D K Aruna

16.2K posts

D K Aruna banner
D K Aruna

D K Aruna

@Aruna_DK

Member of Parliament - Mahabubnagar | National BJP Vice President | Former Minister Govt. of United Andhra Pradesh | Former MLA - Gadwal.

Hyderabad Katılım Eylül 2012
162 Takip Edilen84.8K Takipçiler
Sabitlenmiş Tweet
D K Aruna
D K Aruna@Aruna_DK·
పాలమూరు ఎంపీగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో రూ.500 కోట్లకు పైగా కేంద్ర నిధులతో పాలమూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. పాలమూరుకు నవోదయ పాఠశాల, నారాయణపేటకు సైనిక స్కూల్, గద్వాలలో కేంద్రీయ విద్యాలయం మంజూరుతో పాటు  మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు బైపాస్ రోడ్డు నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులకు ముందడుగు పడింది. పాలమూరు ప్రజల ఆశీస్సులతో, అండదండలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాటిస్తున్నాను. #1YearOfMPDKAruna #DKAruna #MPDKAruna #Mahbubnagar #MahbubnagarParliament #Gadwal #BJP #BJPTelangana
తెలుగు
9
29
96
14.7K
D K Aruna
D K Aruna@Aruna_DK·
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లు "నారీ శక్తి వందన్ అధినియం"ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టి మహిళా లోకానికి ప్రధాని మోదీ గారు గొప్ప బహుమతి ఇచ్చారు. #narishaktivandanadhiniyam #NariShaktiVandan #dkaruna #mpdkaruna #mahabubnagarparliament
తెలుగు
0
2
3
44
D K Aruna
D K Aruna@Aruna_DK·
మహిళా రిజర్వేషన్ బిల్లుతో నూతన అధ్యాయం వైపు అడుగేస్తున్న నవభారతం #NariShaktiVandan
D K Aruna tweet media
తెలుగు
0
3
11
76
D K Aruna
D K Aruna@Aruna_DK·
నిజమైన దేశభక్తి అంటే కేవలం మాటలు చెప్పడం కాదు, సమాజంలోని రుగ్మతలను తొలగించడానికి నడుం బిగించడం అని నిరూపించిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. #kandukuriveeresalingam #kandukuriveeresalingamjayanthi
D K Aruna tweet media
తెలుగు
1
1
5
56
D K Aruna
D K Aruna@Aruna_DK·
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా మంగళవారం మహబూబ్ నగర్ లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. #dkaruna #mahabubnagarparliament #Narishakti #NariShaktiVandan #narishaktivandanadhiniyam
తెలుగు
0
3
7
99
D K Aruna
D K Aruna@Aruna_DK·
A historic new chapter begins for Bihar! 🚩 ​Heartiest congratulations to Shri Samrat Choudhary ji on taking oath as the Chief Minister of Bihar. Under his dynamic leadership and the visionary guidance of PM Shri Narendra Modi ji, I am confident that Bihar will reach unprecedented heights of 'Vikas' and 'Sushasan'. ​Wishing you a successful tenure in fulfilling the aspirations of 13 crore people of Bihar. 💐 ​#Bihar #SamratChoudhary #NewBihar #DoubleEngineSarkar #BJP
English
0
1
4
126
D K Aruna
D K Aruna@Aruna_DK·
మహబూబ్ నగర్ మండలం రామచంద్రాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బి.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. #brambedkar #ambedkarjayanti #dkaruna #mpdkaruna #mahabubnagarparliament
తెలుగు
0
2
7
104
D K Aruna
D K Aruna@Aruna_DK·
2029లో మహిళా రిజర్వేషన్ 33శాతం అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఈ మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ 966 717 3333 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.  #Narishakti #narishaktivandanadhiniyam #NariShaktiVandan #dkaruna #mahabubnagarparliament
తెలుగు
1
2
7
218
D K Aruna
D K Aruna@Aruna_DK·
బీజేపీ ప్రభుత్వం పరిపాలనలో మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి.. మన గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారే ఒక ఉదాహరణ. మహిళల్ని చట్టసభల్లో మరో మెట్టు పైకెక్కించడానికి 33% మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతుంది. దీనికి మహిళలతో పాటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని కోరుతున్నాను. #narishaktivandanadhiniyam #NariShaktiVandan
తెలుగు
1
2
3
