PublicVibe

28.5K posts

PublicVibe banner
PublicVibe

PublicVibe

@PublicVibe

PublicVibe(formerly NewsDistill)bridges the regional #news gap through innovative #algorithms.

Hyderabad, India Katılım Mayıs 2015
1 Takip Edilen1.1K Takipçiler
PublicVibe
PublicVibe@PublicVibe·
మాజీ ప్రధానులు #చౌదరిచరణ్‌సింగ్ మరియు #పివినరసింహారావు మరియు హరిత విప్లవ పితామహుడు #MSస్వామినాథన్‌లకు దేశ అత్యున్నత పౌర పురస్కారం #భారతరత్న ప్రదానం. #BharatRatna
PublicVibe tweet media
తెలుగు
0
0
0
689
PublicVibe
PublicVibe@PublicVibe·
మహారాష్ట్రలో అజిత్‌ పవార్‌ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడంతో బాబాయి శరద్‌ పవార్‌ ఖంగుతిన్నారు. అయితే, పవార్ వర్గానికి ఈసీ కొత్త పేరును కేటాయించింది. ఆయన సారథ్యంలోని పార్టీకి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌పార్టీ- శరద్‌చంద్ర పవార్‌ పేరును బుధవారం ఖరారు చేసింది.#NCP
PublicVibe tweet media
తెలుగు
0
0
0
347
PublicVibe
PublicVibe@PublicVibe·
ప్రముఖ నటులు, నిర్మాత, దర్శకులు, తెలుగు ప్రజల గుండెల్లో అభిమానం సంపాదించిన సూపర్ స్టార్ కృష్ణ గారు కన్నుమూశారు.. #RestInPeace #SuperstarKrishna #RIPSuperStarKrishnaGaru #PublicVibeTelugu
PublicVibe tweet media
తెలుగు
0
1
2
0