BJP Serlingampally retweetledi

మన తెలంగాణ గడ్డపై కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో... " బిజెపిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు, సోదరసోదరీమణులకు, మాతృమూర్తులకు నమస్కారం " అంటూ తెలుగులో ప్రసంగించి బిజెపి శ్రేణుల్లో ఉత్తేజం నింపిన ప్రధాని శ్రీ @narendramodi గారు.
#VijaySankalpaSabha
తెలుగు



























