LAKSHMIVENUGOPAL 🌞

23K posts

LAKSHMIVENUGOPAL 🌞 banner
LAKSHMIVENUGOPAL 🌞

LAKSHMIVENUGOPAL 🌞

@venupro

Senior Journalist | PRO to @PawanKalyan & #Trivikram | Collaborating with premier film production houses | Media Strategist |

Katılım Mayıs 2010
1.4K Takip Edilen36.1K Takipçiler
LAKSHMIVENUGOPAL 🌞
*శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతలు భేటీ*
తెలుగు
23
86
538
5.7K
LAKSHMIVENUGOPAL 🌞 retweetledi
Naga Vamsi
Naga Vamsi@vamsi84·
Had a productive meeting with Hon’ble Andhra Pradesh Deputy Chief Minister Shri @PawanKalyan garu this evening in Rajahmundry, along with fellow Telugu film producers. We discussed the growth and development of the Telugu film industry across Andhra Pradesh and Telangana, along with several important industry-related matters. Thank you Shri. @PawanKalyan garu for your valuable time, support and continued encouragement towards the Telugu cinema industry 🙏 @APDeputyCMO
Naga Vamsi tweet mediaNaga Vamsi tweet media
English
29
1.3K
8.4K
105K
LAKSHMIVENUGOPAL 🌞
*శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతలు భేటీ* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో నిర్మాతలు శ్రీ వై. రవిశంకర్, శ్రీ సూర్యదేవర నాగవంశీ, శ్రీ సాహు గారపాటి, శ్రీ కిలారు వెంకట సతీష్, శ్రీ చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు.
LAKSHMIVENUGOPAL 🌞 tweet mediaLAKSHMIVENUGOPAL 🌞 tweet media
తెలుగు
56
170
955
14.9K
LAKSHMIVENUGOPAL 🌞
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదివారం రాత్రి రాజమండ్రి చేరుకున్నారు. శ్రీ @PawanKalyan Garu @APDeputyCMO
LAKSHMIVENUGOPAL 🌞 tweet media
తెలుగు
109
192
1.1K
16.9K
LAKSHMIVENUGOPAL 🌞 retweetledi
Kandula Durgesh
Kandula Durgesh@kanduladurgesh·
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రాంగణంలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) కార్యాలయంలో నూతన కార్యవర్గ చైర్మన్, వైస్ ఛైర్మన్, బోర్డు డైరెక్టర్ల పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీనటుడు, హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి సమక్షంలో నూతన చైర్మన్ శ్రీ పి. భరత్ భూషణ్ గారు, వైస్ ఛైర్మన్ శ్రీ మెహర్ రమేష్ గారు మరియు బోర్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో రాష్ట్రంలో సినిమా, టెలివిజన్, నాటక రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఫిలిం ఫ్రెండ్లీ పాలసీలతో పాటు, స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ సౌకర్యాలు, షూటింగ్ మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ సినీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్లు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, తెలుగు సినీ, టీవీ, నాటక రంగాల అభివృద్ధికి వారు విశేష సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను.
Kandula Durgesh tweet mediaKandula Durgesh tweet mediaKandula Durgesh tweet mediaKandula Durgesh tweet media
తెలుగు
4
195
1.6K
19.6K
LAKSHMIVENUGOPAL 🌞 retweetledi
Kandula Durgesh
Kandula Durgesh@kanduladurgesh·
జనసేనాని, ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన కల్ట్ క్లాసిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "పంజా" సినిమా రీ-రిలీజ్ పోస్టర్‌ను రాజమహేంద్రవరంలో ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 2వ తేదీన ఉపముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానుల అభిమానం మధ్య మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న "పంజా" సినిమా ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. #PanjaRerelease #PawanKalyan #KandulaDurgesh
Kandula Durgesh tweet media
తెలుగు
119
2K
8.2K
279.4K
LAKSHMIVENUGOPAL 🌞
* జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఈ రోజు రైల్వే కోడూరు ఎమ్మెల్యే, శాసన సభలో విప్ గా ఉన్న శ్రీ అరవ శ్రీధర్ సమావేశమయ్యారు. * శ్రీ అరవ శ్రీధర్ తన శాసన సభ విప్ పదవికి రాజీనామా పత్రాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. * వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీ శ్రీధర్ తెలిపారు. * తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు.
తెలుగు
3
176
757
25.8K
LAKSHMIVENUGOPAL 🌞
కుట్రపూరిత ప్రచారాలపై న్యాయపరమైన కేసులు* - జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి రాజకీయాల పవిత్రతను భ్రష్టు పట్టించడానికి క్షుద్రశక్తులు కొందరు వృత్తిగా మార్చుకుంటున్నారు.. ముఖ్యంగా ప్రచారమాధ్యమాలలో ఉసరవెల్లులుగా మారుతున్నారు. జరిగింది జరగనట్టు.. జరగనిదానిని జరిగినట్టు ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంతగా మసిపూసి మారేడుకాయలా చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థకు, సమాజానికి చేటుగా ప్రమాదభరితంగా మారుతున్న ఇటువంటి ప్రచార కాలుష్యానికి అడ్డుకట్టవేయడానికి జనసేన సంకల్పించింది. దేశం, రాష్ట్రం, ప్రజల అభివృద్దే పరమావధిగా పని చేసే జనసేన పార్టీ పైన, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీదా, నాయకులపై ఎటువంటి అవాస్తవాలు, నిందారోపణలు చేసినా ఇకపై తక్షణం పోలీస్ కేసులు, న్యాయపరమైన చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నిర్ణయించింది. అవాస్తవాలు ప్రచారం చేసేవారు ఎవరైనా, ఎంతటి స్థాయిలో ఉన్నా సరే కేసులు ఎదుర్కొనక తప్పదు.
LAKSHMIVENUGOPAL 🌞 tweet media
తెలుగు
1
173
551
9.4K
LAKSHMIVENUGOPAL 🌞 retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే… 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది - “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “ ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు Thank You☺️ Love you Kalyan ❤️❤️❤️ #Mega158 #ChiruBobby2 begins ✨ @dirbobby #VenkatKNarayana @KvnProductions
Chiranjeevi Konidela tweet mediaChiranjeevi Konidela tweet mediaChiranjeevi Konidela tweet mediaChiranjeevi Konidela tweet media
తెలుగు
308
5.8K
27.1K
476.3K