Andhra_Weatherman

4.7K posts

Andhra_Weatherman banner
Andhra_Weatherman

Andhra_Weatherman

@Weather_AP

Weather Updates from Telugu States Disclaimer -Kindly follow IMD for official forecast

Katılım Mayıs 2017
199 Takip Edilen8.6K Takipçiler
Chandra Sekhar
Chandra Sekhar@Chandrapittu·
@tsr_tweets ఏమైనా చెప్పుకోనియండి కానీ 2029 లో ఆంధ్రా లో కూటమి, తెలంగాణ లో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తే చాలు😀
తెలుగు
1
0
0
10
మావిగన్ మామయ్యా
ఇతని క్రెడిబిలిటీ మీద నాకు అనుమానం ఉంది. ఈ సంస్థ బీజేపీ పప్పెట్ అని నా అనుమానం. బీజేపీ ఆడే ఆటలో వీడికి మాత్రమే హింట్ ఇస్తారు ఎన్ని సీట్లు వస్తాయో. గెలిచాక వీడు కరెక్ట్ చెప్పాడు అని చెప్పుకోడానికి. సాధారణ ఎన్నికలు 3 ఏళ్ళు ఉండగా ఇప్పుడు ఈ కామెంట్ అవసరం ఏంటి?
News Algebra@NewsAlgebraIND

HUGE 🚨 India's No 1 Pollster Pradeep Gupta says BJP current dominance will last at least 20 years 🤯🔥

తెలుగు
3
2
5
341
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
@Chandrapittu Chala pedda vasrham పడ్డది కొన్ని చోట్ల తెల్లారి 9 వరకు
తెలుగు
1
0
1
69
Chandra Sekhar
Chandra Sekhar@Chandrapittu·
నిన్న రాత్రి భారీ వానకు ఈ రోజు అనంతపురం వాతావరణం బెంగుళూరు లాగా మారిపోయింది. సూర్యారావు కనపడడం లేదు..
GIF
తెలుగు
1
0
3
79
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
రాయలసీమ లో భారీ వర్షాలు: నిన్న అర్దరాత్రి ఉమ్మడి అనంతపురం మరియు పశ్చిమ కడప జిల్లాలో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి, దీనివల్ల ఒకటి రెండు చోట్ల వాగులు పొంగుతున్నాయి. ముందుగా చెప్పినట్టుగా సాధ్యమైనంతవరకూ వర్షపు నీటిని నిల్వ చేసుకొనే లాగ చూడాలి
Andhra_Weatherman@Weather_AP

ఈ రోజు నుండి సాయంత్రం నుండి రాత్రి సమయాల్లో రాష్టంలో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లుల నుండి ఓ మాదిరి వర్షాలు పడే అవకాశం వుంది, దీని వల్ల చాల ప్రాంతాల్లో ముక్యముగా రాయలసీమ లో రాత్రి పూట ఆహ్లాదకరమైన వాతావరణం వుండే అవకాశం వుంది . ఇక మధ్య కోస్తా లో కొనసాగుతున్న తీవ్ర వడగాల్పులు కొనసాగుతాయి

తెలుగు
1
1
18
950
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
అనంతపురం జిల్లా నార్పల మండలం
తెలుగు
1
0
7
258
The Whistleblower
The Whistleblower@telugodikeka·
@Weather_AP Bezawada lo ee roju kaastha better gaa undi sir... Baaga gaali veestundi... Morning 30 mins walk ki asalu ibbandi anipinchaledu ivala
Eesti
2
0
0
139
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
ఈ రోజు నుండి సాయంత్రం నుండి రాత్రి సమయాల్లో రాష్టంలో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లుల నుండి ఓ మాదిరి వర్షాలు పడే అవకాశం వుంది, దీని వల్ల చాల ప్రాంతాల్లో ముక్యముగా రాయలసీమ లో రాత్రి పూట ఆహ్లాదకరమైన వాతావరణం వుండే అవకాశం వుంది . ఇక మధ్య కోస్తా లో కొనసాగుతున్న తీవ్ర వడగాల్పులు కొనసాగుతాయి
Andhra_Weatherman tweet mediaAndhra_Weatherman tweet media
తెలుగు
3
2
22
1.9K
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
@Chandrapittu బాబు ఇక్కడ లోకేష్ ను అస్సాం పంపిస్తాడు అది జరిగితే
తెలుగు
0
0
0
25
Chandra Sekhar
Chandra Sekhar@Chandrapittu·
@Weather_AP అక్కడ తెలంగాణ లో బీజేపీ గెలవడానికి మోశాలు ప్లానింగ్ లో ఒక భాగం ఇది అని అనిపిస్తోంది.
తెలుగు
2
0
1
38
Chandra Sekhar
Chandra Sekhar@Chandrapittu·
ఇది నిజం ఐతే రాయలసీమ మళ్ళీ ఒట్టిపోవడం ఖాయం. టీడీపీ నేతలు అధినేత కు దీన్ని ఒప్పుకోవద్దు అని గట్టిగా చెప్పాలి. అవసరం ఐతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం అని బెదిరించాలి.
ABV@abvrao

ఆంధ్రులకు అర్థమవుతోందా? పాలమూరు-రంగారెడ్డి కి పోలవరం-నల్లమలసాగర్ కి అసలు సంబంధం లేదు. ఒకటేమో పరిమితంగా ఉన్న కృష్ణా నది నీళ్ళ పంపకానికి సంబంధించింది. ఇంకోటేమో సముద్రంలోకి పోయే గోదావరి నీళ్లను వాడుకునే స్వేచ్ఛకు సంబంధించింది. మొత్తానికి ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలను ధారాదత్తం చేసే విచ్చలవిడి ప్రక్రియ లో భాగం. ముఖ్యంగా రాయలసీమ నీటికి గొడ్డలి పెట్టు. ఇక ఆంధ్రులు ఉద్యమించాల్సిన సమయం వచ్చింది

