MOHD ABID ALI

179K posts

MOHD ABID ALI banner
MOHD ABID ALI

MOHD ABID ALI

@TPCCali

@INCIndia| 🇮🇳Believe in the ideology of indian national congress |India is for Every Indian| #GintiKaro #BhartiBharosa #PehliNaukriPakki #KisaanMSPGuarantee

union of india Entrou em Kasım 2014
375 Seguindo2.2K Seguidores
Tweet fixado
MOHD ABID ALI
MOHD ABID ALI@TPCCali·
Assalmuykum @RahulGandhi ji A Great Speech from Rahul Gandhi Ji with Muslims. Indian muslims always with RG...
English
9
84
177
0
MOHD ABID ALI retweetou
Telangana Congress
Telangana Congress@INCTelangana·
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి గారు కూడా పాల్గొని పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. @revanth_anumula #MPMalluRavi #JyotiraoPhuleJayanti
తెలుగు
4
20
31
209
MOHD ABID ALI retweetou
Telangana Congress
Telangana Congress@INCTelangana·
గాంధీ భవన్ లో మహాత్మా జ్యోతి బాపూలే గారి 199వ జయంతి వేడుకలు టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఓబీసీ చైర్మన్,షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, ఒబీసీ రాష్ట్ర కన్వీనర్లు డాక్టర్. కేతూరి వెంకటేష్ మరియు డాక్టర్. జూలూరు ధనలక్ష్మి గార్లు పాల్గొన్నారు. వీర్లపల్లి శంకర్ గారు మాట్లాడుతూ వెనకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా వారికీ ఘన నివాళులు అర్పించారు. #veerlapallishankar #shadnagarmla #PhuleJayanti #JyotiraoPhule #gandhibhavan #TelanganaCongress
Telangana Congress tweet mediaTelangana Congress tweet mediaTelangana Congress tweet mediaTelangana Congress tweet media
తెలుగు
3
18
27
239
MOHD ABID ALI retweetou
Telangana Congress
Telangana Congress@INCTelangana·
శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి - ధనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా కేంద్రంలోని ఐ లవ్ ములుగు థీమ్ వద్ద పోషణ్ పక్వాడ కార్యక్రమం అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ములుగు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీస్, పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ప్రారంభించి పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపాలిటీ చైర్ పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్, డిడబ్ల్యుఓ ప్రేమలత, సిడిపిఓ శిరీష, స్థానిక కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. @seethakkaMLA #mulugudistrict #Ruraltelangana #TelanganaCongress #WomenAndChildWelfare #PanchayatRaj #PrajaPrabhutvam #TelanganaRising
తెలుగు
10
23
28
219
MOHD ABID ALI retweetou
Telangana Congress
Telangana Congress@INCTelangana·
దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ప్రజావాణి కార్యక్రమం ప్రజావాణి విధానంపై ఇతర రాష్ట్రాల ప్రశంసలు మధ్యప్రదేశ్‌ లో అమలు చేయడానికి చర్యలు పారదర్శకత, వేగవంతమైన సమస్యల పరిష్కారం ప్రజావాణిలో ఇప్పటికే 74% ఫిర్యాదుల పరిష్కారం @revanth_anumula @INC_Ponguleti #TelanganaModel #Indiainspired #TransparencyFirst #GrievanceRedressal #telanganatransparency #CitizenFirst #publiccomplaintredressal #telanganagovt
Telangana Congress tweet media
తెలుగు
5
18
19
179
MOHD ABID ALI retweetou
Telangana Congress
Telangana Congress@INCTelangana·
ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ముందంజ భారీగా పెరిగిన వైట్ కాలర్ జాబ్స్ రాష్ట్రంలో 49 లక్షల వైట్ కాలర్ ఉద్యోగులు టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల్లో ఆధిపత్యం భారీ పెట్టుబడులతో యువతకు విస్తృత అవకాశాలు @revanth_anumula #WhiteCollarJobs #telanganajobs #techjobstelangana #HyderabadTechHub #YouthEmployment #JobCreation #TelanganaRising #FinanceAndTech #FutureOfWork
Telangana Congress tweet media
తెలుగు
7
19
26
183
MOHD ABID ALI retweetou
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించాను. #JyotiraoPhule #JyotiraoPhuleJayanti #MahatmaJyotibaPhule
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
8
69
272
7.3K
MOHD ABID ALI retweetou
Satish Manne
Satish Manne@SatishManneINC·
సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, మహిళల మరియు అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్బంగా వారికి ఘన నివాళులు #JyotiraoPhule
Satish Manne tweet media
తెలుగు
1
4
4
53
MOHD ABID ALI retweetou
