గద్దర్ అన్న గారిని అవమానించిన బీజేపీకి హెచ్చరిక…
మళ్లీ ఇంకోసారి ఇదే పునరావృతమైతే మీ పార్టీ కార్యాలయం ఉన్న అడ్రస్‌ను గద్దర్ అన్న గల్లీగా మార్చేస్తాం… #gaddarawards#RevanthReddy#Congress
భట్టి విక్రమార్క గారిని మేము మిత్రుడిగా గౌరవించేది ఆయన దళితుడు కాబట్టే కాదు అధ్యక్షా — ఆయన సమర్థత, జ్ఞానం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత కారణంగా. చదువులోనూ, అవగాహనలోనూ, ఏ అంశమైనా చర్చకు వస్తే స్పష్టంగా మాట్లాడగల సామర్థ్యం ఉన్న నాయకుడు ఆయన అధ్యక్షా. @Bhatti_Mallu#TelanganaPolitics
Telangana CM Revanth Reddy has emerged as the 25th Most Influential Indian in the latest IE100 list
> Only Chief Minister from South
> Second Congress leader after Rahul Gandhi
> Only the second Opposition CM
Burnol moment for BJP-BRS trolls 😂🔥
యువత భవిష్యత్తు చాలా విలువైనది. తాత్కాలిక లాభాల కోసం బెట్టింగ్ యాప్‌లలో పడిపోవడం జీవితాన్ని నాశనం చేస్తుంది. మంచి మార్గంలో నడిపించేందుకు ఇలాంటి సందేశాలు చాలా అవసరం. #SayNoToBettingApps@revanth_anumula