Telugu Scribe

47.5K posts

Telugu Scribe banner
Telugu Scribe

Telugu Scribe

@TeluguScribe

By citizens, for citizens - TELUGU SCRIBE is fearless in exposing government failures and voicing public issues. News is power & it drives change

Hyderabad, India Katılım Nisan 2013
87 Takip Edilen114.8K Takipçiler
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
అప్పు తిరిగి ఇవ్వమని అడిగిన 8 మంది చంపాలి అనుకున్న దంపతులు మొయినాబాద్‌ ఫామ్ హౌస్‌లో జంట మహిళల హత్య కేసులో వీడిన మిస్టరీ అప్పులు ఇచ్చిన వాళ్ళని మొత్తం ఎనిమిది మందిని చంపేందుకు ప్లాన్ చేసిన కరీమాబీ దంపతులు అప్పులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా వాళ్లనే చంపేస్తున్న దంపతులు ముందుగా ఎనిమిది మందిలో ఇద్దరిని హత్య చేసిన కరీమాబీ దంపతులు మరో ఆరుగురిని కూడా చంపేందుకు ప్లాన్ చేసి ఫామ్ హౌస్‌కు పిలవగా.. కరీమాబీ నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులు ఆశ్రయించిన ఆరుగురు మహిళలు డబ్బులు ఇస్తానని చెప్పి ఫామ్ హౌస్‌కి పిలిచి తాండూరుకు చెందిన మహిళల్ని చంపేసిన కరీమాబీ
Telugu Scribe@TeluguScribe

మొయినాబాద్‌ ఫామ్ హౌస్‌లో ఇద్దరు మహిళల హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తోల్కట్ట గ్రామ సమీపంలో శవాలైన తాండూరుకు చెందిన మహిళలు వికారాబాద్ జిల్లా తాండూరులో మిస్సైన ఇద్దరు మహిళలు తాండూరు నుండి వృద్ధ మహిళలను తీసుకువెళ్లి హైదరాబాద్ శివారు ప్రాంతమైన చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో గల ఫామ్ హౌస్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసి పూడ్చివేసిన వైనం ఘటనా స్థలానికి వెళ్లిన తాండూరు పోలీసులు

తెలుగు
0
0
0
18
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
రేవంత్ రెడ్డి మా బీజేపీ పార్టీలోకి రావడానికి తెగ ఆరాట పడుతున్నాడు RSSలో చెప్పే డైలాగులు చెప్తూ మోడీని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
Telugu Scribe@TeluguScribe

రేవంత్ రెడ్డికి మోడీకి ఏమన్నా లింక్ ఉందేమో బెంగాల్‌లో సువేందు అధికారి లాగా కలుస్తారేమో, అందుకే నాతో కలిసి పని చెయ్ అని అన్నాడు కావొచ్చు – బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

తెలుగు
2
12
68
1.8K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బండి సంజయ్ కొడుకు భగీరథ్ పారిపోలేదు.. సరెండర్‌ అయ్యాడు, బెయిల్‌ పెండింగ్‌లో ఉంది బండి సంజయ్‌ తప్పు చేయలేదు.. ఆయన తప్పు చేస్తే పార్టీ చర్యలు తీసుకుంటుంది సంజయ్‌ కుటుంబసభ్యులు తప్పు చేస్తే న్యాయపరంగా చూసుకుంటారు.. ముందస్తు బెయిల్‌ తీసుకోవడం అనేది హక్కు బీఆర్ఎస్‌కు ఇంకో పని లేనట్టు ఉంది.. బండి సంజయ్‌, ఆయన కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు‌ రామచందర్‌రావు
తెలుగు
10
7
70
5.4K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
రేవంత్, బండి దోస్తీ దెబ్బకు కాంగ్రెస్, బీజేపీ బలి భగీరథ్ పోక్సో కేసు దెబ్బకు మరోసారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయం భగీరథ్ అత్యాచారం కేసులో ముందు నుంచి నిర్లక్ష్య ధోరణి చూపించిన రేవంత్ ప్రభుత్వం కేసు నమోదు చేయడానికి 3 నెలలు, అరెస్టు చేయడానికి 9 రోజుల టైం తీసుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతోనే 3 రోజుల తర్వాత రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి మోడీ సభ వల్లే పోలీసులు ఫోకస్ చేయలేదని, విషయం ఇప్పుడే తెల్సిందంటూ డ్రామా పోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయకుండా సిట్ పేరుతో మరి కొన్ని రోజులు కాలయాపన బాలిక వయస్సు, వ్యక్తిత్వంపై విచారణ జరగాలంటూ రెండు సార్లు వివాదాస్పద కామెంట్లు అరెస్టు విషయంలోనూ లేని స్పష్టత.. లొంగిపోయాడన్న బండి..అరెస్టు చేశామన్న రేవంత్ కర్ర విరగకూడదు..పాము చావకూడదు అనే విధంగా భగీరథ్ కేసులో రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్
Telugu Scribe tweet media
తెలుగు
0
21
84
3.4K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
మహా న్యూస్ ఛానల్ వంశీ కృష్ణపై పోలీసులకు ఫిర్యాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వార్తలు ప్రచురించిన మహా న్యూస్ ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు ప్రచారం చేసిన మహా న్యూస్ వంశీ కృష్ణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, అవమానకర ప్రసారాలు తొలగించాలని డిమాండ్
Telugu Scribe tweet mediaTelugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