84
D K Aruna
D K Aruna@Aruna_DK·
నారీ శక్తి వందన్ అధినియం (చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్) బిల్లుకు మద్దతుగా మంగళవారం మహబూబ్ నగర్ స్టేడియం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు మహిళలతో పాదయాత్రగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం తెలంగాణ చౌరస్తాలో మహిళలతో కలసి బతుకమ్మ ఆడాను. 2029 సార్వతిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రం చట్టం చేయబోతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ప్రతి ఒక్క పార్టీ సభ్యులు పాల్గొని ఈ బిల్లుకు మద్దతుగా నిలవాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నారీ శక్తికి బాధ్యత ఇస్తేనే వికాసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుంది. భారతదేశ పరిపాలనలో మహిళల భాగస్వామ్యం ఉండాలి. మహిళలు రాజకీయాల్లోకి వస్తే.. తమ కుర్చీలు, ప్రాధాన్యత పోతుందని మహిళా బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసి.. గతంలో వ్యతిరేకించారు. 2029లో మహిళా రిజర్వేషన్ 33శాతం అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఈ మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ 966 717 3333 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి. తెలంగాణలో 60 నూతన అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు. అసెంబ్లీ, పార్లమెంట్ లలో మహిళల ప్రతినిధ్యం పెరిగితే.. మహిళల అభివృద్ధి, రక్షణ, మహిళా సమస్యలపై గొంతు విప్పే అవకాశం వస్తుంది. అవినీతిరహిత పాలన మహిళతోనే సాధ్యం అవుతుంది. #dkaruna #narishakti #narishaktivandanadhiniyam #womenempowerment #bjp4ind
D K Aruna tweet mediaD K Aruna tweet media
తెలుగు
0
3
4
109
D K Aruna
D K Aruna@Aruna_DK·
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో, సమానత్వం మరియు సామాజిక న్యాయమే ధ్యేయంగా మనమందరం ముందుకు సాగుదాం. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. #drbrambedkar #ambedkar #ambedkarjayanti
D K Aruna tweet media
తెలుగు
0
1
2
103
D K Aruna
D K Aruna@Aruna_DK·
ఈరోజు హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో మహిళా సాధికారత పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశం చైర్ పర్సన్ దగ్గుబాటి పురంధేశ్వరి గారి అధ్యక్షతన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సుదీర్ఘంగా జరిగింది.  ఈ సమావేశంలో వివిధ సంస్థలు CSR కింద చేపట్టిన కార్యక్రమాలు, ప్రివెంటివ్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్, మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం వంటి అంశాలపై చర్చించడం జరిగింది. స్టీల్ అథారిటీ లిమిటెడ్ CSR నిధులతో వివిధ రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కానీ తెలంగాణలో ఇప్పటివరకు CSR కింద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు.  తెలంగాణలో కూడా అనేక మారుమూల, వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఇప్పటికి కూడా లేవు. CSR నిధులతో తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సమావేశంలో పలు సూచనలు చేసాను.  ఈశాన్య రాష్ట్రాలలో స్టీల్ అథారిటీ లిమిటెడ్ కంపెనీ CSR నిధులతో మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారిని అభినందిస్తున్నాను. అదే మాదిరి తెలంగాణలోనూ.. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో కూడా వెనుకబడిన ప్రాంతాలలో యువత, మహిళా, రైతు సంఘాలకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపడితే.. మెరుగైన ఫలితాలు వస్తాయని, ఆర్థికాభివృద్ధి గ్రామీణ ప్రాంతాలలో సాధ్యమవుతుందని తెలిపాను.  NTPC సంస్థలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే CSR నిధుల ద్వారా కార్యక్రమాలు పరిమితం కాకూడదని, ఇతర వెనుకబడిన ప్రాంతాలలో కూడా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించాను.  అనంతరం స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణ సౌకర్యాలపై SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, BOI, కెనరా బ్యాంక్ సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహకాలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలిపాయి.  కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణాలు, వాటికి వస్తున్న స్పందన, రుణాలు పొందిన మహిళలు  పారిశ్రామికవేత్తలుగా ఆర్థిక ఎదుగుదల, స్టార్టప్ అంశాలకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి బ్యాంకుల ఉన్నతాధికారులు వివరించడం జరిగింది. #dkaruna #mpdkaruna #daggubatipurandeswari #ParliamentaryStandingCommittee #Hyderabad
