We YSRCP

3.1K posts

We YSRCP banner
We YSRCP

We YSRCP

@we_ysrcp

Turning SetBacks Into Come Backs! https://t.co/WfHushr8lS

Katılım Ocak 2025
6 Takip Edilen7.2K Takipçiler
We YSRCP
We YSRCP@we_ysrcp·
నాకు సంకుచితమైన ఆలోచన ఉంటే రాజధాని రాయలసీమలోనే పెట్టేవాడిని కదా! #WeYSRCP #YSJagan
తెలుగు
0
9
51
293
We YSRCP
We YSRCP@we_ysrcp·
తిరువూరు రాజధాని అవుతుంది అని చెప్పి అమరావతిలో తన వాళ్ళతో స్థలాలు కొనిచ్చి అక్కడ రాజధాని పెట్టాడు చంద్రబాబు! #WeYSRCP #CBNFailedCM
తెలుగు
6
69
298
2K
We YSRCP
We YSRCP@we_ysrcp·
మొదలైన మంత్రి సవితపై వ్యతిరేకత...!! మంత్రి సవిత సొంత పంచాయతీలో వైసీపీలోకి చేరిక..!! నేడు పెనుకొండ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు, పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ కొండంపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు (P.వెంకటరామిరెడ్డి)-(P.రామిరెడ్డి) గారు 2024 ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలపరుచుకుండా మోసం చేయడంతో టిడిపి పార్టీ పై విసుగు చెంది గౌరవ శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారి భర్త శ్రీ చరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసిపి పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా వారికి వైసిపి కండువా వేసి సాదరంగా వైసిపి పార్టీలోకి శ్రీ చరణ్ రెడ్డి గారు ఆహ్వానించారు, వారిని అభినందిస్తూ వైసిపి లోకి స్వాగతం పలికారు..
We YSRCP tweet mediaWe YSRCP tweet mediaWe YSRCP tweet media
తెలుగు
0
4
83
1.5K
We YSRCP
We YSRCP@we_ysrcp·
గన్ అంటే మీకు జగన్ గుర్తొస్తాడు కాబట్టి వేరే పేరైనా పెట్టండి..! #WeYSRCP #YSJagan
తెలుగు
1
14
70
377
We YSRCP
We YSRCP@we_ysrcp·
లక్ష ఎకరాల రాజధానిలో కేవలం బేసిక్ అవసరాల కోసమే 2 లక్షల కోట్లు అవుతుంది..భవిష్యత్ లో ఇది ఎంత పెరుగుతుందో కూడా చెప్పలేం!
తెలుగు
2
28
105
562
We YSRCP
We YSRCP@we_ysrcp·
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే జగనన్న ఆశయం..! #YSJaganDevelopsAP #WeYSRCP
తెలుగు
72
222
997
10.3K
We YSRCP
We YSRCP@we_ysrcp·
మార్కాపురంలో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బరితెగింపు మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలోకి చెప్పులు వేసుకుని వెళ్లి.. దేవుడికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ ఎమ్మెల్యే అయితే మాత్రం.. ఆలయంలోకి చెప్పులు వేసుకుని వస్తారా? అంటూ భక్తులు ఆగ్రహం దేవుడంటే టీడీపీ వాళ్లకు భక్తి లేదు.. భయం అంత కంటే లేదు
We YSRCP tweet mediaWe YSRCP tweet media
తెలుగు
0
10
42
574
We YSRCP
We YSRCP@we_ysrcp·
కార్యకర్తకు అండగా నిలిచిన మాజీమంత్రి ఉషశ్రీచరణ్ గారు... నేడు రొద్దం మండల కేంద్రంలో సమస్యలలో ఉన్న వైసిపి కార్యకర్త, విషయం తెలియగానే రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు,పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు...
We YSRCP tweet mediaWe YSRCP tweet mediaWe YSRCP tweet media
తెలుగు
0
2
33
329
We YSRCP
We YSRCP@we_ysrcp·
వైయస్ఆర్ సీపీ కార్యకర్తకు వాసుపల్లి ఆర్థిక సహాయం.. ఇంటికి వెళ్లి పరామర్శ రూ.5000 లు అందజేత..అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 31 వ వార్డు డాబాగార్డెన్ లో నివసిస్తున్న సీనియర్ వైయస్ఆర్ సీపీ కార్యకర్త బాణాల కృష్ణ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు దక్షిణ నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం, ఈ కారణంగా కంటి చూపు మందగించడంతో, అతని పరిస్థితిని వార్డు ప్రెసిడెంట్ బాపు ఆనంద్ వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. స్పందించిన గణేష్ కుమార్ సీనియర్ పార్టీ కార్యకర్త బాణాల కృష్ణ ఇంటికి వెళ్లి అతనిని పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం అతనికి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాణాల కృష్ణ కుటుంబానికి తాను అండగా ఉంటానని తెలిపారు. తక్షణ వైద్య ఖర్చులు నిమిత్తం ఐదువేల రూపాయలను అందించడం జరిగిందని, భవిష్యత్తులో అతనికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. పార్టీ పటిష్టతకు, బలోపేతానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తను పార్టీ గౌరవిస్తుందని, పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తకు తాను భరోసా ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు ప్రెసిడెంట్ దొడ్డి బాపు ఆనంద్, జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ పిలక మోహన్, జిల్లా పబ్లిసిటీ వింగ్ సెక్రటరీ కాండ్రేగుల నాయుడు, వార్డు జనరల్ సెక్రటరీ ఆంగటి త్రినాధ్, కుమార్, వార్డు వైయస్ఆర్ టీయూసీ జనరల్ సెక్రటరీ పెదిరెడ్ల నాగరాజు, జిల్లా జనరల్ సెక్రటరీ గణగళ్ల రామరాజు, 35వ వార్డు ప్రెసిడెంట్ అలుపన కనకరెడ్డి, 31వ వార్డ్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ శ్రీను, వార్డ్ అనుబంధ సంఘాల నాయకులు మోహన్, శేఖర్, కనుక్కుల్లు, శంకర్రావు, 33వ వార్డు యూత్ ప్రెసిడెంట్ బూరెల చిన్న తదితరులు పాల్గొన్నారు."
