
🚨Big Breaking News 🚨 వైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు..!🔥🔥🔥🔥 వైఎస్ మరణం వరకూ ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే.. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. ఆస్తులు నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ గారి ఉద్దేశ్యం.. వైఎస్ఆర్ దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిది. MOUలో రాసిన ప్రతి ఆస్తి #షర్మిల కు చెందాల్సినవే. ఆస్తులు విషయంలో జగన్ @ysjagan తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు. - : వైఎస్ విజయలక్ష్మి