D K Aruna tweet mediaD K Aruna tweet mediaD K Aruna tweet mediaD K Aruna tweet media
తెలుగు
0
4
20
257
D K Aruna
D K Aruna@Aruna_DK·
ఈ రోజు హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో జరుగుతున్న మహిళ సాధికారత పార్లమెంటరీ స్థాయి సంఘం (parliamentary standing committee on the employment of women) సమావేశంలో పాల్గొన్నాను. #DKAruna #MPDKAruna #ParliamentaryStandingCommittee #Hyderabad
D K Aruna tweet mediaD K Aruna tweet mediaD K Aruna tweet mediaD K Aruna tweet media
తెలుగు
0
2
35
636
D K Aruna
D K Aruna@Aruna_DK·
శరీరానికి వైకల్యం ఉండొచ్చు కానీ.. ఆయన ఆశయానికి, నమ్మకానికి ఏ అడ్డంకి లేదు. చేతిలో భారతీయ జనతా పార్టీ జెండా, గుండెల్లో దేశభక్తి.. వెరసి ఒక సామాన్య కార్యకర్త అసామాన్య ప్రయాణం. ​వారే పార్టీకి అసలైన బలం! ​వారే పార్టీకి గర్వకారణం! ​వారే పార్టీకి అసలైన వైభవం! ​ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని సవాళ్లు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న ఇలాంటి కార్యకర్తలే మా బలం. పశ్చిమ బెంగాల్ గడ్డపై మార్పు కోసం పోరాడుతున్న ప్రతి సైనికుడికి పాదాభివందనం. #bjpwestbengal #narendramodi #bjp4ind #bjp
తెలుగు
0
0
14
167
D K Aruna
D K Aruna@Aruna_DK·
శాంతియుతంగా పోరాడుతూ.. పరాయి పాలన తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన అమర వీరుల త్యాగాలకు నా ప్రణామాలు. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగి వందల ఏళ్లు గడిచినా, ఆ నేల నేటికీ మనకి దేశభక్తిని గుర్తు చేస్తూనే ఉంటుంది. #JallianwalaBaghMassacre
D K Aruna tweet media
తెలుగు
0
1
8
87
D K Aruna
D K Aruna@Aruna_DK·
ఈ రోజు శంషాబాద్ లో జరిగిన మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం మోతి ఘనపూర్ గ్రామ బీజేపీ కార్యకర్త తోట రాజేందర్ యాదవ్ గారి సోదరి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసాను.
D K Aruna tweet media
తెలుగు
0
3
13
222
D K Aruna
D K Aruna@Aruna_DK·
The music world has lost a legend. Deeply pained by the passing of Asha Bhosle Ji. ​Having recently visited her Dubai restaurant in February, I was moved by how her favorite songs filled the space, creating such a soulful atmosphere. Her voice was a gift to the nation that will never fade. ​My heartfelt condolences to her family. Rest in peace, Asha Tai. 🙏🏽🕉️ #AshaBhosle #Legend #OmShanti
D K Aruna tweet media
English
0
1
4
100
D K Aruna
D K Aruna@Aruna_DK·
ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కెటిదొడ్డి మండలం పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన కొండాపురం గ్రామ బిజెపి సీనియర్ నాయకులు ఎర్ర భీమ్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
D K Aruna tweet media
తెలుగు
0
2
14
252
D K Aruna
D K Aruna@Aruna_DK·
అసాధ్యం అనుకున్న కల.. సుసాధ్యం చేసిన నాయకుడు మోదీ! ✊✨ ​మహిళల కలలను గౌరవిస్తూ, వారికి చట్టసభల గడపను సగర్వంగా తొక్కించే చారిత్రక నిర్ణయం ఇది. ఇది కేవలం 33% రిజర్వేషన్ మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి మహిళలకు ఇచ్చిన గొప్ప అవకాశం. #narishaktivandanadhiniyam #NariShaktiVandan
D K Aruna tweet media
తెలుగు
0
1
8
121
D K Aruna
D K Aruna@Aruna_DK·
భారత రత్న, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. ​ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయన చూపిన బాట, క్రమశిక్షణ మరియు అంకితభావం మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. దేశ పారిశ్రామిక, సాంకేతిక అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు చిరస్మరణీయం. #mokshagundamvisvesvaraya #sirmokshagundamvisvesvaraya
D K Aruna tweet media
తెలుగు
0
2
8
132