Telangana Congress
Telangana Congress@INCTelangana·
10 ఏండ్లు రాష్ట్రాన్ని మీ అయ్య‌ అడ్డంగా దోచుకుంటే నువ్వేం చేసిన‌వ్ క‌విత‌? అక్ర‌మంగా సంపాదించిన‌ ఆస్తుల పంప‌కాల్లో తేడా వ‌చ్చేస‌రికి బ‌య‌ట‌కొచ్చి కొత్త రాజ‌కీయం మొదలుపెట్టిన‌వా? మీ క‌ల్వ‌కుంట్ల అవినీతి బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టిందే ప్ర‌జా స‌ర్కారు నీ రాజ‌కీయ ఉనికికోసం ఇష్ట‌మొచ్చిన ఆరోప‌ణ‌లు చేస్తే జ‌నాలు న‌మ్మ‌రు.. నీ పార్టీని ఆద‌రించరు! #kavithacorruption #kalvakuntlascam #brsexposed #ktrfailedcm #Reactivate #AntiCorruption #telanganaagainstbrs #moneypower #CorruptionExposed
Telangana Congress tweet media
తెలుగు
7
23
30
397
MOHD ABID ALI retweetou
Deepak John
Deepak John@djohninc·
దొంగ లెక్కలతో 9 ఏళ్ళు రాష్టాన్ని కొల్లగొట్టి, ఇప్పుడు దొంగ లేఖలతో ఇతరరాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుపై కుట్రలు. సిగ్గు, సిగ్గు !!
Deepak John tweet media
తెలుగు
0
2
3
28
MOHD ABID ALI retweetou
Telangana Congress
Telangana Congress@INCTelangana·
గొప్ప స్వాతంత్య్ర సమరయోధురాలు, సత్యాగ్రహి, సామాజిక సేవకురాలు, భారత మహిళా శక్తికి ప్రతీక కస్తూర్బా గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు #KasturbaGandhi #womanpowerindia
Telangana Congress tweet media
తెలుగు
0
28
38
256
MOHD ABID ALI retweetou
Telangana Congress
Telangana Congress@INCTelangana·
ములుగు జిల్లాలోని గట్టమ్మ ఆలయంలో అమ్మవారికి టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి శ్రీమతి సీతక్క గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల పట్ల అమ్మవారి కృపా కటాక్షాలు సదా ఉండాలని వేడుకొన్నామన్నారు. @Bmaheshgoud6666 @seethakkaMLA #gattammatemple #mulugudistrict #Telangana #GoddessBlessings #telanganadevotion
Telangana Congress tweet mediaTelangana Congress tweet mediaTelangana Congress tweet media
తెలుగు
0
25
36
365
MOHD ABID ALI retweetou
Telangana Congress
Telangana Congress@INCTelangana·
12 ఏండ్ల‌లో తెలంగాణ‌లో ఎంత‌మంది మ‌హిళ‌ల‌కు సీట్లిచ్చారు కిష‌న్‌రెడ్డీ? మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు ఇన్ని రోజులు ఎందుకు ప‌ట్టింది? అన్ని రాష్ట్రాల‌కంటే ఎక్కువ ప‌న్నులు క‌డుతున్నా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఎందుకు త‌క్కువ నిధులు కేటాయిస్తున్నారు? మీవి వ‌ట్టిమాట‌లు త‌ప్ప‌.. చేత‌లేం ఉండ‌వ‌ని తెలంగాణ ప్ర‌జ‌లకు తెలుసు ! #KishanReddy #WomenReservation #SouthIndiaVsNorthIndia #telanganataxpayers #fundscam #southernstatesneglect #telanganaawareness #NoMoreEmptyPromises
Telangana Congress tweet media
తెలుగు
1
21
24
226
MOHD ABID ALI retweetou
Congress
Congress@INCIndia·
When farmers rise, nation thrives.
Congress tweet media
English
5
135
267
4.7K
MOHD ABID ALI retweetou
Dr. Girija Shetkar
Dr. Girija Shetkar@GirijaShetkar·
LoP Rahul Gandhi Ji paid floral tributes to Mahatma Jyotiba Phule Ji on the occasion of his birth anniversary at Prerna Sthal, Parliament House Complex. Leader of the People ✊
Dr. Girija Shetkar tweet media
English
0
5
48
281
MOHD ABID ALI retweetou
Bomma Maheshkumar goud
Bomma Maheshkumar goud@Bmaheshgoud6666·
దేశంలో తొలితరం సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
Bomma Maheshkumar goud tweet media
తెలుగు
9
2
16
152
MOHD ABID ALI retweetou
Congress
Congress@INCIndia·
🔹 सशक्तिकरण की राह
Congress tweet media
हिन्दी
3
94
183
4.7K
MOHD ABID ALI retweetou
Rahul Gandhi
Rahul Gandhi@RahulGandhi·
महान समाज सुधारक महात्मा ज्योतिबा फुले जी की जयंती पर उन्हें सादर नमन। उन्होंने अपना संपूर्ण जीवन बहुजनों के हक और अधिकारों की रक्षा के लिए समर्पित कर दिया। भेदभाव और असमानता के विरुद्ध उनके संघर्ष ने देश को समता और न्याय का मार्ग दिखाया। उनके आदर्श और विचार सदैव हमें सामाजिक न्याय की दिशा में आगे बढ़ने के लिए प्रेरित करते रहेंगे।
Rahul Gandhi tweet media
हिन्दी
319
2.8K
10.8K
85.8K
MOHD ABID ALI retweetou
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
సామాజిక న్యాయం సమాన అవకాశాలు పూలే ఆలోచన ప్రజా ప్రభుత్వ ఆచరణ. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి #MahatmaJyotiraoPhule #SocialJustice #EqualOpportunities #PeoplesGovernment
Revanth Reddy tweet media
తెలుగు
6
55
177
2.4K