bb retweetledi

అనారోగ్యంగా ఉన్నప్పుడు - ఇవి తినండి
1.తలనొప్పి: అరటి పండ్లు – మ్యాగ్నీషియం రక్తనాళాలను సడలిస్తుంది.
2.మలబద్ధకం: ఆపిల్స్ – ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
3.జలుబు: నారింజ పండ్లు – రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
4.గొంతు నొప్పి: తేనే – బాక్టీరియాను నిరోధించి ఉపశమనం ఇస్తుంది.
5.వాంతులు/అలసట: అల్లం – వికారం తగ్గిస్తుంది.
6.అలసట : ఓట్స్ – శక్తిని అందిస్తాయి.
7.హై బీపీ: బీట్‌రూట్ – రక్తపోటును తగ్గిస్తుంది.
8.రక్తహీనత: పాలకూర – ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
9.విసర్జనలో ఇబ్బంది: అరటి పండ్లు – పొటాషియంను పునరుద్ధరిస్తుంది.
10.శరీర కండరాల వాపు: పసుపు – అంటురోగ నివారిణి.
11.ఆసిడ్ రిఫ్లక్స్: దొండకాయ – కడుపును సాంత్వనపరుస్తుంది.
12.కీళ్ల నొప్పి: అనాసపండు – వాపును తగ్గిస్తుంది.
13.దగ్గు: కరక్కాయ – గొంతు సమస్యలను తగ్గిస్తుంది.
14.శక్తి లేమి : డార్క్ చాకొలెట్ – శక్తిని పెంచుతుంది.
15.రోగ నిరోధక శక్తి తక్కువ: వెల్లుల్లి – బ్యాక్టీరియాతో పోరాడుతుంది.
16.హై కొలెస్ట్రాల్: అవకాడో – చెడు కొవ్వును తగ్గిస్తుంది.
17.ఆందోళన: బాదం – ఒత్తిడిని తగ్గిస్తుంది.
18.ద్రవలేమి: పుచ్చకాయ – శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.
19.నిద్రలేమి: చెర్రీ పండ్లు – నిద్రను మెరుగుపరుస్తాయి.
20.కండరాల నొప్పులు: కొబ్బరి నీరు – ఎలక్ట్రోలైట్స్‌ను పునరుద్ధరిస్తుంది.
మీరు ఏం తింటున్నారో చెప్పండి…
తెలుగు

















