కూతురు బట్టలు కోసం తన బట్టలు చింపుకున్న ఒక తండ్రి...!!!
ప్రేమ అనే పేరుతో అదే బట్టలు ప్రియుడు ముందు తీసేసింది ఆ కూతురు....!!!
మీకు ఏం అర్థం అయ్యింది చెప్పండి ఫ్రెండ్స్....???
Every day my imagination nd my reality 😻
Imagination: ఇలా రోజు తినేసి పడుకుంటే లావు అయిపోతున్న ఇలా అయితే లాభం లేదు తొందరగా జిమ్ కి పోయి ఎక్సర్సైజ్ చేసి
zero size అవ్వాలి
Reality: తొందర ఏముంది తినేసి పడుకుని తరవాత ఆలోచిద్దాం దాని గురుంచి