్రేమ తట్టుకోలేము అనేలా లో వుంటుంది, తనతో వుంటే ఒక రాజు తో ఉన్నట్టే వుంటుంది. - #KarunaKaran #Darling
తెలుగు
3
15
24
540
Sai Satish
Sai Satish@PROSaiSatish·
#KajalAggarwal దేవత అండి, #Darling Shooting టైం లో కాజల్ కి ఆక్సిడెంట్ అయింది, అయినా సరే షాట్ ఎలా వచ్చింది అని అడిగి Shoot కంటిన్యూ చేసింది. - Director #KarunaKaran #Darling #Prabhas
తెలుగు
3
14
29
427
Sai Satish
Sai Satish@PROSaiSatish·
తరుణ్ భాస్కర్ ఈ సినిమా రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకునే ముందుగానే అంటే నాలుగైదు నెలలు ముందే తను డైరెక్ట్ చేస్తున్న ఈ నగరానికి ఏమైంది సినిమా కోసం థాయిలాండ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. సో అందుకని తను థాయిలాండ్ షెడ్యూల్ లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రమోషన్స్ లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాడు. దానివలన మేమిద్దరం కలిసి కనపడట్లేదు కానీ అంతే తప్ప మా మధ్య విభేదాలు అంటూ ఏమి లేవు. - #JdChakravarthy #TharunBhascker #GayapaddaSimham #ENERepeat
తెలుగు
4
13
26
1K