తెలుగు
1
0
4
312
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
భారత వాతావరణ సంస్థ ఈ రోజు విడుదల చేసిన వచ్చే 4 వారాల వర్షపాత అంచనా: గత వారంలో తుఫాను ఏర్పడకపోవడం వాళ్ళ మనకి అనుకూల పరిస్థితుల వల్ల ఈ ఏడాది సాధారణ తేదీ లేదా అంతకు ముందు గానే రుతుపవనాలు మన రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. దీని వల్ల మే 25 నుండి జూన్ 10 వరకు రెండు వారల పాటు మనకి సాధారణ లేదా కొద్దిగా ఎక్కువ వర్షాలు పడే అవకాశం బాగా వుంది. రైతులు ఈ రెండువారాలలో పడే వర్షపు నీటిని సాధ్యమైనంత ఎక్కువ గా నిల్వ చేసుకోడం కోసం ప్రయత్నించండి, జూన్ చివరి నుండి పరిస్థితులు క్లిష్టంగా మారతాయి
Andhra_Weatherman tweet media
తెలుగు
1
3
19
1.4K
Lavu Sri Krishna Devarayalu
Lavu Sri Krishna Devarayalu@SriKrishnaLavu·
Called upon Hon’ble Union Minister for Road Transport & Highways, Nitin Gadkari Ji (@nitin_gadkari), in New Delhi today and requested enhanced road connectivity to the historic Kondaveedu Fort in Palnadu. Kondaveedu Fort stands as a proud symbol of our rich history and cultural heritage, with immense potential to emerge as a major tourism destination in Andhra Pradesh. Requested the construction of two 4-lane spur roads connecting the fort from NH-16 and NH-544D to improve accessibility, promote tourism, and support the overall development of the region.
Lavu Sri Krishna Devarayalu tweet mediaLavu Sri Krishna Devarayalu tweet mediaLavu Sri Krishna Devarayalu tweet mediaLavu Sri Krishna Devarayalu tweet media
English
3
40
232
11.9K
Jyothir Aditya
Jyothir Aditya@jyothirdt6·
@Weather_AP Please raise other issues also. Last year nenu email chesanu. Even my tweet got mentioned in Indian express news media. Kani no changes at all inka worst ayyindi. Vijayawada north(gunadala) station report cheyyadam la ipuddu.
English
1
0
0
35
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
పిడుగురాళ్ల లో 47.6 డిగ్రీల ఉస్నోగ్రత నమోదు ఐంది , వచ్చే నాలుగైదు రోజులు ప్రజలు అప్రమత్తం గా ఉండాలి
Andhra_Weatherman tweet media
Andhra_Weatherman@Weather_AP

ముందుగా చెప్పినట్టుగా అనుకున్న స్ధాయిలో ఎండలు పెరగలేదు, దానికి కారణం బంగాళాఖాతం లో గత వారం లో ఏర్పడిన అల్పపీడనం తుఫాను గా మారి ఈశాన్య దిశగా బంగ్లాదేశ్/మయన్మార్ వైపుగా వెళ్తుంది అని అంచనా వేయగా అది బలపడకుండా తమిళనాడు భూభాగంలో బలహీనపడింది. దీని వల్ల బంగాళాఖాతం నుండి చల్లటి గాలుల ప్రభావం ఉండడంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి లోనే ఉన్నాయి. ఐతే రేపటి నుండి సదరం కంటే ఎక్కువ గా నమోదు అవ్వొచ్చు కానీ 45 డిగ్రీలు లేదా అక్కడక్కడ 46 డిగ్రీలు ఉంటాయి. ముందుగా అనుకున్నట్టు 47 డిగ్రీలు ఉండకపోవచ్చు

తెలుగు
2
4
19
6.8K
Jyothir Aditya
Jyothir Aditya@jyothirdt6·
@Weather_AP State lo ekkadayina varsham padina, kinda unna rainfall map inthae, Maradu, pattinchukoru.. nenu choosinantha varaku new districts map loki add chesinapttinundi data update cheyyadamae manesaru. Last year kaneesam 2 3 days ki okasari update chesaru , ipuddu adi ledu.
Jyothir Aditya tweet media
Eesti
2
0
0
20
Jyothir Aditya
Jyothir Aditya@jyothirdt6·
@Weather_AP Ninna real-time lo ee temp record ayinatlu kanipinchindi, eeroju last 24 hr data theesthae piduguralla 45.6° choopisthundi. Assalu DES-AP website sarigga maintain chesthunnara bro. Okkatantae okkati sarayina data update cheyyadam ledu anipisthundi.
Eesti
1
0
0
60
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
Severe Alert : వచ్చే నాలుగు రోజులు మధ్య కోస్తాఆంధ్ర లో అతి తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయి, ముఖ్యంగా తెలంగాణ కోస్తా సరిహద్దు ప్రాంతాల్లో ఎండలు చాల ఉదృతంగా ఉంటాయి. ఉదయం పది గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎక్కువ నీళ్లు ,మజ్జిగ తాగండి, బాగా చల్లగా వుండే ద్రవ పదార్థాలు తీసుకోవడం మానెయ్యండి
Andhra_Weatherman@Weather_AP

పిడుగురాళ్ల లో 47.6 డిగ్రీల ఉస్నోగ్రత నమోదు ఐంది , వచ్చే నాలుగైదు రోజులు ప్రజలు అప్రమత్తం గా ఉండాలి

తెలుగు
2
6
24
8.5K