We YSRCP tweet media
తెలుగు
0
4
33
255
We YSRCP
We YSRCP@we_ysrcp·
పలు జాతర మహోత్సవలలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఉషశ్రీచరణ్ గారు.. (31-03-2026) మంగళవారం. శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం.. నేడు పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల కేంద్రంలోని రాంపురం పంచాయతీ మరుపల్లి గ్రామం నందు వైసిపి నాయకుల ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ జాతర మహోత్సవం లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు మరియు పలు మండలాల ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు, తదితరులు.. అనంతరం సోమందేపల్లి మండల కేంద్రంలోని మండ్లీ పంచాయతీ మండ్లీ గ్రామం నందు గ్రామదేవత జాతర సందర్భంగా వైసిపి నాయకులు ఆహ్వానం మేరకు గ్రామ దేవత జాతరలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు మరియు పలు మండలాల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..!
We YSRCP tweet mediaWe YSRCP tweet mediaWe YSRCP tweet mediaWe YSRCP tweet media
తెలుగు
0
2
23
223
We YSRCP
We YSRCP@we_ysrcp·
టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైయస్ఆర్ సీపీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చిన వైయస్ జగన్ గారు! #WeYSRCP #YSJagan
తెలుగు
0
10
54
263
We YSRCP
We YSRCP@we_ysrcp·
మన ఉత్తరాంధ్ర ప్రజల కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గొప్పవరం మూలపేట పోర్టు!
తెలుగు
2
7
39
212
We YSRCP
We YSRCP@we_ysrcp·
లక్ష మంది వాలంటీర్ జీవితాలను నాశనం చేసిన ఘనత చంద్రబాబు పవన్ కళ్యాణ్ గార్లదే ...
తెలుగు
3
14
61
340
We YSRCP
We YSRCP@we_ysrcp·
నేను నమ్మేది పైన ఉన్న ఆ దేవుడిని కింద ఉన్న ప్రజలను మాత్రమే - జగనన్న #WeYSRCP #YSJagan
తెలుగు
18
41
246
1.9K
We YSRCP
We YSRCP@we_ysrcp·
ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ ను కాపాడి వై ఎస్ జగన్ దేవుడు అయ్యారు. - కొండా రాజీవ్ గాంధీ గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి
తెలుగు
1
13
68
476
We YSRCP
We YSRCP@we_ysrcp·
శింగణమల వైఎస్ఆర్సిపి యువ నాయకుడు డాక్టర్ సాకే రుత్విక్ కామెట్స్... డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు అణగారిన వర్గాలు సమాజంలో సమానత్వంతో జీవించాలని ఆకాంక్షించారు. ఆ లక్ష్యానికి ఆయన ముందుగా ప్రాధాన్యత ఇచ్చింది చదువుకు, గౌరవం తరువాత రాజ్యాధికారానికి. ఈ రెండు మన చేతుల్లో నిలకడగా ఉండేందుకు ఆయన ఇచ్చిన శక్తివంతమైన సాధనం ఓటు హక్కు. చదువు, రాజ్యాధికారం, ఓటు — ఈ మూడు ఉన్నంత కాలం మనం నిరంతరం ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. డాక్టర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగాన్ని గురించి సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి: 👉ఒకటి దాన్ని సమర్థించే వర్గం 👉 మరొకటి విమర్శించే వర్గం మనం ఎల్లప్పుడూ రాజ్యాంగాన్ని సమర్థించే వర్గం వైపు ఉన్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు చదువు, గౌరవం, మర్యాద లభించాలని ఆకాంక్షించారు. ఆ ఆలోచనలను నమ్మని వర్గం ప్రస్తుతం కూటమి రూపంలో అధికారంలో ఉంది. ఎస్సీలకు మంచి చదువు సమాన గౌరవం సమాజంలో మర్యాద. ఇవన్నీ అందించగల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం మన అందరి బాధ్యత. ఆ ఆలోచనలను బలంగా అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలవాలి. రానున్న ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం.
తెలుగు
0
23
149
2.2K
We YSRCP
We YSRCP@we_ysrcp·
హిమాలయ పర్వత శిఖరంపై తెలంగాణ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసిన ముదిరాజ్ బిడ్డ హిమాలయ పర్వత శిఖరాలపై వైసీపీ జెండా ఎగురవేసిన తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండల రావినూతల వైస్సార్ కుటుంబ వీరాభిమాని కొరివి సురేష్ ముదిరాజ్
తెలుగు
0
18
124
612
We YSRCP
We YSRCP@we_ysrcp·
కర్లంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం! చీపురుపల్లి మండలం కర్లం గ్రామంలో విజయనగరం జిల్లా ప్రచార కమిటీ, రాగోలు జెమ్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా & నేత్ర వైద్య శిబిరాన్ని యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష గారు ప్రారంభించారు.
We YSRCP tweet mediaWe YSRCP tweet mediaWe YSRCP tweet media
తెలుగు
0
27
55
1.2K