రోజురోజుకు మరింత దిగజారుతున్న మహా న్యూస్ ఛానల్ బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో బాధితుల తరపున పోరాడుతున్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ మీద బురద చల్లుతూ ఆయనకొడుకులు మంచి వాళ్లేనా అంటూ పోల్ పెట్టిన మహా న్యూస్ ఛానల్ youtube.com/post/UgkxbW0hF…

తెలుగు
1
64
236
7.9K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
హైదరాబాద్‌ - ఖాజాగూడలో నిర్మిస్తున్న 'ఐరిస్ రాఘవ' ప్రాజెక్టు భవనంలో భారీ అగ్నిప్రమాదం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా చెలరేగిన మంటలు. భారీగా పొగలు కమ్ముకోవడంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు
తెలుగు
12
15
139
12.7K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఈ రోజు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మోడీ, చంద్రబాబుకి పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఈ హైబ్రిడ్ గాళ్లతో ఉండే బదులు రేపు బీఆర్ఎస్ తోనే వస్తామని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకార్తలు చెబుతున్నారు - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
తెలుగు
3
42
291
5.8K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
POCSO కేసు నిందితుడు బండి భగీరథ్ స్నేహితులను విచారించిన పోలీసులు ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో స్నేహితుల నుండి వివరాలు అడిగి తెలుసుకుని, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు
తెలుగు
0
20
186
6.3K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
హైకోర్టు జడ్జిపై తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తి అరెస్ట్ బండి సంజయ్ కొడుకుకు బెయిల్ ఇస్తే తన భర్తకు చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం చేసిన దామోదర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
తెలుగు
6
50
332
14.2K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు మిల్లర్ల దగ్గర డబ్బులు దొబ్బారు అందుకే రైతుల నుండి మిల్లర్లు కట్టింగ్లు చేస్తున్నారు మిల్లర్లను ఎందుకు కటింగ్ చేస్తున్నారని అడిగితే.. మంత్రులకి ఇచ్చిన డబ్బులు ఎక్కడనుండి రావాలని అడుగుతున్నారు - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
తెలుగు
1
48
256
7.2K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు హెలికాప్టర్ దొరకడం లేదు అందుకే ఈ 3 నెలల నుండి నల్గొండకు వస్తలేరు జిల్లాలో నేను ఒక్కడినే మంత్రిగా ఉన్నప్పుడు 500, 600 కిలోమీటర్లు బస్సులో, కారులో తిరిగే వాడిని - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
తెలుగు
1
66
362
9.2K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
చట్టం ఎవరికి చుట్టం కాదు బండి సంజయ్ కొడుకు POCSO కేసుపై స్పందించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
తెలుగు
6
21
144
5K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో యువకుడు అనుమానాస్పద మృతి మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ శివారులోని వ్యాస ఫామ్ హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో తన స్నేహితులతో పాల్గొన్న యువకుడు అయితే స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో పడి మృతి చెందిన యువకుడు ఉదయం గమనించి స్నేహితులకు సమాచారం ఇచ్చిన వాచ్ మెన్ యువకుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్న అధికారులు మృతుడు హైదరాబాద్ మజీద్ బండకు చెందిన యాక్సిస్ బ్యాంక్ సెకూరిటీ గార్డ్ సాయి(28)గా గుర్తింపు
Telugu Scribe tweet media
తెలుగు
4
11
97
11K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతల రాస్తా రోకో 4/n
తెలుగు
0
27
87
2.5K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
హుజూరాబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం 3/n
తెలుగు
1
36
166
3.7K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బండి సంజయ్ రాజీనామా చేయాలని హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ నాయకుల నిరసన కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్(1/n)
Telugu Scribe@TeluguScribe

సిరిసిల్లలో బీజేపీ శ్రేణుల గూండాయిజం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన బీజేపీ శ్రేణులు అరెస్ట్ బండి సంజయ్‌ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుతంగా నిరసనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి దిగిన బీజేపీ గూండాలు రెండు రోజుల క్రితం నిరసన కోసం అనుమతి తీసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, అనుమతి లేకుండా నిరసన స్థలం వద్దకు వచ్చి బీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేసిన బీజేపీ శ్రేణులు బండి సంజయ్, బండి భగీరథ్‌లకు మద్దతుగా బీజేపీ శ్రేణుల నిరసన బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు

తెలుగు
2
68
286
8.1K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బీఆర్ఎస్ వాళ్లకు ఏం పని లేనట్టు బండి సంజయ్ కొడుకు POCSO కేసు కుటుంబ వ్యవహారాన్ని రాద్దాంతం చేస్తున్నారు మీరు మా బీజేపీ పార్టీని చూసి తట్టుకోలేకపోతే రాజకీయంగా విత్ డ్రా అవండి మీ సోషల్ మీడియా టీం, రిటైర్డ్ ఐపీఎస్ టీం మా మీద పడి ఏడుస్తున్నారు – తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు
తెలుగు
87
31
260
32.2K