Tweet fixado
Kethineni Surendra Mohan
3.7K posts

Kethineni Surendra Mohan
@SurendhraMohan
BJP State Secretary -AP Former State President AP - @BJYM. Former National Executive Member - BJYM.
Vishakhapatnam, India Entrou em Aralık 2013
194 Seguindo3.9K Seguidores

భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డా॥ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 🇮🇳
సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకుందాం.
#AmbedkarJayanti

తెలుగు

ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్క్ హోటల్ బీచ్ రోడ్డు లో ఉన్న అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని పూలమాల వేసి మాజీ ప్రధాని సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ శ్రీ @somuveerraju గారు, తదితర నాయకులు పాల్గొన్నారు
#47YearsOfNationFirst




తెలుగు

దేశ సేవ, సుశాసనం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#47YearsOfNationFirst




తెలుగు

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ @BJP4India వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.
Warm greetings to BJP Karyakartas on the foundation day of the world's largest political party.
#BJPSthapnaDiwas
#BJPFoundationDay


దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ అమరావతిని ఆంధ్రుల శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేసిన మహోన్నత నేత ప్రధాని శ్రీ @narendramodi గారికి, ఐదు కోట్ల ఆంధ్రుల కృతజ్ఞతాభివందనాలు
#APThanksModiJi

తెలుగు

ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక విజయం! అమరావతి ఇప్పుడు చట్టబద్ధంగా మా రాజధానిగా స్థిరపడింది. ప్రధాని మోదీ గారు, అమిత్ షా గారికి కృతజ్ఞతలు.
#APThanksModiJi

తెలుగు

ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక విజయం! అమరావతి ఇప్పుడు చట్టబద్ధంగా మా రాజధానిగా స్థిరపడింది. ప్రధాని మోదీ గారు, అమిత్ షా గారికి కృతజ్ఞతలు.
#APThanksModiJi

తెలుగు

పునాది వేయబడిన క్షణం నుండి నేటి అమరావతికి చట్టబద్ధత సాధించే వరకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.
#ThankUModi4Amaravathi

తెలుగు



ఈ రోజు భీమిలి నియోజకవర్గం ఎండాడ మండలంలో నూతనంగా పార్టీలోకి చేరిన ఇతర పార్టీ నాయకులను కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాను.
#BJPGovernment #BJP4ViksitBharat




తెలుగు

అనకాపల్లి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా.. అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ @CMRamesh_MP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
#HappyBirthdayCMR |#HBDayCMRamesh

తెలుగు

రాష్ట్ర ప్రజలందరికీ"77వ గణతంత్ర దినోత్సవ" శుభాకాంక్షలు.
#RepublicDay2026
#గణతంత్రదినోత్సవశుభాకాంక్షలు

తెలుగు

ఆ సూర్య భగవానుడు ప్రజలందరికీ.. అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. రథ సప్తమి శుభాకాంక్షలు!
#RathaSapthami2026

తెలుగు



















