Happy Birthday to our dearest Icon Star @alluarjun ❤️🔥
Not just a star… a phenomenon that redefined Indian cinema 🔥
May you continue to conquer new heights with every film and make Indian cinema proud ✨
- Team #Pushpa 🔥
#PushpaTheRise#Pushpa2TheRule#WildFirePushpa
ఈ అమ్మాయి ఎవరో తెలియదు కానీ @alluarjun గారికి పెద్ద భక్తురాలిగా ఉంది.
కార్ ఎక్కి మరి హారతి ఇచ్చినట్లు ఇచ్చి దిష్టి తీసింది. సాధారణంగా ఇలాంటి భక్తి అబ్బాయిలో చూస్తాం కానీ ఫస్ట్ అమ్మాయి ఒక అమ్మాయిలో చూస్తున్నాను.
Great #AlluArjun ❤️❤️
Dear @alluarjun Hats-off to your fandom
ఇలాంటి ఫాన్స్ PR TEAM కాల్ చేసి పిలుస్తేనో, డబ్బులు ఇస్తేనో రారు. వాళ్ళకి రావాలి అనిపిస్తేనే వస్తారు. అదే స్వచ్ఛమైన ప్రేమ కూడా.
ఇలాంటి fandom ని వెనకేసుకొని రావడం అంటే మామూలా విషయం కాదు. ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని ఉంటాడు.
Happy B'Day Dear bAAva @alluarjun ❤️
National Award winner & Icon Star 🎉✨
You continue to set new standards so high with each and every film, redefining excellence and inspiring millions.
Your dedication, passion, and unmatched screen presence make
every performance unforgettable.
Wishing you many more years of success, blockbusters, and iconic moments ahead!
#hbdalluarjun#iconstar 🔥🌟